TE/Prabhupada 0351 - మీరు ఏదైనా రాయoడి; లక్ష్యం దేవాదిదేవుడిని కీర్తించాలి
Lecture on SB 1.5.9-11 -- New Vrindaban, June 6, 1969
కావునా, కాకులు హంసలు మధ్య సహజ వ్యత్యాసం ఉన్నందున, అదేవిధంగా, ఒక కృష్ణ చైతన్య వ్యక్తి సాధారణ వ్యక్తి మధ్య వ్యత్యాసం ఉంది. సాధారణ వ్యక్తులను కాకులతో పోల్చారు, పూర్తిగా కృష్ణ చైతన్య వ్యక్తి హంస బాతుల వలె ఉంటాడు.
అప్పుడు అయిన చెప్పినాడు,
- tad-vāg-visargo janatāgha-viplavo
- yasmin prati-ślokam abaddhavaty api
- nāmāny anantasya yaśo 'ṅkitāni yat
- śṛṇvanti gāyanti gṛṇanti sādhavaḥ
- (SB 1.5.11)
దీనికి విరుద్ధంగా, ఇది ఒక రకమైన సాహిత్యం, చాలా చక్కగా వ్రాసినది, ఉపమానములతో, కవిత్వం కలిగి ఉన్నాది, ప్రతిదీ. కానీ భగవంతుని కీర్తించే ప్రశ్న లేదు. అది , కాకులు సంతోషాన్ని పొందే ప్రదేశముతో పోల్చబడినది. మరొక వైపు, ఇతర రకాల సాహిత్యం, అది ఏమిటి? Tad-vāg-visargo janatāgha-viplavo yasmin prati-ślokam abaddhavaty api ( SB 1.5.11) ప్రజలకు అందించిన ఒక సాహిత్యం, ప్రజలకు చదవటము కోసం , వ్యాకరణపరంగా తప్పులు ఉన్నా కూడా, కానీ భగవంతుడుని కీర్తించడము వలన, అది విప్లవం తీసుకువస్తుంది. ఇది మొత్తం మానవ సమాజమును పవిత్రము చేస్తుంది నా గురు మహరాజు, ది హర్మోనిస్ట్ లో ప్రచురించుటకు వ్యాసాలను ఎంచుకునేటప్పుడు, కేవలము "కృష్ణుడు", "చైతన్య మహాప్రభు" అనే పదములను రచయిత అనేకసార్లు ఉపయోగించి ఉంటే , అయిన వెంటనే దానిని ఆమోదించే వారు. అయితే సరే. సరే అలాగే. (నవ్వు) ఇది సరిగ్గా ఉన్నాది చాలా సార్లు అయిన "కృష్ణ" "చైతన్య" అని పలికినాడు, కావునా ఇది సరైనది.
అదేవిధంగా, మనము బ్యాక్ టు గాడ్హెడ్ లేదా ఏ ఇతర సాహిత్యములలో భాష పరముగా చక్కగా రచన చేయకున్నా మనము ముద్రిస్తే భగవంతుడిని కీర్తిస్తుంది కనుక ఇది పట్టింపు లేదు. ఇది నారదునిచే సిఫారసు చేయబడింది. Tad-vāg-visargo janatāgha-viplavaḥ. Janatā agha. అఘా అంటే పాపములు. చక్కగా రచన చేయనప్పటికీ ఇది ముద్రించినప్పుడు, వ్యక్తులు ఈ సాహిత్యములో ఒక వాక్యమును చదివిన, అయిన కేవలం అక్కడ కృష్ణుడు ఉన్నాడు అని విన్నట్లయితే, వెంటనే ఆతని పాపములు నశిస్తాయి . Janatāgha viplavaḥ Tad-vāg-visargo janatāgha-viplavo yasmin prati-ślokam abaddhavaty api nāmāny anantasya ( SB 1.5.11) అనంతా అంటే అపరిమితమైనది. అయిన పేరు, అయిన కీర్తి, అతను మహిమ, అయిన లక్షణాలు వివరించబడ్డాయి. Nāmāny anantasya yaśo 'ṅkitāni. కిర్తించటము ఉన్నట్లయితే, అవి చక్కగా రచించబడనప్పటికి, అప్పుడు śṛṇvanti gāyanti gṛṇanti sādhavaḥ. నా గురువు మహారాజు వలె, సాధువు, ఒక సాధువు అయిన వ్యక్తి, వెంటనే అమోదిస్తారు అవును. ఇది సరైనది. ఇది సరైనది. ఎందుకంటే భగవంతుడిని కీర్తించారు అందులో. అయితే, సాధారణ ప్రజలకు అర్థం కాదు. కానీ ఇది ప్రామాణికము, ప్రామాణిక కధనము, నారదుడు పలికినది. మీరు ఏదైనా రాయoడి; లక్ష్యం దేవాదిదేవుడిని కీర్తించడానికి ఉండాలి. అప్పుడు మీ సాహిత్యం పవిత్రమైనది. పవిత్రము. అయితే చక్కగా, సాహిత్యపరంగా లేదా ఉపమానాలతో లేదా కవిత్వాన్ని గాని, మీరు దేవుడుకి, లేదా కృష్ణుడితో ఏమీ సంభందము లేనట్టి, కొన్ని సాహిత్యములను వ్రాస్తే అది vāyasaṁ tīrtham. ఆది కాకులకు ఆనందం ఇచ్చే ప్రదేశముగా ఉంటుoది.
ఇది నారద ముని యొక్క కధనము. మనము దీనిని గమనించవలెను. వైష్ణవుడుకి ఒక అర్హత ఉంది: కవి. మీరు తప్పక ... అందరూ కవి అయి ఉండాలి. ... కానీ ఆ కవిత్వం, ఆ కవిత్వపు భాష, కేవలం దేవుణ్ణి కీర్తించడానికి మాత్రమే ఉండాలి.