TE/Prabhupada 0359 - అందువలన ఈ శాస్త్రాన్ని పరంపరా పద్ధతి నుండితెలుసుకోవాలి
Lecture on BG 4.2 -- Bombay, March 22, 1974
వేద జ్ఞానం తెలుసుకోవడము అంటే కృష్ణుడిని అర్థం చేసుకోవడము అని అర్థం. మీరు కృష్ణుణ్ని అర్థం చేసుకోకపోతే మీరు చెప్పినట్లయితే ఉదాహరణకు చాలా పిచ్చి విషయాలు , మీరు పండితునిగా చుపెట్టుకోవాలను కుంటే, అది śrama eva hi kevalam. అది చెప్పబడింది. Śrama eva hi. కేవలం సమయం వృధా , మరియు శ్రమ ఏమీ ప్రయోజనము లేకుండా. Vāsudeve bhagavati...
- dharmaḥ svanuṣṭhitaḥ puṁsāṁ
- viṣvaksena-kathāsu yaḥ
- notpādayed yadi ratiṁ
- śrama eva hi kevalam
- (SB 1.2.8)
ఇప్పుడు, ధర్మా, ప్రతి ఒక్కరూ అయిన ప్రత్యేకమైన వృత్తిపరమైన బాధ్యతను చక్కగా నిర్వహిస్తున్నారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. నేను ఈ నాగరిక సమాజంలో మాట్లాడుతున్నాను. జంతువుల సమాజంలో మాట్లాడటం లేదు. పద్ధతి ప్రకారము ఉన్నా సమాజం , ఒక బ్రాహ్మణుడు అనే వాడు ఒక బ్రాహ్మణుడి వలె తన విధులను నిర్వర్తిస్తున్నాడు. Satyaṁ śamo damas titikṣā ārjavam, jñānaṁ vijñānam āstikyaṁ brahma-karma svabhāva-jam ( BG 18.42) అయనప్పటికీ ... Dharmaḥ svanuṣṭhitaḥ, అతడు తన బాధ్యతను బ్రాహ్మణుడిగా చక్కగా నిర్వర్తిస్తున్నాడు, కానీ అలాంటి విధులను అమలు చేస్తున్నాప్పుడు, అయిన కృష్ణ చైతన్యమున్ని అభివృద్ధి చేసుకోలేకపోతే, అప్పుడు śrama eva hi kevalam. ఇది తీర్పు. అప్పుడు అయిన సమయం వృధా చేసినాడు. ఎందుకంటే బ్రహ్మణుడు కావాలంటే, పరిపూర్ణ బ్రహ్మణుడు అంటే బ్రాహ్మణ్ ని అర్థం చేసుకోవడము. Athāto brahma jijñāsā. పరా బ్రాహ్మణ్, దేవాదిదేవుడు , కృష్ణుడు. అయిన కృష్ణుణ్ని అర్థం చేసుకోకపోతే, ఈ బ్రహ్మణ్ యొక్క కర్తవ్యముని అమలు చేయడము వలన ఉపయోగం ఏమిటి? అది శాస్త్రము యొక్క తీర్పు. Śrama eva hi kevalam, కేవలం సమయం వృధా.
