TE/Prabhupada 0054 - మయావాదులు పరతత్వమును నిరాకారము అని నిరూపించ దలుచుకుంటారుHis Divine Grace Srila Bhaktisiddhanta Sarasvati Gosvami Prabhupada's Appearance Day, SB 6.3.24 -- Gorakhpur, February 15, 1971


మాయావాదులు పరతత్వమును నిరాకారము అని నిరూపించదలుచుకుంటారు కృష్ణుడు మీకు బుద్ధిని ఇస్తాడు. ఈ విధముగా చెప్పండి అని ఈ తర్కమును ఉపయోగించండి, తర్కమును అదే విధముగా కృష్ణుడు ఇస్తాడు ఒక బెంగాలీ సామెత వుంది భగవంతుడు ఎలా పనిచేస్తాడు అని ఒక ఇంటి ఆయన భగవంతుని ప్రార్థన చేస్తాడు ఓ భగవంతుడా నా ఇంటిలో ఈ రాత్రి దొంగతనము జరగకుండా నన్ను కాపాడుము ఒక మనిషి అలా ప్రార్థన చేస్తున్నాడు ఇంకోమనిషి దొంగ ప్రార్థన చేస్తున్నాడు ప్రియమైన దేవుడా ఈ రాత్రికి ఈ ఇంటిలో దొంగతనము చేసేటట్లు చూడు దయచేసి నాకు ఏదోఒకటి వచ్చేటట్లు చూడు ఇప్పుడు కృష్ణుడు ఏమి చేయాలి (నవ్వుతూ) కృష్ణుడు ప్రతిఒక్కరి హృదయములో ఉన్నాడు. కృష్ణుడు చాలా మంది ప్రార్థనలను తీర్చాలి దొంగ వాడి ప్రార్థనని, ఇంటి యజమాని ప్రార్థనను కృష్ణుడు సర్దుబాటు చేయాలి. అది కృష్ణుని తెలివి. ఆయన ఎలా సర్దుబాటు చేస్తాడు అని ఆయన ప్రతిఒక్కరికి స్వేచ్చను ఇస్తాడు. ప్రతి ఒక్కరికి సౌకర్యాలు ఇస్తాడు. కానీ కృష్ణుడు ఇబ్బందిలో వున్నాడు అందువలన కృష్ణుడు తన భక్తులకు ఏమి ప్రణాళికలను చేయవద్దు అని సలహా ఇస్తాడు నీవు దుర్మార్గుడివి, పిచ్చివాడివి, నన్ను ఇబ్బంది పెట్టవద్దు. (నవ్వుతూ), నన్ను శరణగతుడివి కమ్ము. నా పథకము ప్రకారము వెళ్ళు. నీవు ఆనందముగా వుంటావు నీవు ప్రణాళికలు తయారుచేస్తునావు. నీవు ఆనందముగా లేవు. నేను ఆనందముగా లేను. (నవ్వుతు) నేను ఆనందముగా లేను. రోజూ చాలా ప్రణాళికలు వస్తున్నాయి. నేను వాటిని నెరవేర్చాలి కానీ ఆయన చాలా కరుణ కలిగినవాడు. ఎవరయైనా. Ye yathā māṁ prapadyante tāṁs... (BG 4.11).

కృష్ణ భక్తుడు తప్పితే ప్రతి ఒక్కరు కృష్ణుడికి ఇబ్బంది కలుగచేస్తున్నారు, ఇబ్బంది, ఇబ్బంది, ఇబ్బంది అందువలన వారిని duṣkṛtina. అని పిలుస్తారు duṣkṛtina. అంటే అత్యంత అపరాధులు ఎటువంటి ప్రణాళిక చేయవద్దు. కృష్ణుని ప్రణాళికను స్వీకరించండి. లేకపోతే మీరు కృష్ణునికి ఇబ్బంది కలుగచేస్తారు అందువలన, భక్తుడు తన నిర్వహణ కొరకు కూడా ప్రార్థించడు. అది స్వచ్ఛమైన భక్తుడు. తన చిన్నచిన్న అవసరాలకు కూడా కృష్ణుడికి ఇబ్బంది కలుగచేయడు అతను ఎటువంటి నిర్వహణ లేకపోతే, బాధ పడతాడు అతను ఉపవాసం చేస్తాడు, ఇంకా, అతను కృష్ణునిని అడగడు, కృష్ణ నాకు ఆకలిగా వుంది ఆహారాన్ని ఇవ్వు అయితే, కృష్ణుడు తన భక్తుడిపట్ల అప్రమత్తంగా ఉంటాడు, కానీ భక్తుడు యొక్క సూత్రం కృష్ణునికి ఏ ప్రణాళిక వెయ్యడు కృష్ణుడిని చేయనిద్ధాము. కేవలం కృష్ణుని ప్రణాళిక ప్రకారం మనము చేద్దాము.

