TE/Prabhupada 0276 - గురువు యొక్క కర్తవ్యము మీకు ఎలా కృష్ణుడిని ఇవ్వాలి, భౌతిక విషయములను కాదు

From Vanipedia
Jump to: navigation, search

గురువు యొక్క కర్తవ్యము మీకు ఎలా కృష్ణుడిని ఇవ్వాలి, భౌతిక విషయములను కాదు.
- - Prabhupāda 0276


Lecture on BG 2.7 -- London, August 7, 1973


ఈ జ్ఞానం అవసరం, ఎలా ప్రామాణికమైన గురువును తెలుసుకోవడానికి ఎలా అయినకి శరణగతి పొంద్దడము. గురువు అంటే, నేను ఒక గురువును కలిగివుంటాను. నా ఆజ్ఞలను- అయిన సరఫరా చేస్తాడు. నా ప్రియమైన గురువు గారు, నేను దీనివలన బాధపడుతున్నాను. మీరు నాకు ఏదైనా ఔషధం ఇవ్వగలరా? "అవును,ఇది తీసుకో. "అవును." ఆ గురువు కాదు. మీరు ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే, మీరు వైద్యుడి దగ్గరకు వెళ్తారు. మీకు ఔషధాలను ఇచ్చే భాద్యత గురువుది కాదు. గురువు యొక్క పని మీకు కృష్ణుడిని ఇవ్వాటము. Kṛṣṇa sei tomāra, kṛṣṇa dīte pāra. ఒక వైష్ణవుడు గురువుకు ప్రార్థన చేస్తున్నాడు: "సర్, మీరు కృష్ణుడి భక్తులు." మీరు అనుకుoటే మీరు నాకు కృష్ణుడిని ఇవ్వగలరు. ఇది శిష్యుని యొక్క అవగాహనా. గురువు యొక్క కర్తవ్యము మీకు ఎలా కృష్ణుడిని ఇవ్వాలి, భౌతిక విషయములను కాదు. బౌతిక వస్తువుల కొరకు, చాలా సంస్థలు ఉన్నాయి. అయితే మీకు కృష్ణుడు కావాలంటే, అప్పుడు గురువు అవసరం. ఎవరికి గురువు అవసరం?

tasmād guruṁ prapadyeta
jijñāsu śreya uttamam
śābde pare ca niṣṇātaṁ
brahmaṇy upasamāśrayam
(SB 11.3.21)

