TE/Prabhupada 0324 - చరిత్ర అంటే ఫస్ట్-తరగతి వ్యక్తుల యొక్క కార్యకలాపాలను అర్థం చేసుకోవడం
Lecture on SB 6.1.20 -- Chicago, July 4, 1975
ఈ కురుక్షేత్ర ధర్మ-క్షేత్రము. ఈ యుద్ధము అక్కడ జరగటం వలన లేదా కృష్ణుడు యుద్ధభూమిలో ఉండటము వలన , దీనిని ధర్మ-క్షేత్రము అని పిలువ లేదు. కొన్నిసార్లు అది ఆ విధంగా అన్వయించబడింది. కానీ వాస్తవానికి కురుక్షేత్ర ఎంతో కాలము నుండి ధర్మా-క్షేత్రముగా ఉన్నాది వేదాలలో ఇలా చెప్పబడింది, kuru-kṣetre dharmam ācaret: ఎవరైనా ఆచారా వేడుకలను జరుపుకోవాలంటే, వారు కురుక్షేత్రకు వెళ్ళాలి. రెండు పక్షముల మధ్య కొంత భేదాభిప్రాయం లేదా వివాదం ఉన్నట్లయితే, అది ఇప్పటికీ భారతదేశంలో ఉంది, వారు ఆలయానికి వెళతారు - ఆలయం ధర్మ-క్షేత్రము - తద్వారా దేవుడు ముందు అబద్ధము మాట్లాడటానికి ధైర్యం చేయరు. ఇది ఇప్పటికీ కొనసాగుతోంది. మనస్తత్వము సరిగ్గా లేని వ్యక్తి అయిన సవాలు చేస్తే ఇంకా, మీరు అబద్ధము మాట్లాడుతున్నారు. ఇప్పుడు దేవుడు ముందు మాట్లాడండి, అయిన వేనుకాడుతాడు. "లేదు" ఇది భారతదేశములో ఇప్పటికీ ఉంది. మీరు దేవుడు ముందు అబద్ధాలు చెప్పకూడదు. ఇది అపరాధము. దేవుడు ఒక పాలరాయి విగ్రహము అని భావించవద్దు. కాదు Svayaṁ bhagavān. ఉదాహరణకు చైతన్య మహాప్రభు. అయిన జగన్నాథ స్వామి అర్చముర్తిని చూసిన వెంటనే, అయిన వెంటనే మూర్ఛపోయారు. , ఇక్కడ నా ప్రభువు ఉన్నారు. మనకు వలె కాదు: ", ఇక్కడ ఒక్క విగ్రహము ఉంది." కాదు. ఇది ప్రశంసించే పద్ధతి మీద ఆధారపడి ఉన్నది. మీరు అభినందిoచండి లేదా అభినందిoచకుండా ఉండండి, అర్చముర్తి దేవాదిదేవుడు. మనము ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. మనం దేవుడు ముందు జాగ్రత్త ఉండాలి, అపరాధము చేయకూడదు. అయినకు సేవచేస్తూ, అయినకు భోగ అర్పిస్తూ, ఆయినకు అలంకరణ చేస్తు,ఎల్లప్పుడూ అయిన గురించి ఆలోచిస్తూ, " ఇక్కడ కృష్ణుడు స్వయముగా ఉన్నాడు" అయిన స్వయముగా ఉన్నారు, మనకు జ్ఞానం లేని కారణంగా, మనకు అర్థం కాదు.
అందువల్ల మనము శాస్త్రములో ఉన్నది అంతా మనము అనుసరించాలి. దీనిని బ్రాహ్మణుల సంస్కృతి అని పిలుస్తారు. ఈ కృష్ణ చైతన్య ఉద్యమం అంటే బ్రాహ్మణ సంస్కృతి - ఫస్ట్-తరగతి వ్యక్తుల సాంస్కృతిక ప్రదర్శన, ఫస్ట్-తరగతి వ్యక్తుల. బ్రాహ్మనుడిని మానవ సమాజంలో మొదటి తరగతి మనిషిగా అర్థం చేసుకోవాలి. అందువల్ల కృష్ణుడు చెప్పుతాడు, cātur-varṇyaṁ mayā sṛṣṭaṁ guṇa-karma-vibhāgaśaḥ ( BG 4.13) ఇతిహాసాము, చరిత్ర, చరిత్ర అంటే ఫస్ట్-తరగతి వ్యక్తుల యొక్క కార్యకలాపాలను అర్థం చేసుకోవడం. ఆది చరిత్ర. వారు చాలా ముఖ్యమైన సంఘటనలను ఎంచుకుంటారు. అందువల్ల ఉదాహరణ ఇక్కడ ఇవ్వబడినది udāharanti imam itihāsaṁ purātanam. ఎందుకంటే ఇది ఒక ఫస్ట్ తరగతి సంఘటన ... లేకపోతే, మీరు మొత్తం కాలం చరిత్రను రికార్డ్ చేస్తే, అప్పుడు ఎక్కడ, ఎవరు దానిని చదువుతారు, ఎవరు దానిని అభినందిస్తారు , మీరు ఎక్కడ ఉంచుతారు? ప్రతి దీనము చాలా విషయములు జరుగుతున్నాయి. అందువలన, వేదముల పద్ధతి ప్రకారం, చరిత్రలో ముఖ్యమైన సంఘటనలు మాత్రమే నమోదయ్యాయి. అందువల్ల దీనిని పురాణాము అని పిలుస్తారు. పురాణాము అంటే పురాతన చరిత్ర. Purātanam. పురాణాము అంటే చాలా పాతది. అది నమోదు చేయబడుతుంది. ఈ శ్రీమద్-భాగావతం అనేది చాలా పాత చరిత్ర, చారిత్రిక సంఘటనల సేకరణ. Itihāsa purāṇānāṁ sāraṁ sāraṁ samuddhṛtya. Sāram అంటే సారాంశం. అన్ని అర్ధంలేని రికార్డులు తీసుకోవాల్సిన అవసరం లేదు. కాదు Sāram Sāram, ఉదాహరణకు ముఖ్యమైన, సారాంశం, నమోదు చేయవలసినవి. దీనిని భారతీయ చరిత్ర అని పిలుస్తారు. మహాభారతంలో ... మహా అంటే గ్రేటర్ ఇండియా. గ్రేటర్ ఇండియా, అక్కడ చాలా సంఘటనలు ఉన్నాయి, కానీ చాలా ముఖ్యమైన సంఘటన, కురుక్షేత్ర యుద్ధం, ఉంది. అన్ని యుద్ధాలను నమోదు చేయకూడదు.