TE/680924b ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు సీటెల్
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు |
"అస్సలు సంఘర్షణ లేదు. ఘర్షణ అనేది దైవం లేని, దేవుణ్ణి నమ్మని వ్యక్తుల మధ్య. సంఘర్షణ ఉంది. ఘర్షణ తూర్పు మరియు పడమర మధ్య కాదు; సంఘర్షణ నాస్తిక మరియు ఆస్తికుల మధ్య. మేము ప్రబోధిస్తున్నాము కృష్ణ చైతన్యం, మనం ఏదైనా భారతీయ పద్ధతిని క్రైస్తవ పద్ధతికి లేదా యూదు పద్ధతికి భర్తీ చేయడానికి ప్రయత్నిస్తున్నామని కాదు. అది మా విధానం కాదు. ఇది... ఒక కోణంలో, కృష్ణ చైతన్య ఉద్యమం అనేది అన్ని మతాల పోస్ట్ గ్రాడ్యుయేట్ అధ్యయనం.మతం యొక్క పద్ధతి ఏమిటి? దేవుని అధికారాన్ని అంగీకరించడానికి." |
680924 - Recorded Interview - సీటెల్ |