TE/Prabhupada 0468 - కేవలం విచారణ చేయండి కృష్ణుడిని సేవిoచడానికి సిద్ధముగా ఉండండి



Lecture on SB 7.9.9 -- Mayapur, March 1, 1977


ప్రద్యుమ్న: అనువాదం: "ప్రహ్లాద మహారాజు పలుకుతున్నారు: సంపద, సంపన్న కుటుంబం, అందం, తపస్సు, వ్యక్తి కలిగి ఉంటే విద్య, జ్ఞాన నైపుణ్యం, ప్రకాశము, పలుకుబడి, భౌతిక బలం, శ్రద్ధ, బుద్ధి మరియు రహస్యమైన యోగ శక్తి, కాని నేను ఈ అర్హతలు అన్నిఉన్నా కూడా భగవంతుని దేవాదిదేవుడిని సంతృప్తి పరచవు అని భావిస్తున్నాను. ఏదేమైనా, కేవలం భక్తియుక్త సేవ ద్వారా మాత్రమే భగవంతుడిని సంతృప్తి పరచవచ్చు. గజేంద్ర దీనిని చేసాడు, అందువలన భగవంతుడు ఆయనతో సంతృప్తి చెందాడు. "

ప్రభుపాద:

manye dhanābhijana-rūpa-tapaḥ-śrutaujas-
tejaḥ-prabhāva-bala-pauruṣa-buddhi-yogāḥ
nārādhanāya hi bhavanti parasya puṁso
bhaktyā tutoṣa bhagavān gaja-yūtha-pāya
(SB 7.9.9)

కాబట్టి ఇవి భౌతిక ఆస్తులు. (పక్కన ఇది పని చేయడము లేదు? ( మైక్రోఫోన్ మీద కొట్టినారు) ? సంపద, ధన ... ఈ భౌతిక వస్తువులు అన్నింటి ద్వారా కృష్ణుడిని ఎవరూ గెలుచుకోలేరు. ఇవి భౌతిక ఆస్తులు: డబ్బు, తరువాత అంగబలం అందం, విద్య, తపస్సు, మార్మిక శక్తి మరియు మొదలైనవి. చాలా విషయాలు ఉన్నాయి. వారు భగవంతుని చేరుకోవటానికి అర్హత కలిగి లేరు. కృష్ణుడు వ్యక్తిగతంగా చెప్పాడు,bhaktyā mām abhijānāti ( BG 18.55) ఆయన ఈ భౌతిక వస్తువులన్నింటితో అని చెప్పలేదు, ఎవరైన ఒకవేళ చాలా ధనవంతుడైతే అతడు నా అనుగ్రహాన్ని కలిగి ఉంటాడు. లేదు కృష్ణుడు నా లాంటి పేదవాడు కాదు, కొంత మంది నాకు కొంత డబ్బు ఇచ్చినట్లయితే నేను ప్రయోజనము పొందుతాను. ఆయన స్వయం సమృద్ధుడు, ఆత్మా రామా. కాబట్టి ఎవ్వరూ ఎటువంటి సహాయం చేయనవసరం లేదు. ఆయన పూర్తిగా సంతృప్తి చెంది ఉంటాడు, ఆత్మా రామా. భక్తి మాత్రమే, ప్రేమ, అవసరం.

భక్తి అంటే కృష్ణుడికి సేవ చేయడము అని అర్ధం. అది ఏ ఉద్దేశ్యం లేకుండా ఉంటే. Ahaituky apratihatā. ఆ భక్తి, పవిత్రమైనది. Anyābhilāṣitā-śūnyaṁ jñāna-karmādy-anāvṛtam ( CC Madhya 19.167) (Brs. 1.1.11). అన్నిచోట్లా ఇది శాస్త్రము యొక్క ప్రకటన, భక్తి ఎప్పుడు పవిత్రముగా ఉండాలి.

anyābhilāṣitā-śūnyaṁ
jñāna karmādy-anāvṛtam
ānukūlyena kṛṣṇānu-
śīlanaṁ bhaktir uttamā
(Brs. 1.1.11)
sarvopādhi-vinirmuktaṁ
tat paratvena nirmalam
hṛṣīkeṇa hṛṣīkeśa
sevanaṁ bhaktir ucyate
(CC Madhya 19.170)

చాలా ఇతర నిర్వచనములు ఉన్నాయి. మనకు భక్తి ఉంటే, కృష్ణుడి మీద ప్రేమ, అప్పుడు మనకు గొప్ప మొత్తం డబ్బు లేదా బలం లేదా విద్య లేదా తపస్సు అవసరం లేదు. ఆ విధమైనది ఏదీ లేదు. Kṛṣṇa says, patraṁ puṣpaṁ phalaṁ toyaṁ yo me bhaktyā prayacchati ( BG 9.26) ఆయనకు మన నుండి ఏమీ అవసరం లేదు, కాని ఆయనకు ప్రతి ఒక్కరూ కావాలి, ఎందుకంటే ఆయన కృష్ణుడిలో భాగం, ఆయన ప్రతి ఒక్కరూ ఆయనకు విధేయుడిగా ఉండాలని ఆయన కోరుకుంటాడు, ప్రతిఒక్కరూ ఆయనను ప్రేమించాలి. అది ఆయన ఆశ. ఉదాహరణకు తండ్రి చాలా ధనవంతుడు. ఆయన తన కొడుకు నుండి ఏ సహాయం అవసరం లేదు, కాని ఆయన తన కుమారుడు విధేయుడిగా ఉండాలి మరియు తనను ప్రేమించాలని ఆశిస్తాడు. ఇది ఆయన సంతృప్తి. అది మొత్తం పరిస్థితి. కృష్ణుడు సృష్టించాడు ... Eko bahu śyāma.. మనము vibhinnāṁśa - mamaivāṁśo jīva-bhūtaḥ ( BG 15.7) కృష్ణుడిలో భాగం , మనలో ప్రతి ఒక్కరు. ప్రతి ఒక్కరికి కొంత బాధ్యత ఉంది. కృష్ణుడు మనల్ని సృష్టించాడు, మనము ఏదో చేయాలని అనుకుంటున్నాడు, మన ద్వారా కృష్ణుడి సంతృప్తి కోసం. అది భక్తి. కాబట్టి, ఆ అవకాశము, ఈ మానవ రూపంలో ఈ జీవితంలో మనకు వచ్చింది. ఇతర వృత్తి లేదా వ్యాపారములో మన విలువైన సమయమును వృధా చేసుకోకూడదు. కేవలం విచారణ చేయండి కృష్ణుడిని ఎలా సేవిoచడానికి సిద్ధముగా ఉండండి. Ānukūlyena kṛṣṇānuśīla. Ānukūla. మీ సంతృప్తి కోసము కాదు, కృష్ణుడి సంతృప్తి కోసము. దానిని Ānukūla అని పిలుస్తారు, ఇది అనుకూలమైనది. Ānukūlyena kṛṣṇānuśīlanam ( CC Madhya 19.167) మరియు అనుశీలనము అంటే పని, అంటే "నేను ధ్యానంలో ఉన్నాను." అని కాదు. అది కూడా... ఏమైనా కలిగి ఉండటము ఏమి లేని దాని కన్నా ఉత్తమము, కానీ వాస్తవమైనది భక్తియుక్త సేవ చేయడము. వ్యక్తులు చురుకుగా ఉండాలి, మరియు ఉత్తమమైన పని భగవంతుని కీర్తిని ప్రచారము చేయడము. అది ఉత్తమమైన పని. Na ca tasmān manuṣyeṣu kaścin me prīya-kṛttamaḥ ( BG 18.69)