TE/Prabhupada 1035 - హరేకృష్ణ జపించడం ద్వారా మీ జీవితము యొక్క వాస్తవిక జ్ఞానమునకు రండి: Difference between revisions

(No difference)

Revision as of 06:14, 28 January 2018



720403 - Lecture SB 01.02.05 - Melbourne


హరేకృష్ణ జపించడం ద్వారా మీ జీవితము యొక్క వాస్తవిక జ్ఞానమునకు రండి. నేను ఎందుకు బాధపడుతున్నాను? నేను జన్మను ఎందుకు అంగీకరించాలి? నేను మరణాన్ని ఎందుకు అంగీకరించాలి? నేను వ్యాధిని ఎందుకు అంగీకరించాలి? నేను వృద్ధాప్యాన్ని ఎందుకు స్వీకరించాలి?" ఇవి సమస్యలు. ఇవి సమస్యలు, ఈ సమస్యలను మానవ రూపపు జీవితంలో పరిష్కరించవచ్చు, పిల్లులు కుక్కల జీవితంలో కాదు. వారి వల్ల కాదు. కాబట్టి మా అభ్యర్థన మీ జీవితం విజయవంతం చేసుకోండి. మీ ఉనికి యొక్క వాస్తవ జ్ఞానమునకు రండి. ఇది కేవలము జపము చేయడం ద్వారా సాధ్యము. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే/ హరే రామ హరే రామ రామ రామ హరే హరే ....

చాలా ధన్యవాదములు. హరే కృష్ణ