TE/Prabhupada 0300 - ఆదిదేవుడు మరణించలేదు



Lecture -- Seattle, October 2, 1968


ప్రభుపాద:Govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi.

భక్తులు: Govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi.

ప్రభుపాద: మన కార్యక్రమం, భగవoతుడు, గోవిందుడు మహోన్నతమైన వ్యక్తిని ఆరాధించడం. ఇది కృష్ణ చైతన్య ఉద్యమం, ఆదిదేవుడిని కనుగోనటము? సహజంగానే, ప్రతిఒక్కరూ కుటుంబం యొక్క మొదటి వ్యక్తిని, సమాజంలో మొదటి వ్యక్తిని తెలుసుకోవడానికి ఆత్రుతగా ఉoటారు, ఒక దేశం యొక్క మొదటి వ్యక్తిని, మానవాళి యొక్క మొదటి వ్యక్తిని ... మీరు వెళ్ళుతుఉంటే, శోధిస్తుoటే. కానీ మొదటి వ్యక్తిని మీరు కనుగొంటే, అయిన నుండి ప్రతిదీ బయటకు వస్తుంది అది బ్రాహ్మణ్. Janmādy asya yataḥ ( SB 1.1.1) వేదాంత-సూత్రాము చెప్పుతుంది బ్రాహ్మణ్, సంపూర్ణ సత్యం, అంతా ఎవరి నుండి బయటికి వచ్చింది. చాలా సరళమైన వివరణ. దేవుడు ఏవరు, పరమ సత్యము ఏమిటి, చాలా సరళమైన నిర్వచనం - మొదటి వ్యక్తి.

ఈ కృష్ణ చైతన్యము అంటే దేవుడి దగ్గరకు చేరుకోవడమని అర్థం. అదిదేవుడు మరణించలేదు, ప్రతిదీ అదిదేవుడి నుండి వెలువడుతుంది ఎందుకంటే, ప్రతిదీ చాలా చక్కగా పనిచేస్తుంది. సూర్యుడు ఉదయిస్తున్నాడు, చంద్రుడు ఉదయిస్తున్నాడు, ఋతువులు మారుతున్నాయి, ... రాత్రి ఉoది, పగలు ఉoది. క్రమములో అదిదేవుడి శరీరం యొక్క పని చక్కగా జరుగుతోంది. దేవుడు చనిపోయినవాడని మీరు ఎలా చెప్పగలరు? కేవలము మీ శరీరం లో వలె , వైద్యుడు మీ పల్స్ను బట్టి మీ గుండెకొట్టుకోవాటము చాల చక్కగా వున్నది అని కనుకోగలుగుతాడు అయిన "ఈ మనిషి మరణించాడని" ప్రకటించడు. అయిన చెప్పుతాడు, "అవును, అయిన సజీవంగా ఉన్నాడు." అదేవిధంగా, మీకు తగినంత మేధస్సు ఉన్నట్లయితే, విశ్వము యొక్క నాడీస్పందనను మీరు తేలుసుకోనగలరు - ఇది చక్కగా జరుగుతోంది. దేవుడు చనిపోయాడని మీరు ఎలా చెప్పగలరు? దేవుడు చనిపోలేదు. దేవుడు చనిపోయాడు అనేది రాస్కల్ యొక్క కథనం - బుద్ధిహీనులు, చనిపోయాడు లేదా సజీవంగా ఉన్నాడు అని ఏలా అనుభూతి చెందాలో తెలిసే వ్యక్తులకు. ఒక విషయము చనిపోయినది లేదా సజీవంగా ఉన్నది అని అర్థం చేసుకోవడాము ఎలా అనే భావం కలిగి ఉన్నవాడు అర్థం చేసుకోవడానికి, అయిన దేవుడు చనిపోయాడని చెప్పడు. అందువలన భగవద్గీతలో ఇలా చెప్పబడింది: janma karma me divyaṁ yo jānāti tattvataḥ: ( BG 4.9) తెలివైన వ్యక్తి ఎవరు అయినా సరళముగా అర్ధము చేసుకుంటాడు, నేను నా జన్మను ఎలా తీసుకుంటాను నేను ఎలా పని చేస్తాను, "janma karma... ఇప్పుడు, ఈ పదం జన్మా జన్మించడము, కర్మ, పని గుర్తుపెట్టుకోండి అయిన ఎన్నడూ చెప్పలేదు janma mṛtyu . Mṛtyu అంటే మరణం. జన్మించిన ప్రతిదీ, దానికి మరణం ఉంటుంది. ఏదైనా. మనకు ఏదైనా జన్మించినది చనిపోలేదని మనకు అనుభవం లేదు. ఈ శరీరం జన్మించింది; అందువలన అది చనిపోతుంది. మరణించినవాడు నా శరీరం యొక్క జననంతో జన్మిస్తాడు. నా వయస్సు పెరిగిపోతున్నాది, నా వయస్సు సంవత్సరాలు, అంటే నేను చనిపోతున్నాను . కానీ భగవద్గీత ఈ శ్లోకములో, కృష్ణుడు జన్మ కర్మ అని చెప్తాడు, కానీ "నా మరణం" అని చెప్పలేదు. మరణం జరగదు. దేవుడు శాశ్వతమైనవాడు. మీరు కూడా, మీరు కూడా చనిపోరు. అది నాకు తెలియదు. నేను నా శరీరాన్ని మార్చుకుoటున్నాను. ఇది అర్థం చేసుకోవాలి. కృష్ణ చైతన్య శాస్త్రం ఒక గొప్ప శాస్త్రం. ఇది చెప్పబడింది ... ఇది కొత్త విషయము కాదు, ఇది భగవద్గీత లో చెప్పబడింది ... మీలో ఎక్కువ మంది, మీకు భగవద్గీతతో బాగా పరిచయం ఉన్నది. భగవద్గీతలో, అది ఆమోదించలేదు ... ఈ శరీరము మరణం తరువాత మరణం ఖచ్చితముగా కాదు.- ఈ శరీరం యొక్క వినాశనం, ఆగమనము లేదా తీరోభావము తర్వాత, మీరు లేదా నేను చనిపోవడము లేదు. Na hanyate. Na hanyate. అంటే "ఎప్పుడూ మరణిoచరు" లేదా "ఎప్పుడూ నాశనం చేయబడరు" ఈ శరీరం యొక్క నాశనం తరువాత కూడా. ఇదే పరిస్థితి.