TE/661220 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"నా జీవితం మొదటి నుండి కొంత చెడు ప్రవర్తన వుంది అనుకుందాం, అయితే నేను అర్థం చేసుకున్నాను, "కృష్ణ చైతన్యం చాలా బాగుంది. నేను దానిని స్వీకరించాలి." అని. కాబట్టి నేను ప్రయత్నిస్తున్నాను, నా శక్తి మేరకు ప్రయత్నిస్తున్నాను. కానీ అదే సమయంలో, నేను కొన్ని వ్యసనాలకు అలవాటు పడి యునందున, నేను వాటిని వదులుకోలేకపోతున్నాను. ఆ అలవాటు మంచిది కాదని తెలిసినాకూడా, అలవాటు అనేది ఒక స్వభావం. నేను దానిని వదులుకోలేకపోతున్నాను. కాబట్టి శ్రీకృష్ణుడు సిఫార్సు చేస్తున్నారు "ఇంకా, అతను మంచివాడు. అతను సాధువు కాదు లేదా అతను నిజాయితీపరుడు కాదు, అతను ధార్మికుడు కాదు అనే ప్రశ్న లేదు. అతను కృష్ణ భావనలో స్థిర నిశ్చయంగా వున్న, ఒక్క అర్హత వలన, కొన్ని మార్లు పతనం అయినప్పటికీ, అతనిని సాధువుగానె పరిగణించాలి." ‘సాధు’ అంటే నిజాయితీపరుడు, ధార్మికుడు, పుణ్యవంతుడు."
661220 - ఉపన్యాసం BG 09.29-32 - న్యూయార్క్