"ఈ పరమాణు యుగంలో మీకు అనుభవం ఉంది, అణు పదార్థ ఉనికి యొక్క సూక్ష్మ పరిమాణం, అదేవిధంగా, ఆధ్యాత్మిక పరమాణు ఉనికి ఉంది. ఇప్పుడు, ఈ ఆధ్యాత్మిక పరమాణు ఉనికి ఉంది. ఆ రోజు నేను వివరించాను చాలాసార్లు అణువును గురించి పద్మ పురాణం (వేద సాహిత్యం) లో, కూడా వివరించారు. మరియు ఆ ఆధ్యాత్మిక శక్తి యొక్క రూపం ఏమిటి, నా ఉద్దేశ్యం అణువు, ఆధ్యాత్మిక అణువు? ఇది జుట్టు యొక్క కొస భాగంలో పదివేల భాగం వంతు. మీకు జుట్టు యొక్క కొస భాగం వరకు అనుభవం ఉంది. ఇది ఒక చిన్న భాగం. ఇప్పుడు దానిని పదివేల భాగాలుగా విభజించండి, అప్పుడు ఆ ఒక (సూక్ష్మ) భాగం మీరే, ఆధ్యాత్మిక అణువు. ఇది మన స్థానం."
|