TE/660523 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు |
"నేను ఈ శారీరక నిర్బంధం లేదా భౌతిక ఉనికి యొక్క త్రివిధ తాపములను వదిలించుకోవాలనుకుంటే, నన్ను నేను చికిత్స చేయించుకోవాలి. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి చికిత్స కోసం వైద్యుడి వద్దకు వెళ్ళినట్లే, వ్యాధి యొక్క బాధల నుండి ఉపశమనం పొందటానికి, అదేవిధంగా, త్రివిధ తాపములు మరియు పుట్టుక, మరణం, వృద్ధాప్యం మరియు వ్యాధులతో కూడిన మన భౌతిక ఉనికిని ... మన ఆనందం కోసం నిజంగా స్పృహలో ఉంటే, ఈ దుఖాలకు శాశ్వత పరిష్కారం చేయాలి. అది మానవ జీవిత లక్ష్యం . " |
660523 - ఉపన్యాసం BG 03.13-16 - న్యూయార్క్ |