TE/681018 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు సీటెల్
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు |
"మేము గోవిందం, పరమాత్మను పూజిస్తున్నాము, అసలు వ్యక్తి. కాబట్టి ఈ శబ్దం, govindam Adi-puruṣaṁ tam ahaṁ bhajāmi, అతనికి చేరుతోంది. అతను వింటున్నాడు. అతను వినడం లేదని మీరు చెప్పలేరు. మీరు చెప్పగలరా? కాదు. .ముఖ్యంగా ఈ వైజ్ఞానిక యుగంలో టెలివిజన్, రేడియో సందేశాలు వేలకు వేల మైళ్ల దూరంలో ప్రసారం చేయబడి, మీరు వినగలుగుతున్నప్పుడు, ఇప్పుడు మీరు ఎందుకు వినగలరు...?, కృష్ణుడు మీ ప్రార్థనను ఎందుకు వినలేడు, హృదయపూర్వక ప్రార్థన?మీరు దానిని ఎలా చెప్పగలరు? ఎవరూ కాదనలేరు." |
681018 - ఉపన్యాసం - సీటెల్ |