TE/690613 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూ బృందావన్
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు |
"శ్రీమద్-భాగవతంలోని ప్రతి పదం, వివరణాత్మక సంపుటాలతో నిండి ఉంది, ప్రతి పదం. ఇది శ్రీమద్-భాగవతం, విద్యా-భాగవతం. ఒక వ్యక్తి శ్రీమద్-భాగవతం అర్థం చేసుకోగలిగినప్పుడు అతని అభ్యాసం అర్థం అవుతుంది. విద్య అంటే నేర్చుకోవడం, ఈ శాస్త్రం కాదు, ఆ శాస్త్రం కాదు. ఎప్పుడైతే శ్రీమద్-భాగవతాన్ని నిజమైన దృక్కోణంలో అర్థం చేసుకోగలిగితే, అప్పుడు అతను తన అన్ని విద్యా పురోగతిని పూర్తి చేసుకున్నాడని అర్థం చేసుకోవాలి." |
690613 - ఉపన్యాసం SB 01.05.13 - New Vrindaban, USA |