TE/Prabhupada 0786 - అతడు యమరాజ శిక్ష కోసం ఎదురుచూస్తున్నాడు: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0786 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes - Le...")
 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in USA, Dallas]]
[[Category:TE-Quotes - in USA, Dallas]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0785 - La dictature est bonne si le dictateur est très qualifié spirituellement|0785|FR/Prabhupada 0787 - Les gens comprennent mal que le Bhagavad-gita s'agit de la guerre ordinaire, de la violence|0787}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0785 - సర్వాధిపత్యము మంచిది, అయితే సర్వాధికారి అత్యంత ఆధ్యాత్మికంగా అర్హత కలిగి ఉండాలి|0785|TE/Prabhupada 0787 - ప్రజలు భగవద్గీతను సాధారణ యుద్ధం, హింస అని తప్పుగా అర్థం చేసుకున్నారు|0787}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 18: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|bZ6AuJmTqRI|అతడు యమరాజ శిక్ష కోసం ఎదురుచూస్తున్నాడు  <br/>- Prabhupāda 0786}}
{{youtube_right|6QmdPHhIQa4|అతడు యమరాజ శిక్ష కోసం ఎదురుచూస్తున్నాడు  <br/>- Prabhupāda 0786}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:37, 1 October 2020



Lecture on SB 6.1.48 -- Dallas, July 30, 1975


ప్రభుపాద: బ్రహ్మచారి గురుకులములో ఉండాలి, ఇరవై ఐదు సంవత్సరముల వరకు. ఆయన శిక్షణ పొందాలి. అప్పుడు గురువు కనుగొంటే ఆతడికి వివాహం కావాలి అని , అప్పుడు అతను ఇంటికి వెళతాడు మరియు ఆయన వివాహం చేసుకున్నాడు. లేకపోతే, ఉపదేశము ఏమిటంటే జీవితమంతా బ్రహ్మచారిగా ఉండటం. ప్రవేశించవలసిన అవసరం లేదు... ఎందుకంటే ఈ మానవ జీవితం భగవంతుని సాక్షాత్కారమునకు ఉద్దేశించబడినది. ఇది మైథున ఆనందం లేదా ఇంద్రియాల తృప్తి కోసం ఉద్దేశించబడినది కాదు. ఇది కేవలం ఉద్దేశించబడింది... ఇక్కడ ఒక అవకాశం ఉంది ఒక వ్యక్తి యొక్క స్వరూప స్థానమును అర్థం, ఆయన ఆత్మ అని, కృష్ణుడు, లేదా భగవంతుడు కూడా ఆత్మ. కాబట్టి ఆత్మ, వ్యక్తిగత ఆత్మ, కృష్ణునిలో భాగం. అందువల్ల ఆయన బాధ్యత అది మొత్తముతో ఉండటము ఒక యాంత్ర భాగం వలె, ఒక టైపు రైటర్ యంత్రంలో ఒక స్క్రూ: స్క్రూ యంత్రంతో ఉండి ఉంటే, అది విలువను కలిగి ఉంటుంది. స్క్రూ మెషిన్ లో లేకుండా ఉంటే, దానికి విలువ లేదు. ఎవరు ఒక చిన్న స్క్రూ కోసం పట్టించుకుంటారు? కానీ ఆ స్క్రూ ఒక యంత్రంలో కావలసి వచ్చినప్పుడు, మీరు కొనుగోలు చేయాలి- వారు ఐదు డాలర్లు వసూలు చేస్తారు. ఎందుకు? అది యంత్రంతో ఉపయోగించినప్పుడు, అది విలువను కలిగి ఉంటుంది. చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణకు అగ్ని యొక్క కణముల వలె. అగ్ని దహిస్తున్నప్పుడు, మీరు అగ్ని కణము యొక్క చిన్న కణాలను కనుగొంటారు, ఫట్! ఫట్! దీనితో. అది చాలా అందంగా ఉంటుంది. ఇది అగ్నితో ఉన్నందున చాలా అందంగా ఉంటుంది. అగ్ని కణము అగ్ని నుండి క్రింద పడిన వెంటనే , దానికి విలువ ఉండదు. ఎవరూ దానిని పట్టించుకోరు. అది పూర్తి అవుతుంది అదేవిధముగా, ఎంత కాలము మనము కృష్ణుడితో ఉంటామో, కృష్ణునితో, మనము విలువను కలిగి ఉండము. మనము కృష్ణుని యొక్క సంబంధము నుండి వెలుపలకి వచ్చిన వెంటనే, మనకు విలువ లేదు. మనము అర్థం చేసుకోవాలి.

కాబట్టి కృష్ణుడితో ఎల్లప్పుడూ ఎలా మనము సంబంధమును ఉంచుకోవాలి, అది మానవ జీవితం యొక్క లక్ష్యం. మనం అలా చేయకపోతే అది పాపము. అప్పుడు మనము శిక్షింప బడతాము, మీరే అర్థం చేసుకునే అవకాశం మీకు ఇవ్వబడింది, కృష్ణుడు మరియు కృష్ణునితో మీ సంబంధం. మీరు ఈ అవకాశాన్ని తీసుకోలేదు. " ఓ, అతడు శిక్షించబడ్డాడు: "సరే, మీరు మళ్ళీ జంతువు అవుతారు, మరలా జన్మ మరియు మృత్యువు యొక్క చక్రం లోకి." మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించ వద్దు, మనము స్వతంత్రులము, నేను ఇష్టపడేది ఏ చెత్తనైనా చేయవచ్చు. ఇది చాలా ప్రమాదకర జీవితం. అది మూర్ఖంగా ఆలోచించవద్దు. ఒక సాధారణ... యమరాజా ఉన్నాడు. మనము కృష్ణుని కుమారులము కనుక... కృష్ణుడు కోరినప్పుడు, ఇది "వీరు నా కుమారులు, మూర్ఖులు, ఈ భౌతిక ప్రపంచములో బాధపడుతున్నారు. వారు భగవత్ ధామమునకు తిరిగి రావాలి, "కాబట్టి ఆయన వ్యక్తిగతంగా వస్తున్నాడు. Yadā yadā hi dharmasya glānir bhavati bhārata, tadātmānaṁ sṛjāmyaham ( BG 4.7) ఆయన కోరుకున్నాడు, అది "ఈ మూర్ఖులు, దుష్టులు, వారు ఈ భౌతిక ప్రపంచంలో కుళ్ళి పోతున్నారు, జన్మ, జన్మలుగ. వారిని తిరిగి రానిద్దాము. ఎందుకంటే "ఆయన మరింత అభిమానంతో ఉంటాడు... ఆయన ఈ మానవ జీవన విధానాన్ని ఉపయోగించుకోకపోతే, భగవద్ ధామమునకు తిరిగి వెళ్ళటము, భగవంతుని దగ్గరకు, అది పాపము. అప్పుడు ఆయన శిక్షింపబడ్డతాడు.

అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ కృష్ణ చైతన్య ఉద్యమమును తీసుకోవాలి అన్నది సారంశము. లేకపోతే, అతడు యమరాజ శిక్ష కోసం ఎదురుచూస్తున్నాడు.

చాలా ధన్యవాదాలు.

భక్తులు: జయ శ్రీల ప్రభుపాద