TE/Prabhupada 0364 - భాగవత్ ధామమునకు, భగవంతుని దగ్గరకి తిరిగివెళ్ళడానికి అర్హత పొంధటము అంత సులభం కాదుLecture on SB 5.5.23 -- Vrndavana, November 10, 1976


మనము అధమ లక్షణాలు, తమో, రజో గుణము యొక్క లక్షణాలు, నియంత్రిస్తే తప్ప, మనము ఆనందంగా ఉండలేము. ఇది సాధ్యం కాదు. Tato rājas-tamo-bhāvāḥ. Rājas tamo-bhāvāḥ means kāma and lobhā. ఎంత కాలము నేను కామ కోరిక కలిగి ఉంటానో, ఎంత కాలము నేను ఎక్కువ సంపాదించాలని అత్యాశ కలిగి ఉంటానో ఇంకా ఇంకా కావాలని ఇంద్రియాలను అనుభవించాలని ఇంకా ఇంకా మరింత ... ఇది అత్యాశ. ప్రతి వ్యక్తి సంతృప్తి, కనీస అవసరాలతో.

Āhāra-nidrā-bhaya-maithunaṁ ca sāmānyam etat paśubhir narāṇām. ఆహారా అంటే తినడం .Āhāra, nidrā, నిద్ర పోవడము, భయపడటం, ఇంద్రియాలాను ఆనందించడము. ఇవి అవసరం, కానీ పెoచుకోవటానికి కాదు కానీ తగ్గించుకోవటానికి. ఒక వ్యక్తి వ్యాధి కలిగి ఉన్నప్పుడు అయిన తనకు ఇష్టము వచ్చినట్లు తినకూడదు. అయినకు వ్యాధి ఉన్నా కారణంగా, డాక్టర్ సూచిస్తాడు "మీరు కొంచము , వెలైనంతా తక్కువగా నీరు లేదా గ్లూకోజ్ తీసుకోండి, ఏ ఘనమైన ఆహారం తీసుకోవద్దు, మీరు కోలుకోవాలంటే. " అదేవిధంగా, ఈ విషయాలు అవసరము ఈ శరీరము ఉన్నంత కాలము. Āhāra-nidrā-bhaya-maithuna. కానీ వీటిని తగ్గిoచుకోవాలి, పెంచుకోవడము కాదు. ఇది మానవ నాగరికత, పెంచుకోవడము కాదు. వృందావనములో గోస్వాముల లాగానే. వారు āhāra-nidrā-bhaya-maithuna పెంచుకోవడానికి ఇక్కడకు రాలేదు. లేదు. అవి తగ్గిoచుకోవాటానికి వచ్చారు. Nidrāhāra-vihārakādi-vijitau. అది కావలసినది. ఇది వృందావన-వాసి అంటే, వృందావనములో నివసించి, ఈ āhāra-nidrā-bhaya-mithununa పెంచుకోవడాము కాదు. ఇది వృందావన-వాసి కాదు. వృందావనములో కూడా కోతులు నివసిస్తున్నాయి, కుక్కలు కూడా ఉన్నాయి, వృందావనములో పందులు నివసిస్తున్నాయి.కానీ వాటికి āhāra-nidrā-bhaya-maithunam ఎలా తగ్గించుకోవాలో తెలియదు. మీరు కోతులను చూస్తారు. అవి కూడా వృందావనములో ఉన్నాయి. కానీ మీరు ఒక మగ కోతితో పాటు మూడు డజన్ల ఆడ కోతులు ఉండటము కనుగొంటారు. ఇది వృందావనము-వాసా కాదు. Āhāra-nidrā. దీని అర్ధము బ్రాహ్మణుల సంస్కృతి అవసరం, damo, śamo. అది కావలసినది. అది బ్రాహ్మణుల సంస్కృతి.

దురదృష్టవశాత్తు ప్రస్తుతం నాగరికత, వారు తగ్గిoచుకోనటానికి కాదు. వారు కేవలము పెoచుకుంటున్నారు. పాశ్చాత్య నాగరికత అంటే ఇంద్రియ తృప్తిని పెంచుకోవడానికి అవసరమయ్యే వాటిని పెంచుకోవటము, "యంత్రం, యంత్రం, యంత్రం, యంత్రం." , బ్రాహ్మణ సంస్కృతి అంటే śamo damo titikṣa Titikṣa అంటే ఏమి లేకుండా నేను భాధ పడటానికి . బాధపడoడి. అందువల్ల ప్రతి ఒక్కరు బాధను అనుభవించాటానికి సాధన చేయాలి. బాధ, అది తపస్యా. Tapasā brahmacaryenā ( SB 6.1.13) తపస్యా బ్రహ్మచర్యము నుండి ప్రారంభమవుతుంది. మనము లైంగిక జీవితం లేదా ఇంద్రియాలా తృప్తిని సాధన చేసాము తపస్యా అంటే మొదట దీనిని ఆపడము. Tapasā brahmacaryeṇa ( SB 6.1.13) ఇది అభ్యాసం.

భాగవతము్ ధామమునకు తిరిగి వెళ్ళుటకు, భగవంతుని దగ్గరకి తిరిగి వెళ్ళడానికి అర్హత పొంధటము, అది అంత సులభం కాదు. ఇది అంత సులభం కాదు ... మనము మన భౌతిక జీవితాన్ని దాదాపు సున్నాగా చేయవలసి ఉంటుంది. దాదాపు సున్నా కాదు - ఆచరణాత్మకంగా సున్నా. Anyābhilāṣitā-śūnyam (Brs. 1.1.11). దీనికి సాధన అవసరము, . అందువల్ల,మనకృష్ణ చైతన్య కేంద్రం, ఈ śamo damo titikṣa సాధన కోసం ఉద్దేశించబడింది. అందువల్ల అయిన śamo damo titikṣa ను సాధన చేసేందుకు ఎంత అర్హత కలిగి ఉన్నాడో చూడాలనుకుంటున్నాము. ఎవరో క్రొత్త అబ్బాయి వచ్చినప్పుడు, కొంత పనిని ఇచ్చిన వెంటనే, ఇంద్రియ తృప్తి లేకపోవటము వలన, అతడు వదిలి వెళ్ళిపోతాడు. అంటే వారు తయారు కాలేదు. వారు వదిలి వెళ్ళటము ఉత్తమము. బెంగాల్లో ఇది చెప్పబడింది, dusta gorute sunya goaloa: సమస్యాత్మకమైన ఆవులు ఉంటే, ఆవు లేకుండా ఆవులపాకను ఉంచడము మంచిది. అనుమతించ వద్దు ఈ కృష్ణ చైతన్య ఉద్యమము ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడానికి ఉద్దేశించబడింది జంతు తరగతి వ్యక్తులను బ్రాహ్మణ స్థితికి. అందువలన పవిత్రమైన ఉపనయనపు వేడుక రెండవ దీక్షగా ఇవ్వబడుతుంది, అయిన ఇప్పుడు śamo damo titikṣaarajava ను సాధన చేసాడు, అయిన కృష్ణుడు అంటే ఏమిటో, అయిన ఏమిటో తెలుసుకున్నాడు, కృష్ణుడితో తన సంబంధం ఏమిటి, ఇప్పుడు కృష్ణుడి సంతృప్తి కోసం ఎలా పనిచేయాలి? " ఇవి బ్రాహ్మణుడి అర్హతలు. ఒక వ్యక్తి ఈ స్థితికి ఎదిగినట్లయితే ... ఈ స్థితిని సత్వా-గుణము అని అంటారు.