TE/Prabhupada 1035 - హరేకృష్ణ జపించడం ద్వారా మీ జీవితము యొక్క వాస్తవిక జ్ఞానమునకు రండి: Difference between revisions

 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 8: Line 8:
[[Category:Telugu Language]]
[[Category:Telugu Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 1034 - La mort signifie dormir pendant sept mois. C'est tout. Cela est la mort|1034|FR/Prabhupada 1036 - Il y a sept systèmes planétaires sur nous et sept systèmes planétaires en dessous aussi|1036}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 1034 - మరణం అంటే ఏడు నెలలు నిద్ర పోవడము. అంతే. అది మరణం|1034|TE/Prabhupada 1036 - మనకు పైన ఏడు లోకములుక్రింద ఏడు లోకములుఉన్నాయి|1036}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 19: Line 19:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|xgWmsT4h6Ow|హరేకృష్ణ జపించడం ద్వారా మీ జీవితము యొక్క వాస్తవిక జ్ఞానమునకు రండి  <br/>- Prabhupāda 1035 }}
{{youtube_right|W5WXNnPgyao|హరేకృష్ణ జపించడం ద్వారా మీ జీవితము యొక్క వాస్తవిక జ్ఞానమునకు రండి  <br/>- Prabhupāda 1035 }}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:38, 1 October 2020



720403 - Lecture SB 01.02.05 - Melbourne


హరేకృష్ణ జపించడం ద్వారా మీ జీవితము యొక్క వాస్తవిక జ్ఞానమునకు రండి. నేను ఎందుకు బాధపడుతున్నాను? నేను జన్మను ఎందుకు అంగీకరించాలి? నేను మరణాన్ని ఎందుకు అంగీకరించాలి? నేను వ్యాధిని ఎందుకు అంగీకరించాలి? నేను వృద్ధాప్యాన్ని ఎందుకు స్వీకరించాలి?" ఇవి సమస్యలు. ఇవి సమస్యలు, ఈ సమస్యలను మానవ రూపపు జీవితంలో పరిష్కరించవచ్చు, పిల్లులు కుక్కల జీవితంలో కాదు. వారి వల్ల కాదు. కాబట్టి మా అభ్యర్థన మీ జీవితం విజయవంతం చేసుకోండి. మీ ఉనికి యొక్క వాస్తవ జ్ఞానమునకు రండి. ఇది కేవలము జపము చేయడం ద్వారా సాధ్యము. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే/ హరే రామ హరే రామ రామ రామ హరే హరే ....

చాలా ధన్యవాదములు. హరే కృష్ణ