TE/Prabhupada 0079 - ఈ విజయములో నాకు భాగము లేదు



Lecture on SB 1.7.6 -- Hyderabad, August 18, 1976


ఈ విదేశీయులు వారు హిందువులు లేదా భారతీయులు లేదా బ్రాహ్మణులు కారు. వారు భక్తులుగా ఎలా మారారు. ఆయన అవివేకి లేదా ముర్ఖుడు కాదు వారు గౌరవనీయమైన కుటుంబం నుండి వస్తున్నారు, విద్యావంతులు. ఇరాన్ లో కూడా మన కేంద్రాలు వున్నయి. టెహ్రాన్లో. నేను అక్కడ నుండి వస్తున్నాను. మనకు చాలా మహమ్మదీయ విద్యార్థులు ఉన్నారు, వారు కూడా కృష్ణుని భక్తులు అయ్యారు. ఆఫ్రికాలో కృష్ణ చైతన్యమును తీసుకున్నారు. ఆస్ట్రేలియాలో కూడా కృష్ణ చైతన్యమును తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా. ఇది చైతన్య మహా ప్రభు లక్ష్యం.

pṛthivīte āche yata nagarādi grāma
sarvatra pracāra haibe mora nāma
(CB Antya-khaṇḍa 4.126)

ఇది భగవంతుడు చైతన్య మహా ప్రభు యొక్క జ్యోతిష్యము ప్రపంచంలోని ఎన్ని నగరాలు గ్రామాలు వున్నాయో అన్నిచోట్లా ఈ కృష్ణ చైతన్య ఉద్యమం వ్యాపిస్తుంది నాది వినయపూర్వకమైన చిన్న ప్రయత్నము. ఈ విజయములో నాకు భాగము లేదు ఒక వ్యక్తి చేసి, మీరు ఆయన కొంత విజయము సాధించినట్లు మీరు చెప్పినట్లైతే, మీరందరూ ఎందుకు చేయలేరు చైతన్య మహాప్రభు దీనిని చేయగలిగిన శక్తిని న్యాయపరముగా భారతీయలకు మాత్రమే ఇచ్చారు. Bhārata-bhūmite haila manuṣya-janma yāra ( CC Adi 9.41) ఆయన మానవులతో మాట్లాడుతున్నారు. కుక్కలు పిల్లులతో కాదు. manuṣya-janma yāra janma sārthaka kari'. మొదట, జీవితం యొక్క ప్రయోజనము ఏమిటి అన్నది అర్థము చేసుకొనుటకు ప్రయత్నించండి. దీనిని జన్మ సార్థక అంటారు. Janma sārthaka kari' kara para-upakāra వెళ్ళండి. అన్నిచోట్లా కృష్ణ చైతన్యమునకు మంచి అవసరము ఉంది.