TE/681021e ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు సీటెల్
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు |
"నమః, న్, అ, మ్, అ, హ్, అనే పదాన్ని ఈ క్రింది విధంగా వివరించవచ్చు: న, అంటే తప్పుడు అహం మరియు మః అంటే శూన్యం. అంటే మంత్రం సాధన ద్వారా ఒక వ్యక్తి తన తప్పుడు అహంకారం నుండి అతీంద్రియంగా పైకి లేవగలడు. తప్పుడు అహంభావం అంటే ఈ శరీరాన్ని స్వయం గా అంగీకరించడం మరియు శరీరానికి సంబంధించి ఈ భౌతిక ప్రపంచాన్ని చాలా ముఖ్యమైనదిగా అంగీకరించడం.ఇది తప్పుడు అహంభావం.మంత్రాన్ని పఠించడం యొక్క పరిపూర్ణత ద్వారా ఒక వ్యక్తి అతీంద్రియ వేదికపై పైకి ఎదగగలడు భౌతిక ప్రపంచంతో ఎలాంటి తప్పుడు గుర్తింపు లేకుండా." |
681021 - Dictation CC - సీటెల్ |