TE/Prabhupada 0195 - శరీరము బలముగా మనస్సు బలముగా సంకల్పము బలముగా
Lecture on SB 7.6.5 -- Toronto, June 21, 1976
ప్రద్యుమ్న: అనువాదం: "అందువలన, భౌతిక ప్రపంచములో ఉండగా, bhavam āśritaḥ, మంచి నుండి తప్పును వేరు చేయ గల పూర్తి సమర్థవంతమైన వ్యక్తి, జీవితంలో అత్యధిక లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేయాలి, శరీరాన్ని గట్టిగా బలంగా ఉన్నంత వరకు క్షీణించడం ద్వారా ఇబ్బందికరంగా లేనoతవరకు.
ప్రభుపాద:
- tato yateta kuśalaḥ
- kṣemāya bhavam āśritaḥ
- śarīraṁ pauruṣaṁ yāvan
- na vipadyeta puṣkalam
- (SB 7.6.5)
అందువల్ల ఇది మానవ కార్యక్రమముగా ఉండాలి, అది śarīraṁ pauruṣaā yāvan na vipadyeta puṣkalam. మనం బలంగా ఉన్నాoత వరకు మనం చాలా చక్కగా పని చేస్తాము, ఆరోగ్యం బాగానే ఉంది, దాని ప్రయోజనం పొందండి ఇ కృష్ణ చైతన్య ఉద్యమము సోమరి వ్యక్తులకు కాదు. ఇది బలమైన వ్యక్తి కోసం ఉద్దేశించబడింది: శరీరము బలముగా, మనస్సు బలముగా, సంకల్పము బలముగా, ప్రతిదీ బలమైన - బలమైన మెదడు గల వారి కోసము. ఇది వారికి ఉద్దేశించబడింది. ఎందుకంటే మనం జీవితము యొక్క ఉన్నత అత్యధిక లక్ష్యాన్ని అమలు చేయాలి. దురదృష్టవశాత్తు, వారికి జీవితంలో అత్యధిక లక్ష్యం ఏమిటో తెలియదు. ఆధునిక ... ఆధునిక కాదు, ఎప్పుడూ. ఇప్పుడు ఇది చాలా స్పష్టంగా కనబడుతుంది: ప్రజలకు జీవితపు లక్ష్యం ఏమిటో తెలియదు. ఈ భౌతిక ప్రపంచంలో ఎవరైనా, అయిన మాయలో ఉన్నాడు, అయినకు జీవితం యొక్క లక్ష్యం ఏమిటో తెలియదు. Na te viduḥ, వారికి తెలియదు,svārtha-gatiṁ hi viṣṇu. svārtha-gatiṁ hi viṣṇu.. ప్రతి ఒక్కరూ స్వార్ధమును కలిగి ఉంటారు. స్వార్ధము ప్రకృతి యొక్క మొదటి చట్టం, వారు చెప్పుతారు. కానీ స్వార్ధము అంటే ఏమిటో వారికి తెలియదు. అయిన, భగవద్ ధామమునకు తిరిగి వెళ్ళటము, తిరిగి భగవంతుని దగ్గరకు - అది తన వాస్తవ స్వార్ధము - అయిన తదుపరి జీవితంలో ఒక కుక్కగా మారనున్నాడు. ఇది స్వయం సంతృప్తా? కానీ వారికి తెలియదు. ప్రకృతి చట్టం పని ఎలా చేస్తుంది, వారికి తెలియదు
- matir na kṛṣṇe parataḥ svato vā
- mitho 'bhipadyeta gṛha-vratānām
- adānta-gobhir viśatāṁ tamisraṁ
- punaḥ punaś carvita-carvaṇānām
- (SB 7.5.30)
అది, కృష్ణ చైతన్యము. Matir na kṛṣṇe. ప్రజలు కృష్ణ చైతన్య వంతులుగా మారడానికి చాలా అయిష్టంగా ఉన్నారు. ఎందుకు? Matir na kṛṣṇe parataḥ svato vā. ఇతరుల సూచనల ద్వారా. ప్రపంచమంతట మనము కృష్ణ చైతన్యమున్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగానే, paradaḥ. Svato, svato వ్యక్తిగతంగా అని అర్థం. వ్యక్తిగత ప్రయత్నం ద్వారా. నేను భగవద్గీత లేదా శ్రీమద్-భాగావతం ;లేదా ఇతర వేదముల సాహిత్యం చదువుతున్నాను. కావునా, matir na kṛṣṇe parataḥ svato vā. Mitho vā, mitho vā సమావేశం ద్వారా ఈ రోజుల్లో సమావేశాలు నిర్వహించడము చాలా ప్రసిద్ది చెందిన విషయము. ఒక్క వ్యక్తి తన వ్యక్తిగత ప్రయత్నం ద్వారా, కృష్ణ చైతన్య వంతుడు కాలేడు, లేదా ఇతర వ్యక్తుల సలహాల ద్వారా లేదా పెద్ద, పెద్ద సమావేశాలను నిర్వహించడం ద్వారా. ఎందుకు? Gṛha-vratānām: ఎందుకంటే అయిన జీవితం యొక్క వాస్తవమైన లక్ష్యం నేను ఈ ఇంటిలోనే ఉంటాను. Gṛha-vratānām. గృహ అంటే గృహస్థా జీవితం, గృహ అంటే ఈ దేహం, గృహ అంటే ఈ విశ్వము అని అర్ధము. చాలా గృహలు ఉన్నాయి, పెద్దవి చిన్నవి.