TE/Prabhupada 0334 - జీవితము యొక్క వాస్తవమైన అవసరము ఆత్మ యొక్క సుఖాలను సరఫరా చేయడం



Lecture on SB 1.8.33 -- Los Angeles, April 25, 1972


శరీర సౌకర్యములు మిమ్మల్ని రక్షించవు. ఒక మనిషి చాలా సౌకర్యవంతంగా ఉన్నాడని అనుకుందాం. అతడు చనిపోడని దీని అర్థమా? అయిన చనిపోతాడు. కేవలము శారీరిక సౌకర్యాలతో మీరు జీవించలేరు. బలవంతులదే మనుగడ. జీవితము కోసం యుద్ధము. మనం శరీరం పై మాత్రమే శ్రద్ధ వహించేటప్పుడు, అది dharmasya glāniḥ అని పిలుస్తారు, కలుషితమవుతుంది. శరీరం యొక్క అవసరము ఏమిటో తెలుసుకోవాలి ఆత్మ యొక్క అవసరం ఏమిటి. జీవితము యొక్క వాస్తవమైన అవసరాన్ని ఆత్మ యొక్క సుఖాలను సరఫరా చేయడం. బౌతిక సర్దుబాటు ద్వారా ఆత్మ ను సంత్రుప్తి పరచలేము. ఎందుకంటే ఆత్మ వేరేది , ఆత్మకు ఆధ్యాత్మిక ఆహారము ఇవ్వాలి. ఈ ఆధ్యాత్మిక ఆహారం ఈ కృష్ణ చైతన్యము. ఆత్మకు ఆధ్యాత్మిక ఆహారాన్ని ఇస్తే ...

ఆహారం, వ్యక్తి వ్యాధి కలిగి ఉన్నప్పుడు, మీరు అయినకి ఆహారం ఔషధం ఇవ్వాలి. రెండు అవసరం. మీరు కేవలము ఔషధం ఒక్కటే ఇస్తే, ఏ ఆహారం లేకుండా, అది ఉపయోగపడదు. రెండు కావాలి. ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ఆహారం ఇవ్వడం కోసం ఉద్దేశించబడింది, అంటే ఆత్మకు ఆహారం ఔషధం అని అర్థం. ఈ ఔషధం హరే కృష్ణ మహా-మంత్రం. Bhavauṣadhāc chrotra-mano-'bhirāmāt ka uttamaśloka-guṇānuvādāt pumān virajyeta vinā paśughnāt ( SB 10.1.4) శుకదేవ గోస్వామి ​​పరీక్షిత్ మహారాజుకు ఇలా చెప్పాడు: మీరు నాకు ఇవ్వాలని సిద్ధమైన ఈ భాగవతము చర్చ, ఇది సాదారణమైన విషయము కాదు. Nivṛtta-tarṣair upagīyamānāt. ఈ భాగవతపు చర్చను nivṛtta-tṛṣṇā ఆనందిస్తారు. Tṛṣṇā, tṛṣṇā అంటే కాంక్ష. ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆరాటపడతారు, ఆరాటపడతారు. అందువల్ల ఈ ఆరాటమునుండి విముక్తి పొందినవాడు, భాగవతముని రుచి చూడగలడు. ఇది అటువంటి విషయము. Nivṛtta-tarṣaiḥ... అదేవిధంగా భాగవతాము అంటే కూడా, హరే కృష్ణ మంత్రం భాగవతము కూడా. భాగవతా అంటే దేవాదిదేవుడికి సంబందించినది ఏదైనా అని అర్థం. దీనిని భాగవతము అని పిలుస్తారు. దేవాదిదేవుడిని భగవన్ అని పిలుస్తారు. Bhagavata-śabda,, అయినతో సంబంధం ఉన్నాది ఏదైనా, bhagavata-śabda , bhāgavata-śabdaగా మారుతుంది.

అందువల్ల పరీక్షిత్ మహరాజ అన్నారు భాగవతము యొక్క రుచిని ఒక వ్యక్తి ఆనందిస్తున్నాడు అంటే తన బౌతిక కోరికల పట్ల ఆరాటమును అతడు వదలి వేసాడు. Nivṛtta-tarṣair upagīyamānāt. ఎందుకు అలాంటి విషయములను రుచి చూడాలి? Bhavauṣadhi. మన వ్యాధి అయిన, జన్మ మరణం కోసం ఔషధం. Bhavauṣadhi. భవా అర్థం "అవ్వండి".మన... ప్రస్తుత క్షణం లో, మనము వ్యాధి స్థితిలో ఉన్నాము. వారికి వ్యాధి పరిస్థితి ఏమిటో , ఆరోగ్యకరమైన పరిస్థితి ఏమిటి, ఈ దుష్టులకు తెలియదు. వారికి ఏదీ తెలియదు. ఇంకా వారు గొప్ప శాస్త్రవేత్తలు, తత్వవేత్తలుగా చలామణి అవ్వుతున్నారు ... వారు ఇలా ప్రశ్నిoచరు: "నేను చనిపోకుoడా ఉoడాలి, ఎoదుకు మరణo నా పై అమలు చేయబడుతుంది?" అటువంటి విచారణ లేదు. ఏ పరిష్కారం కూడా లేదు. అయినప్పటికీ వారు శాస్త్రవేత్తలు. ఏ విధమైన శాస్త్రవేత్తలు?

విజ్ఞానశాస్త్రంలో మీరు ఉన్నత స్థానమునకు వెళ్ళగలిగితే, ఆ విధముగా మీ దుర్భర స్థితిని తగ్గించుకోగలిగితే, కనిష్టీకరించవచ్చు. అది శాస్త్రము. లేకపోతే, ఈ శాస్త్రం ఏమిటి? వారు కేవలము వాగ్దానం చేస్తారు; "భవిష్యత్తులో." "కానీ నీవు ఇప్పుడు ఏమి ఇస్తున్నావు, సర్?" నీవు ఇప్పుడు బాధపడుతున్నావు, నీవు బాధపడుతున్నాట్లు ఇ భాధలను పడుతూనే ఉంటావు. భవిష్యత్తులో మనము కొన్ని రసాయనాలను కనుగొంటాము. కాదు. వాస్తవమునకు ātyantika-duḥkha-nivṛtti. Ātyantika, అంతిమ. Ātyantika అంటే అంతిమ అని అర్ధం. దుఖా అంటే బాధలు. అది మానవ జీవితం యొక్క లక్ష్యంగా ఉండాలి. అందువల్ల వారు Ātyantika-duḥkha అంటే ఏమిటో వారికీ తెలియదు. duḥkha అంటే బాధలు. అందువల్ల భగవద్గీతలో ātyantika-duḥkha అని సూచించబడింది. ఇక్కడ ātyantika-duḥkha ఉన్నాది, సర్. ఇది ఏమిటి? Janma-mṛtyu-jarā-vyādhi ( BG 13.9) జననం, మరణం, వృద్ధాప్యం వ్యాధి.