TE/Prabhupada 0117 - ఉచిత విడిది మరియు నిద్రపోవుటకు ఉచిత వసతి
Lecture on SB 7.9.24 -- Mayapur, March 2, 1976
ఇది ఆలోచన, ఒక సేవకునిగా ఒక పనిమనిషిగా మారడానికి. ఇది మానవ నాగరికత యొక్క ఆదర్శము ప్రతి స్త్రీ తన భర్తకు సేవకురాలిగా ఉండటానికి ప్రయత్నించాలి, ప్రతి పురుషుడు కృష్ణుడికి వంద సార్లు సేవకునిగా మారడానికి ప్రయత్నించాలి. ఇది భారతీయ నాగరికత, "భర్త భార్య, మనకు సమాన హక్కులు వున్నాయి." ఐరోపాలో, అమెరికాలో ఉద్యమం జరుగుతోంది, "సమాన హక్కులు." ఇది వేద నాగరికత కాదు. వేద నాగరికత అంటే భర్త కృష్ణుడి యొక్క నిజాయితీగల సేవకుడు కావాలి, భార్య భర్తకు నిజాయితిగల సేవకురాలిగా ఉండాలి.
అందువల్లన ఇక్కడ చెప్పబడింది, upanaya māṁ nija-bhṛtya-pārśvam (SB 7.9.24). ఇది ఉత్తమ అనుబంధము. నారద ముని పురుషుడు ఎలా ప్రవర్తించాలి అని వర్ణిస్తున్నపుడు, మహిళలు ఎలా ప్రవర్తించాలి ... ఇప్పుడు మనము టేప్ డిక్టాఫోన్లో చర్చించాము. మీరు వింటారు యజమాని అవ్వటాము అటువంటి విషయం లేదు. ఇది నిరుపయోగం. మీరు యజమాని కాలేరు. Ahaṅkāra-vimūḍhātmā kartāham iti manyate (BG 3.27). మీరు ఒక యజమాని కాలేరు. Jīvera svarūpa haya nitya krsna dāsa (CC Madhya 20.108-109). పురుషుడు కానీ లేదా మహిళ కానీ, ప్రతి ఒక్కరూ కృష్ణుడి సేవకులు. మనము ఉత్తమ సేవకుడిగా మారాడము ఎలా, అనే దాని పైన శిక్షణ పొందడము అవసరము ప్రత్యక్ష సేవకుడిగా మాత్రమే కాదు, కానీ సేవకులుకు సేవకుడిగా. దీనిని పరంపర సేవకుడు అని పిలుస్తారు. నా ఆధ్యాత్మిక గురువు తన ఆధ్యాత్మిక గురువుకి సేవకుడు, నేను కూడా నా ఆధ్యాత్మిక గురువు యొక్క సేవకుడిని. అదేవిధంగా, మనము సేవకుడి సేవకులము.అవుతామని ప్రశ్నే లేదు ఇది ఒక భౌతిక వ్యాధి.(CC Madhya 13.80).
- kṛṣṇa bhuliya jīva bhoga vāñchā kāre
- pāsate māyā tāre jāpatīyā dhāre
మనకు గర్వము వచ్చిన వెంటనే "ఇప్పుడు నేను యజమానిని" నేను కేవలం ఆజ్ఞలు ఇస్తూ వుంటాను. నేను ఎవరినీ అనుసరించను. అంటే మాయా.
ఇ వ్యాధి బ్రహ్మ నుండి మొదలుకొని చీమల వరకు వున్నది యజమాని అవడము అనే తప్పుడు గౌరవనీయమైన స్థానమును ప్రహ్లాద్ మహా రాజు అర్థం చేసుకున్నాడు. అతను ఇలా చెప్పాడు "నేను ఈ తప్పుడు విషయం బాగా తెలుసుకున్నాను. నాకు సేవ ఇవ్వండి దయ చేసి. Nija-bhṛtya-pārśvam. Nija-bhṛtya-pārśvam అంటే శిష్యుని వలె శిష్యుడు, ఒక శిష్యుడు ఒక నిపుణుడు అయిన వాని దగ్గర పని నేర్చుకుంటాడు. క్రమ క్రమముగా, అతను పని ఎలా చేయాలన్నది నేర్చుకు౦టాడు. అందువల్ల అతను చెప్తాడు. nija-bhṛtya-pārśvam. "కాదు. ఒక నిపుణుడైన సేవకుడిగా నేను వెంటనే మారుతను అని కాదు. కానీ నన్ను మా ఈ సంస్థ ఇ ప్రయోజనం కోసం రూపొందించబడింది. ఎవరైనా ఇక్కడకు ఉచిత విడదీ అలాగే నిద్రపోవుటకు ఉచిత వసతి కొరకు వస్తే అప్పుడు ఆతను ఇ సాంగత్యమునకు రావడమునకు అర్ధం లేదు. అతను సేవ చేయడము తెలుసుకోవాలి. Nija-bhṛtya-pārśvam. ఎవరైతే సేవ చేస్తున్నారో వారికి, వారు .... ఆతను ఇరవై నాలుగు గంటలు ఎలా సేవ చేస్తున్నాడో అన్నది అతని నుండి నేర్చుకోవాలి;అప్పుడే ఈ సంస్థలో చేరడం విజయవంతమవుతుంది. ఇక్కడ మనకు ఉచిత విడదీ ఇచ్చే ఒక సంస్థను ఉన్నాది అని మనము అనుకుంటే ఉచితముగా నివసించాడము మరియు ఇంద్రియ తృప్తి అప్పుడు సంస్థ మొత్తం నాశనమవుతుంది జాగ్రత్తగా ఉండండి. GBC సభ్యులు అందరు మీరు ఈ వైఖరి పెరగకుండా జాగ్రత్తగా చూసుకోండి. ప్రతి ఒక్కరూ సేవ ఎలా చేయాలో నేర్చుకోoడి. సేవ ఎలా చేయాలో ఆసక్తిని కలిగి ఉండండి. Nija-bhṛtya-pārśvam, అప్పుడు జీవితం విజయవంతమవుతుంది.
ధన్యవాదాలు.