TE/690525 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూ బృందావన్
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు |
"కాబట్టి బ్రాహ్మణ అర్హత సత్యం, పరిశుభ్రత, సత్యం శౌచం. సామ, మనస్సు యొక్క సమతౌల్యం, ఎటువంటి ఆటంకం లేకుండా, ఎటువంటి ఆందోళన లేకుండా. సత్యం శౌచం శామో దమ. దమ అంటే ఇంద్రియాలను నియంత్రించడం. చాలా విషయాలలో తత్సంబంధం. భౌతిక ప్రపంచంలో చాలా విషయాలు జరుగుతాయి. తట్టుకోవడానికి మనం సాధన చేయాలి.తమస్ తితిక్షస్వ భారత. కృష్ణుడు ఇలా అంటాడు, "మీరు సహనం నేర్చుకోవాలి. సుఖదుఃఖం, సంతోషం, బాధలు, కాలానుగుణంగా వచ్చే మార్పులలా వస్తాయి." కొన్నిసార్లు వర్షం పడినట్లు, కొన్నిసార్లు మంచు కురుస్తుంది, కొన్నిసార్లు మండే వేడి ఉంటుంది. మీరు ఎలా పోరాడగలరు? ఇది సాధ్యం కాదు. తట్టుకోడానికి ప్రయత్నించండి. అంతే. " |
690525 - ఉపన్యాసం Initiation Brahmana - New Vrindaban, USA |