కాబట్టి మన ప్రణాళిక ఏమిటి? మన ప్రణాళిక, కృష్ణుడి చెప్పినదే sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ (BG 18.66). Man-manā bhava mad-bhakto mad-yājī. కృష్ణుడి ప్రణాళికే మా ప్రణాళిక మీరు కృష్ణ చైతన్యులు అవ్వండి అని మేము ప్రచారము చేస్తున్నాము మేము మా ఉదాహరణతో కృష్ణ భక్తులు ఎలా కావాలో చూపెడుతున్నాము కృష్ణుని ఎలా పూజిస్తున్నాము, మేము వీధిలో ఎలా వెళ్తున్నాం కృష్ణ నామమును ఉచ్ఛరిస్తూ, కృష్ణుని నామము ఆధ్యాత్మికము మేము కృష్ణుని ప్రసాదమును వితరణ చేస్తున్నాము వీలైనంతవరకు, ఎదుటివారిలో కృష్ణ భక్తిని ఎలా ప్రేరేపించాలి అన్నదే మా ప్రయత్నమ అంతే దాని కొరకు ప్రణాళికను తయారు చేయండి. అది కృష్ణుని ప్రణాళిక దానిని కృష్ణుడు ఆమోదించాలి. మీ సొంత తయారు, కల్పిత ప్రణాళిక తయారు చేయవద్దు. కావున, మీకు మార్గనిర్దేశం చేసేందుకు, కృష్ణుని ప్రతినిధి అవసరం. అది ఆధ్యాత్మిక గురువు.

భారీ ప్రణాళిక మరియు భారీ పథకం ఉంది. అందుచే మనం మహాజనుల అడుగుజాడలను అనుసరించాలి ఇక్కడ చెప్పినట్లు, ఆ dvādaśaite vijānīmo dharmaṁ bhāgavataṁ bhaṭāḥ. అతను చెప్పాడు, "మేము, ఎంపిక చేయబడిన మహాజనులము, కృష్ణుని ప్రతినిధులు భాగవత-ధర్మ, కృష్ణ ధర్మా అంటే ఏమిటి? Dvādaśa. Dvādaśa. ద్వాదశ అంటే పన్నెండు నామాలు ఇంతకుముందే చెప్పబడినది: svayambhūr nāradaḥ śambhuḥ... (SB 6.3.20). నేను వివరించాను. కాబట్టి యమరాజు ఇలా అన్నాడు, "కేవలము ఈ పన్నెండు మంది మాత్రమే కృష్ణడి ప్రతినిధులు, భాగవత-ధర్మ అంటే మాకు తెలుసు Dvādaśaite vijānīmaḥ. Vijānīmaḥ అంటే "మాకు తెలుసు." Dharmaṁ bhāgavataṁ bhaṭāḥ, guhyaṁ viśuddhaṁ durbodhaṁ yaṁ jñātvāmṛtam aśnute. మాకు తెలుసు అందువల్ల ఇలా సలహా ఇవ్వబడింది మహాజనో యినా గతః సా పంతః (CC Madhya 17.186). ఈ మహాజనులు, వారు సూచించినట్లు, ఇది కృష్ణుడిని, లేదా ఆధ్యాత్మిక మార్గమును అర్థం చేసుకోవడానికి నిజమైన మార్గం.

మనము బ్రహ్మ-సాంప్రదాయమును అనుసరిస్తాము, మొట్టమొదటి, స్వయంభు బ్రహ్మ. బ్రహ్మ. నారాద, నారదుడి నుంచి నుండి వ్యాసదేవ ఈ విధంగా, ఈ విధంగా, మధ్వాచార్య, శ్రీ చైతన్య మహాప్రభు. ఈరోజు, మేము ఈ అడుగుజాడలను అనుసరిస్తున్నాము శ్రీల భక్తిసిద్దాంత సరస్వతి గోస్వామి ప్రభుపాదులవారి ఈ రోజు, వారు ఆవిర్భవించిన రోజు ఈ తిథిని చాలా గౌరవించాలి శ్రీల భక్తిసిద్దాంత సరస్వతి గోస్వామి ప్రభుపాదులవారికి ప్రార్థన చేయండి. మేము మీ సేవలో వున్నాము మాకు బలం ఇవ్వండి, మాకు మేధస్సు ఇవ్వండి. మరియు మేము నీ దాసుడు చూపిన మార్గములో నడుచుచున్నాము కాబట్టి ఈ విధంగా మనము ప్రార్థన చేయాలి. సాయంత్రం ప్రసాదం పంపిణీ చేద్దాము.