TE/Prabhupada 0866 - ప్రతిదీ చనిపోతుంది చెట్లు, మొక్కలు, జంతువులుఅన్ని, అంతా: Difference between revisions

 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 8: Line 8:
[[Category:Telugu Language]]
[[Category:Telugu Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0865 - Vous prenez du Pays, mais le Sastra prend des planètes, pas du Pays|0865|FR/Prabhupada 0867 - Nous sommes éternels et nous sommes responsables de nos activités. C'est la connaissance|0867}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0865 - మీరు దేశముగా తీసుకుంటున్నారు, కానీ శాస్త్రం దేశముగా కాదు, లోకములగా తీసుకొంటున్నది|0865|TE/Prabhupada 0867 - మనము శాశ్వతంగా ఉన్నాము మన కార్యక్రమాలకు బాధ్యత వహిస్తున్నాము. అది జ్ఞానం|0867}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 19: Line 19:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|mr1PjZHL4-g|ప్రతిదీ చనిపోతుంది చెట్లు, మొక్కలు, జంతువులు  అన్ని, అంతా  <br />- Prabhupāda 0866}}
{{youtube_right|d1YAHZ1E0Q4|ప్రతిదీ చనిపోతుంది చెట్లు, మొక్కలు, జంతువులు  అన్ని, అంతా  <br />- Prabhupāda 0866}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


Line 33: Line 33:


ప్రతిదీ చనిపోతుంది చెట్లు, మొక్కలు, జంతువులు అన్ని, అంతా  
ప్రతిదీ చనిపోతుంది చెట్లు, మొక్కలు, జంతువులు అన్ని, అంతా  
హరి-సౌరి: శ్రీల ప్రభుపాద, మానవ రూపం ప్రతిదీ చనిపోతుంది చెట్లు, మొక్కలు, జంతువులు అన్ని, అంతా


హరి-సౌరి: శ్రీల ప్రభుపాద, మానవ రూపం దేవతల కంటే అల్పము అయితే , అయినప్పటికీ, ఇది ఎంతగానో ఆశించబడుతుంది, ఈ మానవ రూపం, దేవతలచే కూడా?  
హరి-సౌరి: శ్రీల ప్రభుపాద, మానవ రూపం దేవతల కంటే అల్పము అయితే , అయినప్పటికీ, ఇది ఎంతగానో ఆశించబడుతుంది, ఈ మానవ రూపం, దేవతలచే కూడా?  

Latest revision as of 23:39, 1 October 2020



750520 - Morning Walk - Melbourne


ప్రతిదీ చనిపోతుంది చెట్లు, మొక్కలు, జంతువులు అన్ని, అంతా

హరి-సౌరి: శ్రీల ప్రభుపాద, మానవ రూపం దేవతల కంటే అల్పము అయితే , అయినప్పటికీ, ఇది ఎంతగానో ఆశించబడుతుంది, ఈ మానవ రూపం, దేవతలచే కూడా?

ప్రభుపాద: అవును, మానవ రూపంలో భగవంతుణ్ణి తెలుసుకోవడానికి చాలా మంచి అవకాశం ఉంది. ఉదాహరణకు పాశ్చాత్య దేశాలు భారతదేశం మధ్య ఉన్న తేడా. భారతదేశములో, భగవంతుని అర్థం చేసుకోవడానికి అవకాశం చాలా త్వరగా ఉంటుంది. వాతావరణం చాలా బాగుంది. అందువల్ల ఈ లోకము భగవంతుని సాక్షాత్కారము కొరకు మంచిది, భారతదేశం ఉత్తమమైన ప్రదేశం.

హరి-సౌరి:మన దేవాలయాలు, అవి అదే వాతావరణం కలిగి ఉంటాయి అని భావిస్తారు?

ప్రభుపాద:అవును.

హరి-సౌరి: భారతదేశంలో పవిత్ర స్థలాల వలె శక్తివంతమైన వాటి వలె ఉండాలా?

ప్రభుపాద:, అవును. మీరు ఈ లోకము లోపల ఎక్కడైనా మీరు ఆ శక్తిని సృష్టించవచ్చు. భక్తుడు: శ్రీలప్రభుపాద, వర్షాలు, వర్షాల వలన అన్ని మంచి విషయములు వస్తాయి అని చెప్తున్నారు, మంచి యజ్ఞం కారణంగా వర్షాలు వస్తాయి. కాబట్టి ఈ లోకము లో అందరూ మాంసం తినే వారు, లేదా ఈ దేశంలో ప్రతి ఒక్కరూ పాపములు చేసేవారు.

ప్రభుపాద: అందువల్ల ఇది తగ్గుతోంది. మీరు ఎంత పాపత్ములు అయితే , అంత వర్షం తగ్గుతుంది.

భక్తుడు: ఇప్పుడు అది తగ్గుతోంది.

ప్రభుపాద: అవును. చివరిలో ఏ వర్షం ఉండదు. ఈ మొత్తం ప్రపంచము అగ్నితో మండుతుంది. అది విధ్వంసం ప్రారంభం. అందరూ చనిపోతారు- చెట్లు, మొక్కలు, జంతువులు అన్ని, ప్రతిదీ. అది అగ్నిచే బూడిదగా తయారవుతుంది. ఆపై వర్షం ఉంటుంది, బూడిద కరుగుతుంది, మొత్తం విశ్వం నాశనము అవుతుంది.

భక్తుడు : నేను కూడా చదివాను, శ్రీల ప్రభుపాద, మహారాజు యుధిష్టర కాలంలో, రాత్రిపూట మాత్రమే వర్షపాతం నమోదైంది. ఇది నిజామా?

ప్రభుపాద: రాత్రివేళ?

భక్తుడు : రాత్రి వేళలో వర్షం పడేది, అందుచే...

ప్రభుపాద: లేదు ఎవరు చెప్పారు రాత్రి అని?

శృతికారి: ఇది కృష్ణ పుస్తకంలో పేర్కొన బడినది సాయంత్రం వర్షం పడుతుందని.

భక్తుడు : పగటిపూట ప్రజల కార్యక్రమాలను భంగపరచకుండా. ప్రభుపాద: అవును, అది మార్గం. రాత్రి సమయంలో అది వర్షాలు పడి పగటిపూట సూర్యరశ్మి ఉంటే, అప్పుడు భూమి ఉత్పత్తి చేయడానికి చాలా సారవంతమవుతుంది. అవును. బెంగాల్ లో సాధారణ సామెత ఉంది, dine jal rātre tārā sei janme sukha dhārā(?). పగటి సమయములో వర్షాలు పడతాయి రాత్రి పూట మీరు నక్షత్రాలను చూస్తారు, అప్పుడు వర్షపు కొరత ఉంటుందని మీరు తెలుసుకోవాలి. వర్షాల కొరత మరియు ఆహార ధాన్యాల కొరత ఉంటుంది. ఉత్తమ విషయము రాత్రి పూట భారీ వర్షం ఉండాలి, పగటి పూట సూర్యరశ్మి ఉండాలి.