TE/Prabhupada 0341 - తెలివైన వ్యక్తి ఎవరైనా, అతను ఈ పద్ధతిని తీసుకుంటాడు
(Redirected from TE/Prabhupada 0341 - తెలివైన వ్యక్తి ఎవరైనా, అయిన ఈ పద్ధతిని తీసుకుంటాడు)
Lecture on BG 9.1 -- Melbourne, June 29, 1974
ప్రభుపాద: హమ్?
మధుద్విస: కృష్ణుడు అర్జునుడికి తెలియచేసిన జ్ఞానం ఏమిటి?
ప్రభుపాద: అవును. కృష్ణుడు అడిగాడు, " ముర్ఖుడా, నాకు శరణాగతి పొందు.". మీరు అందరు ముర్ఖులుగా ఉన్నారు; మీరు కృష్ణుడికి శరణాగతి పొందండి. అప్పుడు మీ జీవితం విజయవంతమవుతుంది. ఇది కృష్ణుడి ఆదేశాల మొత్తం సారంశము.
- sarva-dharmān parityajya
- mām ekaṁśaraṇaṁ vraja
- (BG 18.66)
కృష్ణుడు అర్జునుడిని మాత్రమే అడగటములేదు. అయిన మన అందరిని అడుగుతున్నారు, అందరు ముర్ఖులు, అది, "మీరు సంతోషంగా ఉండటానికి చాలా విషయాలను తయారు చేస్తున్నావు. మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండరు, హామీ ఇస్తున్నాను. కానీ నాకు శరణాగతి పొందు, నేను మిమ్మల్ని సంతోషపరుస్తాను. "ఇది కృష్ణ చైతన్యము, అంతే. ఒక వాక్యములో. తెలివైన వ్యక్తి ఎవరైనా, అయిన ఈ పద్ధతిని తీసుకుంటాడు, నేను సంతోషంగా ఉండటానికి నా ఉత్తమమైన ప్రయత్నం చేశాను, కానీ ప్రతిదీ విఫలమైంది. ఇప్పుడు నన్ను కృష్ణుడికి శరణాగతి పొందనివ్వండి. ". అంతే