TE/680702b ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు మాంట్రియల్
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు |
కాబట్టి భక్తుడిని ప్రసన్నం చేసుకోవడం చాలా బాగుంది. అందుచేత మా ప్రక్రియ ఒక భక్తుడిని ఆశ్రయించడం. నేరుగా మేము కృష్ణుడిని సంప్రదించము. గోపీ -భర్తూర్ పాద-కమలాయోర్ దాస-దాసానుదాస ( CC మధ్య 13.80). అందువల్ల మీరు బృందనవనంలో చూస్తారు. ప్రతి ఒక్కరూ రాధారాణి ప్రశంసిస్తున్నారు, ఎందుకంటే రాధారాణి చాలా త్వరగా సంతోషిస్తారు మరియు రాధారాణి సంతోషించిన వెంటనే, కృష్ణుడు స్వయంచాలకంగా సంతోషిస్తాడు.ఇది ప్రక్రియ." |
680702 - ఉపన్యాసం SB 07.09.08 - మాంట్రియల్ |