TE/Prabhupada 0339 - భగవంతుడు నియంత్రికుడు; మనము నియంత్రించబడుతున్నాము
(Redirected from TE/Prabhupada 0339 - దేవుడు నియంత్రికుడు; మనము నియంత్రించబడుతున్నాము)
Lecture on SB 5.5.2 -- Hyderabad, April 11, 1975
ఎంత కాలము మనం ఈ బౌతిక స్థితి, శరీర భావన యందు ఉంటామో, అప్పుడు వ్యత్యాసం ఉంటుంది: "నేను భారతీయుడిని," "నీవు అమెరికన్ని," "నీవు ఆంగ్లేయుడువి," మీరు ఇది, అది , చాలా విషయాలు, చాలా హోదాలు. అందువలన, మీరు ఆధ్యాత్మిక సాక్షాత్కారము యొక్క స్థితి కి రావాలనుకుంటే, అప్పుడు సూత్రము sarvopādhi-vinirmuktam. Sarvopādhi-vinirmuktaṁ tat-paratvena nirmalam ( CC Madhya 19.170) ఇది ఆరంభం. అంటే బ్రహ్మ-భుతా స్థితి. బ్రహ్మ-భుత ... ( SB 4.30.20) అదే విషయము. ఇది, Nārada Pañcarātra, sarvopādhi-vinirmuktam, and brahma-bhūtaḥ prasannātmā ( BG 18.54) భగవద్గీత, ఇదే విషయము. వేద సాహిత్యం ఎక్కడ దొరుకినా మీరు ఇదే విషయమును కనుగొంటారు. అందువలన ఇది ప్రామాణికం. ఏ వైరుధ్యం లేదు. భౌతిక స్థితిలో మీరు ఒక పుస్తకాన్ని రాయoడి, నేను ఒక పుస్తకం వ్రాస్తాను, నేను మీతో ఏకీభవించను, మీరు నాతో ఏకీభవించరు. అది భౌతిక స్థితి. కానీ ఆధ్యాత్మిక స్థితిలో, ఆత్మ-సాక్షాత్కార స్థితి ఉంది. ఏ తప్పు ఉండదు, ఏ భ్రాంతి లేదు, అసంపూర్ణ భావనలు లేవు. ఏ మోసం లేదు. అది ఆధ్యాత్మిక స్థితి. భగవద్-గీత చెప్పినది, brahma-bhūtaḥ prasannātmā na śocati na kāṅkṣati ( BG 18.54) ఇదే విషయము నారద పంచారాత్రలో నిర్ధారించబడింది:
- sarvopādhi-vinirmuktaṁ
- tat-paratvena nirmalam
- hṛṣīkeṇa hṛṣīkeśa-
- sevanaṁ bhaktir ucyate
- (CC Madhya 19.170)
ఇది మనము రావాల్సిన స్థితి, ఆధ్యాత్మిక స్థితి, దీనిలో హృషికేనా ...
హృశికా అంటే ఇంద్రియాలు, భౌతిక ఇంద్రియాలు మరియు ఆధ్యాత్మిక ఇంద్రియాలు అని అర్థం. ఆధ్యాత్మిక ఇంద్రియాలు అంటే ఏమిటి? ఆధ్యాత్మిక ఇంద్రియలు అంటే భావనలు లేకపోవటము కాదు. కాదు పవిత్రము చేయబడిన ఇంద్రియాలు. అపవిత్రమైన ఇంద్రియాలతో నేను ఆలోచిస్తున్నాను, ఈ శరీరం భారతదేశానికి చెందుతుంది; అందువల్ల నేను భారతదేశానికి సేవలు చేయాలి, ఈ శరీరం అమెరికన్; అందువల్ల నేను అమెరికాకు సేవ ఇవ్వడం కోసం ఉద్దేశించబడ్డాను. ఇది upādhi. కానీ ఆధ్యాత్మిక భావన అంటే sarvopādhi-vinirmuktam - నేను ఇక నుండి భారతీయుడిని కాదు, ఇక నుండి అమెరికన్ కాదు, ఇక నుండి బ్రాహ్మణుడిని కాదు, ఇక మీదట శూద్రుడిని