"కాబట్టి వారు.., మన శాస్త్రవేత్తలను అర్ధంలేనివారు మాత్రమే అంటారు. "చంద్ర గ్రహం లేదా సూర్య గ్రహంలో జీవుల ఉనికి ఉండదు."" అని వారు అంటున్నారు. కానీ మన వేద సాహిత్యం అలా అనలేదు.జీవులు...అంటారు,సర్వ-గః.అవి ఎక్కడికైనా వెళ్లగలవు,ఎక్కడైనా జీవించగలవు.సర్వగః.సర్వ అంటే అన్నీ;గః అంటే వెళ్లడం.మీరు వెళ్లవచ్చు. ఇక్కడ లండన్ నగరంలో ఉన్నట్లే, మీరు ఇక్కడ కూర్చున్నారు, మీరు మరేదైనా వెళ్ళవచ్చు, అదేవిధంగా, మీరు విశ్వంలోని మరే ఇతర భాగానికైనా లేదా భగవంతుని సృష్టిలోని మరే ఇతర భాగానికైనా వెళ్ళవచ్చు. భౌతిక ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచం ఉంది. మీరు ప్రతిచోటా వెళ్ళవచ్చు. కానీ మీరు అక్కడికి వెళ్లగల సామర్థ్యం కలిగి ఉండాలి."
|