TE/660904 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"నేను ఎంతవరకు ఈ శారీరక భావనలో ఉంటానో, ‘నేను' అంటే, శరీరం అనే భావిస్తాను.


ఈ శారీరక భావనను నేను అధిగమించినప్పుడు, 'నేను మనస్సు' అని భావిస్తాను.

కానీ వాస్తవానికి, నేను నిజమైన ఆధ్యాత్మిక స్థితిలో వున్నపుడు, నేను అంటే 'స్వచ్ఛమైన ఆత్మను' అని అర్థము."

660904 - ఉపన్యాసం BG 06.04-12 - న్యూయార్క్