TE/Prabhupada 0678 - కృష్ణ చైతన్య వ్యక్తి ఎప్పుడూ యోగ సమాధిస్థితిలో ఉంటాడు: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0678 - in all Languages Category:TE-Quotes - 1969 Category:TE-Quotes - Le...")
 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 8: Line 8:
[[Category:Telugu Pages - Yoga System]]
[[Category:Telugu Pages - Yoga System]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0677 - Gosvami n'est pas un title héréditaire. C'est une qualification|0677|FR/Prabhupada 0679 - Quelque chose faite dans la conscience de Krishna, même si vous le savez ou pas, elle aura son effet|0679}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0677 - గోస్వామి అనేది ఒక వంశపారంపర్యలో వచ్చే బిరుదు కాదు. ఇది ఒక అర్హత|0677|TE/Prabhupada 0679 - తెలిసి చేసినా,తెలియక చేసినా కృష్ణ చైతన్యములో చేసినది అది ప్రభావాన్ని కలిగి ఉంటుంది|0679}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 19: Line 19:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|u6dWk2M3Z8Q|కృష్ణ చైతన్య వ్యక్తి ఎప్పుడూ యోగ సమాధిస్థితిలో ఉంటాడు  <br />- Prabhupāda 0678}}
{{youtube_right|xdw5v6q5EJo|కృష్ణ చైతన్య వ్యక్తి ఎప్పుడూ యోగ సమాధిస్థితిలో ఉంటాడు  <br />- Prabhupāda 0678}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:37, 1 October 2020



Lecture on BG 6.25-29 -- Los Angeles, February 18, 1969


విష్ణు జన: శ్లోకము 27: “ఏ యోగి అయితే తన మనస్సును ఎల్లప్పుడు నాయందు ఉంచుతాడో అతడు నిశ్చయముగా అత్యధిక ఆనందాన్ని పొందుతాడు. బ్రహ్మణ్ తో తనకు ఉన్న సంబంధము వలన, అతడు ముక్తి పొందుతాడు, ఆయన మనస్సు శాంతిగా వుంటుంది. ఆయన కోరికలు శాంతిస్తాయి, అతడు పాపము నుండి విముక్తి పొందుతాడు ( BG 6.27) .

ఇరవై-ఎనిమిది: "ఆత్మలో స్థిరమై, అన్ని భౌతిక కాలుష్యం నుండి విముక్తి పొందినవాడై, యోగి, మహోన్నతమైన సంపూర్ణ ఆనందాన్ని పొందుతాడు, భగవంతునితో చైతన్యముతో సంబంధము వలన ( BG 6.28) .

ప్రభుపాద: అందువల్ల ఇక్కడ సంపూర్ణత ఉంది, "యోగి ఎవరైతే తన మనస్సును నాపై లగ్నం చేస్తాడో". నేను అంటే కృష్ణుడు. కృష్ణుడు మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడుతుంటే, "నాకు ఒక గ్లాసు నీరు ఇవ్వండి". దీని అర్థం నీటిని వేరొకరికి సరఫరా చేయాలి అని కాదు. అదేవిధంగా, భగవద్గీత భగవంతుడైన శ్రీకృష్ణునిచే పలుకబడింది ఇంకా ఆయన అన్నారు "నాకు" నేను అంటే కృష్ణుడు. ఇది స్పష్టమైన అవగాహన. కానీ అనేక మంది వ్యాఖ్యాతలు ఉన్నారు, వారు కృష్ణుడి నుండి దారి తప్పుతారు. ఎందుకో నాకు తెలియదు. అది వారి నీచ ఉద్దేశ్యము. కాదు. నేను అంటే కృష్ణుడు. కాబట్టి కృష్ణచైతన్య వ్యక్తి ఎప్పుడూ యోగ సమాధిస్థితిలో ఉంటాడు. కొనసాగించు.