TE/Prabhupada 0701 - మీరు ఆధ్యాత్మిక గురువు మీద ప్రేమను కలిగి ఉంటే: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0701 - in all Languages Category:TE-Quotes - 1969 Category:TE-Quotes - Le...")
(No difference)

Revision as of 01:51, 21 December 2017



Lecture on BG 6.46-47 -- Los Angeles, February 21, 1969


ప్రభుపాద: చెప్పండి?

తమాల కృష్ణ: ప్రభుపాద, నేను విన్నది అది చెప్పబడినది ఆధ్యాత్మిక గురువు ఎల్లప్పుడూ, తన భక్తులు, శిష్యులు కొరకు తిరిగి వస్తారు , అతడు ఎంత వరకు, భగవంతుని పరిపూర్ణమును సాధించరో. మీరు దాన్ని వివరించగలరా?

ప్రభుపాద: అవును. కానీ అది ప్రయోజనమును తీసుకోవడానికి ప్రయత్నించకండి. లేదు. (నవ్వు) మీ ఆధ్యాత్మిక గురువును అలాగ ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించవద్దు. ఈ జీవితములోనే మీ పనులను పూర్తి చేయండి. ముఖ్యంగా మందకొడిగా ఉన్న వారికి ఇది ఉద్దేశించబడింది. ఆయన భక్తుడు, తన శిష్యుడు ఆధ్యాత్మిక గురువుకు సేవలను అందించడంలో తీవ్రంగా ఉండాలి. అతడు తెలివితేటలు కలిగి ఉంటే ఆయన ఇలా తెలుసుకోవాలి: "ఆ విధముగా నేను ఎందుకు నడుచుకోవాలి? నా ఆధ్యాత్మిక గురువు మళ్ళీ నన్ను తిరిగి తీసుకు వెళ్ళడానికి ఇబ్బంది పడాలా? నా జీవితంలో ఈ పనిని పూర్తి చేయనివ్వండి. " ఈ విధముగా సరైన దిశలో మన ఆలోచన ఉండాలి. అంతే కాని, " నా ఆధ్యాత్మిక గురువు వస్తారు నేను ఖచ్చితముగా చెప్పగలను, నన్ను అన్ని అర్థం లేనివి చేయనివ్వండి." లేదు మీరు ఆధ్యాత్మిక గురువు మీద ప్రేమను కలిగి ఉంటే, అప్పుడు మీరు ఈ జీవితంలోనే మీ పనులను ముగించాలి, తద్వారా మిమ్మల్ని తిరిగి తీసుకు వెళ్ళడానికి ఆయన రాకూడదు. అది సరియైనదేనా? దీని ద్వారా ప్రయోజనమును పొందకండి (?). అయితే, మీ పనులను పూర్తి చేయడానికి తీవ్రంగా ఉండండి. అది సత్యము.

బిల్వ మంగళ ఠాకురా యొక్క ఒక ఉదాహరణ ఉంది. బిల్వ మంగళ ఠాకురా తన మునుపటి జీవితంలో, భక్తియుక్త సేవలో అత్యధిక స్థితి, దాదాపుగా ప్రేమ-భక్తి వరకు ఎదిగినారు. కానీ పతనానికి అవకాశం ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ఎట్లాగైతేనే ఆయన పతనము అయినాడు తరువాతి జీవితములో ఆయన చాలా గొప్ప కుటుంబంలో జన్మించినాడు. అది భగవద్గీత: śucīnāṁ śrīmatāṁ gehe ( BG 6.41) లో చెప్పబడింది, . అందువల్ల అతడు ఒక గొప్ప బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు, కానీ అతడు అయ్యాడు, ధనవంతుల కూమారులు అయినట్లు... స్త్రీ-వేటగాడు అయినాడు. కాబట్టి తన ఆధ్యాత్మిక గురువు తన వేశ్య ద్వారా ఆయనకు ఉపదేశించాడని చెప్పబడింది. సరైన సమయంలో, ఆయన ఆధ్యాత్మిక గురువు చెప్పినాడు, ఆ వేశ్య ద్వారా, ఓ, మీరు చాలా ఆసక్తి కలిగి ఉన్నారు ఈ మాంసం మరియు ఎముకల కొరకు. మీరు కృష్ణుడితో చాలా అనుబంధం కలిగి ఉంటే, మీరు ఎంత సాధించగలిగారు." వెంటనే ఆయన ఆ స్థానాన్ని తీసుకున్నాడు. ఆ బాధ్యత ఆధ్యాత్మిక గురువుకు ఉంది. కానీ మనము దాని ప్రయోజనమును తీసుకోకూడదు. ఇది చాలా మంచిది కాదు. మనము ప్రయత్నించాలి: yasya prasādād bhagavat-prasādaḥ. మన ఆధ్యాత్మిక గురువుని అటువంటి స్థానంలో ఉంచడానికి మనం ప్రయత్నించకూడదు ఆయన నన్ను ఒక వేశ్య ఇంటి నుండి తిరిగి రప్పించడానికి. కానీ ఆయన దీన్ని చేయాలి. ఆయన తన శిష్యుడిని అంగీకరించినందున, ఆయన అలాంటి బాధ్యత కలిగి ఉన్నాడు