TE/710216d ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు గోరఖ్పూర్
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు |
"మొదట, బ్రహ్మ-జ్యోతిర్ వస్తోంది. మరియు కృష్ణుడు కూడా ఇలా చెప్పాడు, బ్రహ్మణః అహం ప్రతిష్ఠా. బ్రహ్మం అంతిమమైనది కాదు. బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇతి శబ్ద్యతే (శ్రీమద్భాగవతం 1.2.11).మొదట సాక్షాత్కారమే బ్రహ్మం, అవ్యక్తమైన బ్రహ్మం, ఆ తర్వాత పరమాత్మ, ఆపై భగవంతుడు.కాబట్టి భగవాన్ అంతిమమైనది.మత్తః పరాతరణం నాన్యత్ అస్తి కిఞ్చిద్ ధనంజయ ( BG 7.7) కాబట్టి బ్రహ్మ-తత్త్వం, వ్యక్తిత్వం లేని బ్రహ్మ-తత్త్వం, అంతిమమైనది కాదు. పరమాత్మ అయిన కృష్ణుడు భగవంతుని యొక్క సర్వోన్నత వ్యక్తి. అది వేద తీర్పు." |
710216 - ఉపన్యాసం CC Madhya 06.154 - గోరఖ్పూర్ |