TE/Prabhupada 0703 - మీరు మీ మనస్సుతో కృష్ణున్ని గ్రహించినట్లయితే అపుడు అది సమాధి: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0703 - in all Languages Category:TE-Quotes - 1969 Category:TE-Quotes - Le...")
 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 8: Line 8:
[[Category:Telugu Pages - Yoga System]]
[[Category:Telugu Pages - Yoga System]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0702 - Je suis esprit, éternel - J'ai été contaminé par cette matière, alors je souffre|0702|FR/Prabhupada 0704 - Chantez Hare Krishna et utilisez cet instrument (votre oreille) pour écouter|0704}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0702 - నేను ఆత్మ, శాశ్వతముగ. నేను ఈ పదార్ధమును కలుషితం చేశాను, అందుచే నేను బాధపడుతున్నాను|0702|TE/Prabhupada 0704 - హరే కృష్ణ కీర్తన చేయండి.ఈ పరికరమును మీ చెవిని ఉపయోగించి వినండి|0704}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 19: Line 19:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|ECGjMAAVLKk|మీరు మీ మనస్సుతో కృష్ణున్ని గ్రహించినట్లయితే అపుడు అది సమాధి  <br />- Prabhupāda 0703}}
{{youtube_right|MCuuA9a16RI|మీరు మీ మనస్సుతో కృష్ణున్ని గ్రహించినట్లయితే అపుడు అది సమాధి  <br />- Prabhupāda 0703}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:37, 1 October 2020



Lecture on BG 6.46-47 -- Los Angeles, February 21, 1969


భక్తుడు: ప్రభుపాద? ఎనిమిది అంగాల యోగ పద్ధతి పరిపూర్ణతలో వచ్చిన సమాధి మరియు భక్తియోగ యొక్క సమాధి రెండూ ఒకటేనా?

ప్రభుపాద: అవును. సమాధి అంటే మనస్సుతో విష్ణువును గ్రహించటం. అది సమాధి. అందువల్ల మీరు మీ మనస్సుతో కృష్ణున్ని గ్రహించినట్లయితే అపుడు అది సమాధి. (విరామం) ఏదైనా ప్రశ్న ఉందా? ఆయన అడుగుతాడు. సరే.

యువకుడు: స్వామీజీ? మీరు ఇలా అన్నారు, ఎప్పుడు, మీరు చాలా ఎక్కువగా తిన్నట్లయితే మీరు చెల్లించాలి. కానీ భక్తుల గురించి ఎలా? వారు చాలా ప్రసాదం తిన్నప్పుడు ఏమవుతుంది?

ప్రభుపాద: మీరు మరింత తినాలనుకుంటున్నారా?

యువకుడు: నేను తెలుసుకోవాలనుకుంటున్నాను.....

ప్రభుపాద: మీరు అనుకుంటున్నారా మీరు ఎక్కువ తింటున్నారు అని? కాబట్టి మీరు ఎక్కువ తినవచ్చు.

యువకుడు: నేను అనుకున్నాను, నేను తినగలను...

ప్రభుపాద: అవును, మీరు ఎక్కువ తినవచ్చు అవును, తినటంలో రెండు రకాల తప్పులు ఉన్నాయి అని వైద్య సలహా ఉంది. అతిగా తినటం మరియు తక్కువగా తినటం. కాబట్టి తక్కువ తినటం అనే తప్పు ముసలి వారి కోసం చాలా మంచిది. ఎక్కువ తినడం అనే తప్పు అబ్బాయిలకు, అది మంచిది. కాబట్టి మీరు ఎక్కువ తినవచ్చు. నావల్ల కాదు.

యువకుడు: తమాల మరియు విష్ణు జన గురించి ఏమిటి? (నవ్వు)

ప్రభుపాద: అతను చేయకూడదు. నువ్వు చేయగలవు. నీవు ఎంత కావాలంటే అంత తినవచ్చు. ఉచితముగా (నవ్వు)