TE/660304 శ్రీల ప్రభుపాదుల వారి కృపామృత బిందువు న్యూయార్క్లో
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు |
"నిబంధనలకు లోబడిన ఆత్మ మరియు విముక్తి పొందిన ఆత్మ మధ్య వ్యత్యాసం ఏమిటంటే, నిబంధనలకు లోబడిన ఆత్మ యొక్క లోపములు నాలుగు విధాలుగా ఉంటాయి. నిబంధనలకు లోబడిన ఆత్మ తప్పు చేయటం ఖాయం, నిబంధనలకు లోబడిన ఆత్మ భ్రమలో ఉంటుంది,
నిబంధనలకు లోబడిన ఆత్మ ఇతరులను మోసం చేసే స్వభావం కలిగి ఉంటుంది, మరియు నిబంధనలకు లోబడిన ఆత్మ యొక్క ఇంద్రియాలు అసంపూర్ణం, అసంపూర్ణమైన ఇంద్రియాలను పొంది ఉంటుంది. అందువల్ల జ్ఞానం అనేది విముక్తి పొందిన ఆత్మ నుండియే తీసుకోవాలి. " |
660304 - Lecture BG 02.11 - New York |