TE/720325 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు బాంబే

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"ఆధ్యాత్మిక ప్రపంచంలో తక్కువ శక్తి యొక్క ప్రదర్శన లేదు; ఆ ఉన్నతమైన శక్తి మాత్రమే ఉంది, చేతన , చిద్యవత్(?). ఆధ్యాత్మిక ప్రపంచాన్ని జీవ ప్రపంచం అని పిలుస్తారు. ఈ అచేతన, లేదా నిర్జీవం యొక్క అభివ్యక్తి లేదు. మేము ఇక్కడ పొందినట్లు రకాలు కూడా ఉన్నాయి. నీరు ఉంది, చెట్లు ఉన్నాయి, భూమి ఉంది. నిర్విశేషం కాదు, అవ్యక్తం కాదు-అన్నీ ఉన్నాయి-కాని అవన్నీ ఉన్నతమైన శక్తితో తయారు చేయబడ్డాయి. యమునా నది తన అలలతో ప్రవహిస్తోందని వర్ణించబడింది. కానీ కృష్ణుడు యమునా ఒడ్డుకు వచ్చినప్పుడు, కృష్ణుడి వేణువు వినడానికి అలలు ఆగిపోతాయి."
720325 - ఉపన్యాసం BG 07.06 - బాంబే