TE/Prabhupada 0269 - మూర్ఖుని వ్యాఖ్యానం ద్వారా మీకు భగవద్గీత అర్థం కాదు



Lecture on BG 2.10 -- London, August 16, 1973


కృష్ణుడిని హృషికేశగా అర్థం చేసుకోండి. హృషికేశ, కృష్ణ, "అయిన నవ్వుతున్నాడు నా స్నేహితుడు, నిరంతర సహచరుడు, ఇటువంటి బలహీనత. మొదట అతను తన రథాన్ని, senayor ubhayor madhye. తీసుకువెళ్ళని నన్ను అడగడానికి ఉత్సాహంగా ఉన్నాడు. ఇప్పుడు viṣīdantan, ఇప్పుడు అయిన శోకిస్తూన్నాడు " ... మనమందరం మూర్ఖులము ఆ విధముగా. అర్జునుడు మూర్ఖుడు కాదు. అర్జునుడిని గుడాకేశునిగా వర్ణించారు. అతడు ఎలా మూర్ఖుడు అవ్వుతాడు? కానీ అయిన ముర్ఖునివలె నటిస్తున్నాడు. అయిన ఒక అవివేకిలాగా ఉండకపోతే, కృష్ణుడి నోటి నుండి ఈ భగవద్గీత ఎలా వస్తుంది? అయిన భక్తుడు అవ్వడము వలన, అయిన చక్కగా నటిస్తున్నాడు కృష్ణుడు తన ఉపదేశము ఇచ్చే విధంగా పరిపూర్ణ శిష్యుడు పరిపూర్ణ శిష్యుడు, అర్జునుడు. మనము వారి నుండి తెలుసుకోవాలి ...మనపరిస్థితి ... అర్జునుడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు సాధారణ మనిషి వలె, మనకు లాగా కృష్ణుడు హృషికేశ, అయిన సలహా, పరిపూర్ణ సలహా ఇస్తున్నాడు. మనము తీసుకుంటే, భగవద్గీత చదివినట్లయితే అర్జునుడు అర్ధము చేసుకున్న స్పూర్తితో, పరిపూర్ణ శిష్యుడు, మనము కృష్ణుడి సలహా ఉపదేశమును అంగీకరించినట్లయితే, పరిపూర్ణ గురువు, అప్పుడు మనము భగవద్గీతని అర్థం చేసుకున్నాము అని తెలుసుకోవచ్చు నా మానసిక కల్పన ద్వారా, మూర్ఖుని వ్యాఖ్యానం ద్వారా, ఒకరు తన పాండిత్యము చూపించడం ద్వారా, మీకు భగవద్గీత అర్థం కాదు. అది సాధ్యం కాదు. శరణాగతి. అందువల్ల భగవద్గీతలో చెప్పబడింది, tad viddhi praṇipātena paripraśnena sevayā ( BG 4.34) మనము అర్జునుడిలాగా ఆశ్రయము పొందాలి, అయిన శరణాగతి పొందాడు. Śiṣyas te 'haṁ śādhi māṁ prapannam: ( BG 2.7) నేను నీకు శరణాగతి పొందుతాను. నేను నీ శిష్యుడు అయ్యాను. శిష్యుడు అంటే శరణాగతి పొందుట స్వచ్ఛందంగా ఉపదేశము అంగికరించుట, సలహా, ఆధ్యాత్మిక గురువు యొక్క ఆజ్ఞను. అర్జునుడు దానిని ఇప్పటికే అంగీకరించాడు. అయిన చెప్పుతున్నాడు na yotsye, "కృష్ణ, నేను పోరాడను." కానీ గురువు, అయిన ప్రతిదీ వివరిoచినప్పుడు, అయిన పోరాడాడు. గురువు ఆజ్ఞ. పోరాడకూడదు, అది తన సొంత ఇంద్రియ తృప్తి. పోరాడాలి అని, అయిన పోరాడటానికి కోరిక లేనప్పటికీ , అది గురువు యొక్క సంతృప్తి కొరకు. ఇది భగవద్గీత యొక్క మొత్తం సారంసము. కృష్ణుడు, అర్జునుడు, viṣīdantam చాలా ప్రభావితము అయ్యాడు, శోకిస్తూ, అయిన తన విధిని చేయడానికి సిద్ధంగా లేడు. అందువలన తరువాతి శ్లోకములో అయిన ఆరంభిస్తాడు, anvaśocas tvaṁ prajña-vādāṁś ca bhāṣase: ( BG 2.11) నా ప్రియమైన అర్జునా, నీవు నా స్నేహితుడివి. ఎన్నడూ పట్టించుకోవద్దు, మాయా చాలా బలంగా ఉంది. నా వ్యక్తిగత స్నేహితుడిగా ఉన్నప్పటికీ, మీరు చాలా తప్పుడు కరుణతో పూర్తిగా ప్రభావితము అయ్యావు నా మాట విను. " అందువల్ల అయిన అన్నాడు, aśocyān: "నీవు దుఖించ కూడని విషయాన్ని గురించి విలపించుచున్నావు." Aśocya. Śocya అంటే శోకము, Aśocya అంటే శోకము కాదు. Aśocya. aśocyān anvaśocas tvaṁ prajña-vādāṁś ca bhāṣase. కానీ నీవు బాగా జ్ఞానము కలిగిన పండితుడిలా మాట్లాడుతున్నావు. ఎందుకంటే అయిన మాట్లాడాడు. కానీ ఆ విషయాలు సరియైనవి. అర్జునుడు చెప్పినది, varṇa-saṅkara, స్త్రీలు కలుషితమైపోయినప్పుడు, జనాభ వర్ణ సంకర, వాస్తవం. యుద్ధాము చేయకుండా ఉండటానికి అర్జునుడు కృష్ణుడితో ఏమైతే చెప్పినాడో, ఆ విషయాలు సరైనవి. కానీ ఆధ్యాత్మిక స్థితి నుండి ... ఆ విషయాలు సరైనవి అవ్వచ్చు లేదా తప్పు కావచ్చు, కానీ ఆధ్యాత్మిక స్థితి నుండి, వాటిని చాలా తీవ్రముగా తీసుకో కూడదు. అందువల్లన aśocyān anvaśocas tvam. అయిన శోకము శారీరక భావము మీద ఉంది. శరీర భావన, కృష్ణుడి సూచనల ప్రారంభంలో, అది ఖండించబడింది. Aśocyān anvaśocas tvam: ( BG 2.11) "మీరు శరీర భావనలో శోకిస్తున్నారు." శారీరక భావనలో ఉన్న ఎవరైనా, అయిన జంతువు కంటే ఉన్నతమైన వాడు కాదు.