కాదు. అప్పుడు నేను ఏమిటి? చైతన్య మహాప్రభు చెప్పినట్లుగా, కృష్ణుడు కూడా చెప్పినట్లుగా, sarva-dharmān parityajya mām ekam... ( BG 18.66) ఇది ఆధ్యాత్మిక స్థితి, "నేను ఈ ధర్మానికి లేదా ఆ ధర్మానికి చెందినవాడను కాదు. నేను కేవలం కృష్ణుడికి శరణాగతి పొందిన ఆత్మను. "ఇది sarvopādhi-vinirmuktam ( CC Madhya 19.170) ఒక వ్యక్తి ఆధ్యాత్మిక అవగాహనతో ఈ స్థితికు రాగలిగినట్లయితే, "నేను ఆత్మను. ఆహాo బ్రహ్మాస్మి. నేను దేవుడిలో భాగము ... " Mamaivāṁśo jīva-bhūtaḥ ( BG 15.7) కృష్ణుడు ఇలా అంటున్నాడు, "ఈ జీవులన్నీ, అవి నాలో భాగం ." Manaḥ ṣaṣṭhānīndriyāṇi prakṛti-sthāni karṣati: ( BG 15.7) అతను మనుగడ కోసం పోరాడుతూన్నాడు, మనస్సు శరీరముతో కట్టబడి ఉన్నాడు. ఇది పరిస్థితి.
మన కృష్ణ చైతన్య ఉద్యమం ప్రజలకు బోధిస్తుంది: మీరు ఈ శరీరము కాదు, ఈ మనస్సు కాదు, ఈ బుద్ధి కాదు, కానీ దీనికి పైనే. మీరు ఆత్మ. అందువల్ల కృష్ణుడు నిర్ధారించాడు mamaivāṁśa . కృష్ణుడు ఆత్మ అయితే, ఉన్నతమైన ఆత్మ, అయితే, మీరు కూడా ఉన్నతమైన ఆత్మ. కానీ వ్యత్యాసము ఏమిటంటే అయిన అత్యుత్తమమైనవారు. మనము అల్పులము. Nityo nityānāṁ cetanaś cetanānām eko yo bahūnāṁ vidadhāti... (Kaṭha Upaniṣad 2.2.13). ఇది వేదముల ఉత్తర్వు. అయిన కూడా జీవి, మనము కూడా జీవులము, కానీ అయిన అత్యుత్తమమైనవారు. మనము అల్పులము. ఇది తేడా. Eko yo bahūnāṁ vidadhāti kāmān. ఇది మన స్థానము. ఇది ఆత్మ-సాక్షాత్కారము. మీరు దీనిని అర్థం చేసుకున్నప్పుడు, "కృష్ణుడు, లేదా దేవాదిదేవుడు, లేదా దేవుడు మీరు ఏమి చెప్పినా, అయిన మొత్తం ఆత్మ, మనము ఆ ఆత్మలో చిన్న భాగం, అయిన సంరక్షకుడు; మనము నిర్వహించబడుతున్నాము. అయిన నియంత్రికుడు; మనము నియంత్రించబడుతున్నాము, " ఇది మొదటి సాక్షాత్కారము. దీనిని బ్రహ్మ-భుతా అని పిలుస్తారు. మీరు బ్రహ్మ-భుత దశలో మరింత పురోగతి సాధిస్తే, చాలా జన్మల తరువాత మీరు కృష్ణుడిని అర్థం చేసుకుoటారు. అది ... Bahūnāṁ janmanām ante ( BG 7.19) కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, bahūnāṁ janmanām ante jñānavān māṁ prapadyate. ఎవరైనా సంపూర్ణంగా జ్ఞానావాన్ అయితే, జ్ఞానము కలిగిన వాడు, అప్పుడు అయిన కర్తవ్యము vāsudevaḥ sarvam iti sa mahātmā sudurlabhaḥ ( BG 7.19) వాసుదేవుడు, కృష్ణుడు, వసుదేవ కుమారుడు , ప్రతిదీ అని అర్ధం చేసుకుంటాడు. ఆ సాక్షాత్కారము అవసరం. అది కృష్ణ చైతన్యము యొక్క పరిపూర్ణత.