TE/701110 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు బాంబే
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు |
"ఈశ్వరః సర్వ భూతనాం హృద్ దేశే అర్జున తిష్ఠతి (భగవద్గీత 18.61).అతను అందరి హృదయాలలో స్థితమై ఉంటాడు.అంఢాంతర స్థ పరమాను ఛాయంతర స్థం (బ్రహ్మ సంహిత. 5.35). ఆయన ఈ విశ్వంలోనే ఉన్నాడు, పరమాణువులో కూడా ఉన్నాడు. అదే పరమాత్మ సాక్షాత్కారం. ప్రతిచోటా, సర్వవ్యాప్తి. అఖిలాత్మ-భూతో. గోలోక ఎవ నివాసతి (బ్రహ్మ సంహిత. 5.37). అతను తన గోలోక వృందావన-ధామంలో ఉన్నప్పటికీ, అతను ప్రతిచోటా ఉన్నాడు. ప్రతిచోటా పరమాత్మయే. మరియు ఆ గోలోక వృందావన స్థితి భగవాన్." |
701110 - ఉపన్యాసం SB 06.01.14 - బాంబే |