TE/690424b సంభాషణ - ప్రభుపాద కృపామృత బిందువులు బోస్టన్
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు |
"భగవద్గీతలో ఆయన చెప్పారు, vedāhaṁ samatītāni (భగవద్గీత 7.26). 'ఈ వర్తమానం, గతం, భవిష్యత్తు అంతా నాకు తెలుసు'. కానీ మనకు తెలియదు. మనకు మనం దైనందిన జీవితంలో, చిన్నతనంలో, ఎన్నో పనులు చేశాం.. మనకు గుర్తుండవు.. కానీ మన తల్లిదండ్రులు గుర్తుంచుకోవచ్చు, చిన్నతనంలో మనం ఇలా చేశాం.. కాబట్టి మతిమరుపు అనేది మన స్వభావం.. కృష్ణుడు, అప్పుడు ఆయన మనకు స్మృతిని ఇస్తాడు." |
690424 - సంభాషణ C - బోస్టన్ |