TE/690430b సంభాషణ - ప్రభుపాద కృపామృత బిందువులు బోస్టన్
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు |
"జననం, మరణం, వృద్ధాప్యం మరియు వ్యాధి అనే ఈ నాలుగు విషయాలు మీకు తోడుగా ఉంటాయి. కావున భగవద్గీతలో చెప్పబడింది మద్-ధామ గత్వా పునర్జన్మ న విద్యతే (భగవద్గీత 8.16). "ఆధ్యాత్మిక ఆకాశంలో నా నివాసానికి చేరుకుంటే, నీకు ఇక జన్మ ఉండదు." కాబట్టి ఈ మగ-ఆడ ప్రశ్న ప్రతిచోటా ఉంది. ఒకే ఒక్క తేడా ఏమిటంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో లైంగిక జీవితం అవసరం లేదు, లేదా పురుషుడు మరియు స్త్రీ మధ్య ఆకర్షణ ఉన్నప్పటికీ, ప్రేరేపించే లైంగిక జీవితం లేదు.అదేమిటంటే... రాధ మరియు కృష్ణుడిలాగే." |
690430 - సంభాషణ Excerpt - బోస్టన్ |