TE/Prabhupada 0425 - వారు కొన్ని మార్పులు చేసి ఉండవచ్చును: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0425 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes -...")
(No difference)

Revision as of 10:20, 29 September 2017



Room Conversation with Carol Cameron -- May 9, 1975, Perth


గణేశ్: శ్రీల ప్రభుపాద, జ్ఞానము పవిత్రమైన రాజులచే అందచేయబడి ఉంటే evam parampara praptam ( BG 4.2) జ్ఞానము ఎలా కోల్పోయింది ?

ప్రభుపాద : అది అందచేయబడలేదు. కేవలం కల్పన ద్వారా అర్ధము చేసుకోబడినది లేదా అది అందచేసినట్ల అయితే యధాతధముగా , వారు కొన్ని మార్పులు చేసి ఉండవచ్చును లేదా వారు దానిని తర్వాత వారికి అందించలేక పోయి ఉంటే, ఒకవేళ నేను మీకు అందించాను, కానీ మీరు ఆ విధంగా అందచేయలేకపోతే, అది పోతుంది. ఇప్పుడు కృష్ణ చైతన్య ఉద్యమము నా సమక్షంలో జరుగుతుంది . ఇప్పుడు నా నిష్క్రమణ తర్వాత , మీరు ఇలా చేయలేకపోతే , అది పోతుంది. ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నారో ఆ విధంగానే మీరు చేస్తే అది కొనసాగుతుంది. కానీ మీరు ఆపివేస్తే