TE/Prabhupada 0192 - మొత్తం మానవ సమాజమును చీకటి నుండి బయట పడవేయండి
Lecture on SB 6.1.62 -- Vrndavana, August 29, 1975
భగవద్గీతలో చెప్పబడినది. paraṁ brahma paraṁ dhāma pavitraṁ paramaṁ bhavān, puruṣaṁ śāśvatam adyam (BG 10.12). కృష్ణుడు, భగవంతుడు,పురుషా అని , జీవులను ప్రకృతిగా వర్ణించారు. Apareyam itas tu viddhi me prakṛtiṁ parā, jīva-bhūto mahā-bāho yayedaṁ dhāryate jagat (BG 7.5). కృష్ణుడు వివరించాడు. భౌతిక శక్తి ఆధ్యాత్మిక శక్తి ఉన్నాయి. సో, జివా-భుత. జీవా-భుత, జీవులు, వారిని ప్రకృతిగా వర్ణించారు, ప్రకృతి అంటే స్త్రీలు. కృష్ణుడుని పురుషునిగా వర్ణించారు అందువల్ల పురుషుడు ఆనందం పొందుతాడు, ప్రకృతి ఆనందించబడుతుంది. అనందించటము అంటే కేవలం సెక్స్ అని అర్థం చేసుకోవద్దు. కాదు అనందించటము అంటే సేవకులము, పురుషుని యొక్క ఆజ్ఞలను నేరవేర్చటము ఇది కృష్ణుడు మరియు మన యొక్క పరిస్థితి. చేతులు కాళ్ళు నా శరీరం యొక్క భాగం మనము అదే విధముగా ఆoశలము చేతులు కాళ్ళు యొక్క విధి నా అజ్ఞాను నిర్వహించడము. నేను నా కాళ్ళకు చెప్తున్నాను, "అక్కడకి నన్ను తీసుకు వెళ్ళు." ఆది వెంటనే చేస్తుంది. నా చేతి - "దానిని తీసుకోండి." నేను దానిని తీసుకుంటాను. చేయి తీసుకుంటుంది. ఇది ప్రకృతి పురుషుడు. పురుషుడు ఆదేశాలు ఇస్తాడు, ప్రకృతి వాటిని నిర్వహిస్తుంది. ఇది వాస్తవమైనది . మనకు ప్రకృతి పురుషా అని చెప్పిన వెంటనే సెక్స్ ప్రశ్నే ఉంటుంది. దీని అర్ధము అది కాదు అంటే ... ప్రకృతి అంటే విధేయుడిగా, పురుషునికి విధేయుడిగా. ఇది సహజ మార్గము పాశ్చాత్య దేశాల్లో వారు సమానంగా మారడానికి కృత్రిమంగా ప్రయత్నిస్తున్నారు, కానీ అది సాధ్యం కాదు స్వభావం రీత్యా. అటువంటి ప్రశ్నే లేదు, న్యూనత లేదా ఉన్నత అటువంటి ప్రశ్న లేదు. ఉదాహరణకు మొదట్లో, yato vā imani bhūtāni jayante. Janmādy asya yataḥ (SB 1.1.1). ఎక్కడ నుండి. ఈ పురుషుడు ప్రకృతి సంబంధం మొదలైంది? Janmādy asya yataḥ పరమ సత్యము నుండి ఇది మొదలైంది. పరమ సత్యము అంటే రాధా-కృష్ణ, అదే పురుష ప్రకృతి. కానీ రాధారాణి సేవకురాలు. సేవ చేస్తుంది. రాధారాణి నిపుణురాలు, ఆమె ఎప్పుడూ తన సేవ ద్వారా కృష్ణుడిని ఆకర్షిస్తుంది. ఇది రాధరాణి యొక్క స్థానము. కృష్ణుడు మదానా-మోహన అని పిలుస్తారు. ఇక్కడ వృందావనాములో మదనా-మోహన రాధరాణిని మదనా-మోహన-మొహినీ అని పిలుస్తారు. కృష్ణుడు చాలా ఆకర్షణీయమైనవాడు ... మనము మన్మథుడుచే ఆకర్షిoచబడుతాము. కృష్ణుడు మన్మథుడిని ఆకర్షిస్తాడు. అందువలన అయిన పేరు మదానా-మోహన. రాధారాణి చాలా గొప్పది, ఆమె కృష్ణుడిని ఆకర్షిస్తుంది. అందువలన ఆమె అందరికన్న గొప్పది. అందుకని, వ్రిందావనాములో, ప్రజలు కృష్ణుడి పేరు కంటే రాధా రాణి పేరును ఎక్కువగా జపించుటకు అలవాటు పడ్డారు అవును. మీరు కృష్ణుడి అనుగ్రహాన్ని కోరుకుంటే, మీరు రాధరాణిని సంతృప్తి పరుచుటకు ప్రయత్నిoచండి. ఇది మార్గం.
ఇప్పుడు ఇక్కడ చెప్పబడింది, mana madana-vepitam మనస్సు చాల కలత చెందుతుంది మదనా మోహన చేత ఆకర్షించబడకపోతే ఈ మనస్సు ఆందోళన కొనసాగుతుంది. మనము మదన మొహానా చేత ఆకర్షించబడకపోతే, మనము మదనా మోహన చేత ఆకర్షించబడనoత కాలము. మదనా, మదనా-వెప్పితం చేత ఆకర్షించబడాలి. ఇది పద్ధతి. మీ మనసును నియంత్రించు కోక పోతే, మదానా చేత కలత చెందకుండా ఉండటానికి మీ మనసును నియంత్రించుకో లేకపోతే, ముక్తి లేదా మోక్షము అనే ప్రశ్న లేదు. జీవితం యొక్క అంతిమ లక్ష్యం ఏమిటంటే ఈ బౌతిక నిమగ్నత నుండి ఎలా స్వేచ్చను పొందాలి, జననం, మరణం , త్రివిధ బాధలు పునరావృతం కాకుండా చేయుట. అది పరిపూర్ణత. జీవిత లక్ష్యమేమిటో తెలియదు, జీవితం యొక్క పరిపూర్ణత, మొత్తం ప్రపంచం. ముఖ్యంగా ఈ యుగములో వారికి జీవితానికి సంబంధించిన లక్ష్యం ఏమిటో తెలియదు. ఈ పెద్ద, పెద్ద రాజకీయ పార్టీలు, తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, వారికి జ్ఞానం లేదు. వారు చీకటిలో ఉన్నారు. అందువల్ల ఇది చీకటిలో భ్రాంతి అంటారు. కానీ మనము అర్థం చేసుకోవాలి, కృష్ణుడు సూర్య సమా: "కృష్ణుడు సూర్యుడు వలె ఉన్నాడు." krsna sūrya-sama; maya andhakāra; ఈ చీకటి అర్థం మాయ.
- kṛṣṇa sūrya-sama; māyā andhakāra
- yāhāṅ kṛṣṇa, tāhāṅ nāhi māyāra adhikāra
- (CC Madhya 22.31)
Mām eva ye prapadyante māyām etāṁ taranti te (BG 7.14).
ఇది పద్ధతి. ఇది గొప్ప శాస్త్రం. కృష్ణ చైతన్య ఉద్యమం మొత్తం మానవ సమాజమును చీకటి నుండి బయిట పడివేయు చాలా శాస్త్రీయ ఉద్యమం.