TE/Prabhupada 0385 - గౌరాoగేరా దుటి పదకు భాష్యము



Purport to Gauranga Bolite Habe -- Los Angeles, December 29, 1968


ఈ పాటను నరోత్తమ దాస్ ఠాకూర్ పాడారు గౌడీయవైష్ణవ సాంప్రదాయం యొక్క గురు-శిష్య పరంపరలో ఇతడు గొప్ప భక్తుడు , ఆచార్యుడు గౌడియ వైష్ణవ సంప్రదాయం అంటే శ్రీ చైతన్య మహాప్రభువు నుండి వచ్చిన గురుశిష్య పరంపర ఈ నరోత్తమ దాస్ ఠాకూర్ అనేక పాటలు వ్రాసారు ఇది అన్ని వైష్ణవులచే ఒక ప్రామాణికంగా గుర్తించబడింది అతను సాధారణ బెంగాలీ భాషలో పాటలను పాడారు కానీ ఆ పాట యొక్క తాత్పర్యము, అభిప్రాయము మరియు లోతైన అర్థము చాలా ముఖ్యమైనది అతను ఇలా అంటారు "gauranga bolite habe pulaka sarira" ఇదే ఈ జపము యొక్క పరిపూర్ణత, మనము కీర్తన చేసిన వెంటనే లేదా “గౌరంగ ” పేరును తీసుకోవాలి ఎవరైతే సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభించారో వెంటనే మన శరీరములో వణుకు వుంటుంది ఇది అనుకరించడం అని కాదు కానీ నరోత్తమ దాస ఠాకూర్ అంటారు అలాంటి క్షణం మనకు వచ్చినప్పుడు మనం భగవంతుడు గౌరంగా పేరును తలచుకున్న వెంటనే శరీరంలో వణుకు వస్తుంది ఆ వణుకుతున్న తర్వాత Hari Hari bolite bagane ba'be nir అలా హరే కృష్ణ అని చెప్పడం ద్వారా కన్నీరు వస్తుంది మరల అతను ఇలా అన్నాడు, ara kane Nitai chand koruna karibe మనమందరమూ నిత్యానంద భగవంతుని యొక్క దయ గురించి అడుగుతున్నాము నిజమైన ఆధ్యాత్మిక గురువుగా నిత్యానంద ఉన్నారు అందువల్ల భగవంతుడైన నిత్యానంద యొక్క కరుణ ద్వారా గౌరంగా లేదా శ్రీ చైతన్య మహాప్రభును సంప్రదించాలి భగవంతుడు నిత్యానంద యొక్క అవ్యాజమైన కరుణ సాధించిన వ్యక్తి యొక్కలక్షణం ఏమిటి? వాస్తవానికి నరోత్తమ్ దాస్ ఠాకూర్ చెప్పారు నిత్యానంద యొక్క దయార్ద్ర హృదయం దయ అందుకున్న వ్యక్తి అతడు ఎటువంటి భౌతిక కోరికను కలిగి ఉండడు ఇదే లక్షణం Ara kabe Nitai chand koruna karibe samsara vasana mora kabe tuccha samsara vasana అనే పదం యొక్క అర్థం అవి చాలా తక్కువ ప్రాముఖ్యం, విలువ కలిగి ఉంటుంది వాస్తవానికి ఎంతకాలం వరకు మనం ఈ శరీరము ఉంటుందో చాలా విషయాలను భౌతికమైన వాటిని అంగీకరించాలి కానీ ఆనందం అనే స్పూర్తి లో కాదు ఎప్పుడు ఆత్మ శరీరం కలిసి ఉండేలా చూడాలి .

అతను ఇంకా ఏం చెప్పారంటే rupa raghunatha pade haibe akuti నేను ఎపుడు ఆరు గోస్వాములు రచించిన పుస్తకములను అధ్యయనం చేయడానికి ఆసక్తి చూపుతాను అకుటి అంటే ఆతృత ఎందుకంటే ఈ భక్తి యుతసేవ యొక్క తండ్రి " రూపగోస్వామి" అతను రాసిన పుస్తకం "భక్తి రసామృత సింధు" ఈ పుస్తకం మార్గ నిర్దేశకం గా ఉన్నది. వాస్తవానికి చైతన్య చరితామృతం మరియు ఇతర పుస్తకాల తో పాటుగా ఈ ఉపదేశముల యొక్క సారాంశాన్ని చైతన్య మహాప్రభువు భోధనలు పుస్తకములో మనము ఇచ్చాము అందువల్ల రాధాకృష్ణుల యొక్క అనుబంధ ప్రేమ వ్యవహారముల జ్ఞానము నేర్చుకోవాలి ఈ ఆరుగురు గోస్వాముల యొక్క ఉపదేశముల ద్వారా నరోత్తమ దాస ఠాకూరా మనకు మార్గము చూపిస్తున్నారు మనం అర్థం చేసుకోవాడనికి. ప్రయత్నించిన వాటికీ రాధాకృష్ణుల ప్రేమను మన సొంత ప్రయత్నంతో అర్థం చేసుకోలేము. మీరు గోస్వాముల యొక్క మార్గం ద్వారా అర్థం చేసుకోవాలి. నరోత్తమ దాస ఠాకూరా పాడారు...(విరామం) ...

Narottama.
rūpa-raghunātha-pade haibe ākuti
kabe hāma bujhaba śrī yugala-pīriti

యుగళ ప్రీతి అంటే ప్రేమికుల ప్రేమ ఇంకొక పాట ఆయన ఇలా పాడతారు visaya chadiya kabe suddha ha'be mana ఈ మనసు ఎంత కాలము భౌతిక ఆలోచనలో నిమగనమైవుంటుందో అతను వ్రుందావన రాజ్యం లోకి ప్రవేశించలేడు నరోత్తమ దాస ఠాకూరా చెప్పుతారు: viṣaya śuddha kabe śuddha ha'be mana. నా మనసు పూర్తిగా పవిత్రం చేయబడినప్పుడు, భౌతిక ఆలోచనలు మరియు కోరికల నుండి విముక్తి చెందినపుడు అప్పుడు బృందావనం అంటే ఏమిటో అర్థం చేసుకోగలుగుతాను రాధాకృష్ణుల మనోహరమైన ప్రేమ ఏమిటో తెలిశాక ,అప్పుడు నా ఆధ్యాత్మిక జీవితం విజయవంతమవుతుంది.