TE/Prabhupada 0099 - కృష్ణుడిచే గుర్తింపు పొందటము ఎలా



Lecture on BG 13.4 -- Bombay, September 27, 1973


మనము వివిధ రకాల ప్రజలను చూస్తాము. వారు ముంబై లో లేదా మరొక నగరంలో నివసిస్తున్నప్పటికి అదేవిధంగా, అన్ని ప్రాణులు, ఒకే స్థాయిలో ఉండవు. కొందరు సత్వ గుణములో వుంటారు. కొందరు రజో గుణములో వుంటారు. కొందరు తమో గుణములో వుంటారు. తమో గుణములో వున్నవారు, వారు నీటిలో పడిపోయిన వారి వలె ఉన్నారు మంట మీద నీరు పడితే మంట ఆరిపోతుంది ఎండు గడ్డి మీద నిప్పు రవ్వ పడితే, ఎండు గడ్డి, ప్రయోజనాన్ని తీసుకొని అగ్ని మండుతుంది. ఆది మరల అగ్ని అవుతుంది.


అదేవిధంగా, సత్వ గుణములో వున్నా వారికి కృష్ణా చైతన్యము సులభముగా మేలుకుంటుంది. భగవద్గీతలో ఇలా చెప్పబడినది yeṣāṁ tv anta-gataṁ pāpām. ప్రజలు ఈ ఆలయానికి ఎందుకు రావడం లేదు ? కష్టము ఎమిటి అంటే వారిలో కొంతమంది తమో గుణములో ఉన్నారు Na māṁ duṣkṛtino mūḍhaḥ prapadyante narādhamāḥ(BG 7.15). వారు రాలేరు. కేవలం పాపాత్మకమైన కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నా వారు ఈ కృష్ణ చైతన్యమును అభినంది౦చ లేరు, సాధ్యం కాదు ఆ. కానీ ప్రతిఒక్కరికి ఈ అవకాశం ఇవ్వబడినది మనము పోగుడుతున్నాము దయచేసి ఇక్కడ రండి. దయ చేసి ఇది కృష్ణుడి తరపున మా కర్తవ్యము. కృష్ణడు వ్యక్తిగతంగా భగవద్గీతను నేర్పడానికి వచ్చి ప్రతి ఒక్కరిని అడిగారు, sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ vraja (BG 18.66) మా కర్తవ్యము అది.


కృష్ణడు అభినందిస్తాడు ఈ భక్తులు నా తరుఫునా నేను అక్కడకు వెళ్ళలేదు. వారు నా కర్తవ్యమును తీసుకున్నారు మనము మన కర్తవ్యముగా తీసుకొని మనము కేవలం ప్రజలను అడుగుతున్నాము, కృష్ణుని దగ్గర ఆశ్రయము తీసుకోండి అందువలన మనము కృష్ణుడికి చాల ప్రియము కృష్ణడు చేప్పుతున్నారు, na ca tasmān manuṣyeṣu kaścin me priya-kṛttamaḥ (BG 18.69). మన కర్తవ్యము కృష్ణడు దగ్గర ఎలా గుర్తింపు పొందాలి.


ఒక్కరు కృష్ణ చైతన్యమునుతీసుకున్నారా లేదా అని మనము ఆలోచించము మన బాధ్యత వారిని పొగడటము. అంతే. నా ప్రియమైన సారు. ఇక్కడకు రండి. కృష్ణుని ఆర్చ విగ్రహమును దర్శించండి. ప్రణామము చేసి ప్రసాదము తీసుకొని ఇంటికీ వెళ్ళండి కానీ ప్రజలు అంగీకరి౦చడము లేదు. ఎందుకంటే? ఈ కర్తవ్యాన్ని పాపములు చేసే వ్యక్తులు చేపట్టడము సాధ్యం కాదు. అందువలన కృష్ణడు చెప్పుతున్నారు yeṣāṁ tv anta-gataṁ pāpām. ఎవరైతే తన పాపములను పూర్తిగా మానేస్తారో yeṣāṁ tv anta-gataṁ pāpāṁ janānāṁ puṇya-karmaṇām. ఎవరు పాపముల నుండి స్వేచ్చ పొందుతారో? ఎల్లప్పుడూ పవిత్రమైన కార్యక్రమాలలో నిమగ్నమైన వ్యక్తి. మీరు ఎల్లప్పుడూ పవిత్రమైన కార్యక్రమాలలో నిమగ్నమై ఉంటే, పాప పనులు చేసే అవకాశం ఎక్కడది అందువలన, చాలా పవిత్రమైన కార్యము ఏమిటంటే హరే కృష్ణ మహా మంత్రమును జపము చేయుట, మీరు ఎల్లప్పుడూ నిమగ్నమై ఉంటే, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే మీ మనస్సు ఎప్పుడూ కృష్ణ చైతన్యములో నిమగ్నమై ఉంటే, అప్పుడు మీ మనస్సులో ఇతర విషయాలకు చోటు లేదు. ఇది కృష్ణ చైతన్య పద్ధతి. మనము కృష్ణుడిని మర్చిపోతే, మాయ వున్నది. మనల్ని వెంటనే బంధించడానికి