అందువలన ఈ శాస్త్రాన్ని పరంపరా పద్ధతి నుండి జ్ఞానమును తెలుసుకోవాలి. Evaṁ paramparā-prāptam ( BG 4.2) కృష్ణుడు తెలిసిన సరైన వ్యక్తి దగ్గరకు మీరు వెళ్ళాలి. Evaṁ paramparā ... ఉదాహరణకు Sūrya, Vivasvān వలె , అయిన కృష్ణడు నుండి ఉపదేశము పొందాడు. సూర్య-దేవుడు నుండి ,వివాస్వన్ నుండి మీరు ఉపదేశము తీసుకుంటే, మీరు పరిపూర్ణ జ్ఞానం పొందుతారు. కానీ మీరు సూర్య గ్రహానికి వెళ్లి వివస్వాన్ని అడగలేరు, "కృష్ణుడు మీతో ఏమి మాట్లాడాడు?" అందువలన వివస్వాన్ జ్ఞానమును తన కొడుకుకు, మనుకు ప్రసాదించాడు. ఈ యుగమును వైవస్వత మను అని పిలుస్తారు. ఇప్పుడు, వివాశ్వన్, అతను వివస్వాన్ కుమారుడు కనుక, ఈ మనుని వైవస్వాత మను అని పిలుస్తారు. వైవస్వాత మను. ఇప్పుడు ఈ యుగము వైవస్వాత మనుగా పిలువ బడుచున్నది Manur ikṣvākave 'bravīt. మను తన కుమారునితో కూడా చెప్పాడు. ఈ విధంగా, evaṁ paramparā-prāptam ( BG 4.2) అయిన కొన్ని ఉదాహరణలను ఇస్తున్నాడు, కాని పరంపర ద్వారా జ్ఞానమును పొందాలి. కానీ ఏదో ఒక్క కారణము వలన, paramparā నష్టపోయింది ... నేను నా శిష్యునితో ఏదైనా మాట్లాడినట్లుగానే. అతను తన శిష్యునికి ఇదే విషయమును చెప్పాడు. అతను తన శిష్యునికి ఇదే విషయమును చెప్పాడు. కానీఏదో ఒక కారణము వలన, అది ఒక నిర్దిష్ట సమయంలో వక్రీకరించబడటము వలన, అప్పుడు జ్ఞానం కోల్పోయింది. పరంపరలో ఉన్నా శిష్యులు ఎవరైనా జ్ఞానాన్ని వక్రీకరిస్తే, అది నష్టపోతుంది. అది వివరించబడింది.
Sa kālena mahatā. సమయం చాలా శక్తివంతమైనది. ఆది మారుస్తుంది. అంటే ... సమయము అంటే మార్పులు చేస్తుంది, వాస్తవ పరిస్థితిని చంపుతుంది. మీకు అనుభవం ఉన్నాది. మీరు ఒక వస్తువును కొనుగోలు చేస్తారు. ఆది చాలా తాజాగా ఉంటుoది. కొత్తది. కానీ సమయం చంపేస్తుంది. ఇది ఉపయోగము లేకుండా పోతుంది. ఆది ఒక సమయంలో ఉపయోగము లేకుండా ఉంటుంది, రోజులు గడుస్తుoటే. సమయం పోరాడుతోంది. ఈ బౌతిక సమయం, దీనిని కాల అని పిలుస్తారు. కాలా అంటే మరణం. లేదా కాలా అంటే నల్ల పాము అని అర్ధం. నల్ల పాము నాశనం చేస్తుంది. అది దేనినైన తాకిన వెంటనే, అది నాశనమవుతుంది. అదేవిధంగా, kāla ... ఈ kāla కూడా కృష్ణడు యొక్క మరొక రూపం. kālena mahatā.. అందువలన దీనిని మహాత అని పిలుస్తారు. ఇది చాలా శక్తివంతమైనది. ఇది సాధారణ విషయము కాదు. Mahatā. దాని పని నాశనం చేయడము. Sa kālena iha naṣṭa. కాలానుగుణంగా ... కాలా ఎలా నాశనం చేస్తుంది? మీరు వక్రీకరింస్తునట్లుగా కాలాము చూసినప్పుడు, అప్పుడు అది నష్టపోతుంది. కాలా - గతము, వర్తమానము, భవిష్యత్తు ప్రభావంతో బాధపడుతున్న వ్యక్తుల నుండి భగవద్-గీతని అర్థం చేసుకోవద్దు. భగవద్-గీతని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకండి, మూర్ఖపు తత్వవేత్తలు, వ్యాఖ్యాతల, నుండి... వారు భగవద్గీతను వక్రీకరిస్తారు. కొంత మంది అంటారు, "కృష్ణుడు లేడు, మహాభారతము లేదు." కొంత మంది అంటారు, "ఈ అంశమునకు కృష్ణుడు ప్రాధాన్యత ఇచ్చాడు," "కృష్ణుడు ఆ విషయామునకు ప్రాధాన్యత ఇచ్చాడు." కొంత మంది అంటారు, "కృష్ణుడు కర్మ, కర్మ కాండకు ప్రాధాన్యత ఇచ్చాడు అని చెప్పుతారు." కొంతమంది జ్ఞానమునకు అని అంటారు, కొంతమంది యోగాకు అని అంటారు. భగవద్గీత యొక్క చాలా సంచికలు ఉన్నాయి. Yogī cārtha, jñāna artha, Gītār gān artha...
వాస్తవమైన Gītār Gān దేవాదిదేవుని ద్వారా మాట్లాడబడినది, మనము దీనిని అంగీకరించాలి. అది Gītār Gān.