ఎవరికి గురువు అవసరం? గురువు ఫ్యాషన్ కాదు. , నాకు గురువు ఉన్నారు, నేను గురువుని కలిగి ఉన్నాను. " గురువు అంటే, తీవ్రమైన వ్యక్తి. Tasmād guruṁ prapadyeta. ప్రతిఒక్కరు గురువు దగ్గరకు వెళ్ళాలి. ఎందుకు? Jijñāsu śreya uttamam. దేవాదిదేవుని గురించి తెలుసుకోవాలనే వ్యక్తి. గురువుని, ఒక ఫ్యాషన్గా తయారు చేయ వద్దు. ఉదాహరణకు మనము ఒక కుక్కను, ఫ్యాషన్గా ఉంచుకుంటాము అదేవిధంగా, మనము ఒక గురువును ఉంచుకుంటాము. ఇది గురువు కాదు ... గురువు నా నిర్ణయం ప్రకారం పని చేస్తాడు. అలా కాదు. గురువు అనగా అయిన మీకు కృష్ణుడిని ఇవ్వగలడు. అది గురువు. Kṛṣṇa sei tomāra. ఎందుకంటే కృష్ణుడు గురువు. ఇది బ్రహ్మ-సంహితలో చెప్పబడింది. Vedeṣu durlabhaṁ adurlabhaṁ ātma-bhaktau (Bs. 5.33). Vedeṣu durlabhaṁ. మీరు శోధించాలనుకుంటే ... వేదాలు అంటే జ్ఞానం, అంతిమ జ్ఞానం కృష్ణుడిని అర్థం చేసుకోనటము Vedaiś ca sarvair aham eva vedyam ( BG 15.15) . ఇది ఉపదేశము. మీరు స్వతంత్రంగా వేదాలను అధ్యయనం చేయాలని కోరుకుంటే, అక్కడ, అక్కడ కొంతమంది దుష్టులు ఉన్నారు ... వారు ఇలా చెబుతారు: "మేము వేదాలను మాత్రమే అర్థం చేసుకున్నాము." మీరు వేదముల గురించి ఏమి అర్థం చేసుకున్నారు? మీరు వేదములను ఎలా అర్థం చేసుకోగలుగుతారు? వేదాలు చెప్తాయి, tad vijñānārthaṁ sa gurum eva abhigacchet (MU 1.2.12). ఒక వేదాల పుస్తకాన్ని కొనుగోలు చేయడం ద్వార లేదా దానిని తీసుకోవడం ద్వారా వేదాలను అర్థం చేసుకుంటారు, మీరు వేదాలను అర్థం చేసుకుంటారా? వేదము అంత చౌక కాదు. బ్రాహ్మనుడు కాకుండా, ఎవ్వరు వేదమును అర్థం చేసుకోలేరు, వేదములు అంటే ఏమిటి. అందువలన, ఇది పరిమితం చేయబడింది. బ్రాహ్మణులు కాకుండా, వేదాలను అధ్యయనం చేయటానికి ఎవరిని అనుమతించ లేదు. ఇవి అన్ని అర్ధంలేనివి. వేదాల గురించి మీరు ఏమి అర్థం చేసుకున్నారు? అందువల్ల వ్యాసదేవుడు, నాలుగు వేదాలను కూర్చిన తర్వాత, నాలుగు వేదాలను విభజించి, మహాభారతమును రాసాడు. ఎందుకంటే వేదాలు , వేదాలలో వివరించిన విషయాలు కొంచము కష్టము. Strī-śūdra-dvija-bandhūnāṁ trayī na śruti-gocarāḥ ( SB 1.4.25) స్త్రీల కొరకు, శూద్రులు కొరకు, ద్విజ బంధువుల కోసం. వారు వేదాలను అర్థం చేసుకోలేరు. అందువల్ల ఈ దుష్టులు ద్విజ బంధువులు శూద్రులు, వారు వేదాలను అధ్యయనం చేయాలనుకుంటున్నారు. కాదు, అది సాధ్యం కాదు. బ్రాహ్మణ ఆర్హతను వ్యక్తులు మొదట కలిగి ఉండాలి satyaṁ śamo damas titiksva ārjavaṁ jñānaṁ vijñānam āstikyaṁ brahma karma sva-bhāva... ( BG 18.42) అప్పుడు వేదములను తాకండి. లేకపోతే, మీరు వేదాలను అర్థం చేసుకోలేరు? పనికిమాలిన పనులు. అందువలన, వేదాలు చెప్తున్నాయి:tad vijñānārthaṁ sa gurum (MU 1.2.12). మీరు వేదాలను అర్థం చేసుకునేందుకు ఒక గురువు దగ్గరకు వెళ్ళాలి. వేదములు అంటే ఏమిటి? Vedaiś ca sarvair aham eva vedyam ( BG 15.15) వేదాలు అంటే వేదాలు అధ్యయనం చేయటం అంటే కృష్ణుడిని అర్ధం చేసుకోవడము అని అర్థం. అతనికి శరణాగతి పొందటము. ఇది వేదముల జ్ఞానం. ఇక్కడ అర్జునుడు చెప్పుతున్నాడు: prapannam. "ఇప్పుడు నేను నీకు శరణాగతి పొందుతాను. నాకు చాలా విషయాలు తెలిసినట్లు ఇప్పుడు నేను మీతో సమాన స్థాయిలో మాట్లాడను. " అయిన సరిగ్గానే ఉన్నాడు, కానీ అయిన భౌతిక స్థాయిలో ఆలోచిస్తున్నాడు. అయిన ఆలోచిస్తున్నాడు.praduṣyanti kula-striyaḥ ( BG 1.40) ప్రతిఒక్కరూ ... ఇది భౌతిక అంశం. కానీ వేదముల జ్ఞానం ఆధ్యాత్మికం, ఉత్తమము. Tasmād guruṁ prapadyeta jijñāsu śreya uttamam ( SB 11.3.21) This śreya. Uttamam. Yac chreya syāt niścitaṁ. స్థిరముగా ఉండిన. అక్కడ, మారటము అనే ప్రశ్నే లేదు. ఆ ఉపదేశము, ఇప్పుడు కృష్ణుడిచే ఇవ్వబడుతుంది. Sarva-dharmān parityaja mām ekaṁ śaraṇaṁ vraja. ఇది జరుగుతుంది - bahūnāṁ janmanām ante jñānavān māṁ prapadyate ( BG 7.19)

అందుచేత అత్యధికమైన, జీవిత లక్ష్యాన్ని సాధించడానికి, కృష్ణుడు లేదా అయిన ప్రతినిధికి పూర్తిగా శరణాగతి పొందాలి. అప్పుడు అయిన జీవితం విజయవంతమవ్వుతుంది. ధన్యవాదాలు.