TE/Prabhupada 0659 - కేవలం సద్భావంతో, విధేయతతో విన్నప్పుడు, అప్పుడు మీరు కృష్ణుడిని అర్థం చేసుకుంటారు: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0659 - in all Languages Category:TE-Quotes - 1969 Category:TE-Quotes - Le...")
 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 8: Line 8:
[[Category:Telugu Pages - Yoga System]]
[[Category:Telugu Pages - Yoga System]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0658 - Le Srimad-Bhagavatam est les suprêmes Jnana-yoga et Bhakti-yoga combinés|0658|FR/Prabhupada 0660 - Si simplement vous retenez votre vie sexuelle, vouz devenez un homme très puissant|0660}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0658 - శ్రీమద్-భాగవతం మహోన్నతమైనది. జ్ఞాన-యోగ మరియు భక్తి-యోగ రెండు కలిసి దానిలో ఉన్నాయి|0658|TE/Prabhupada 0660 - మీ లైంగిక జీవితాన్ని మీరు నిగ్రహించుకోగలిగితే చాలా శక్తివంతమైన వ్యక్తిగా మారతారు|0660}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 19: Line 19:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|992_cbtLvss|కేవలం సద్భావంతో, విధేయతతో విన్నప్పుడు, అప్పుడు మీరు కృష్ణుడిని అర్థం చేసుకుంటారు  <br />- Prabhupāda 0659}}
{{youtube_right|k3mZm_6LZh8|కేవలం సద్భావంతో, విధేయతతో విన్నప్పుడు, అప్పుడు మీరు కృష్ణుడిని అర్థం చేసుకుంటారు  <br />- Prabhupāda 0659}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


Line 42: Line 42:
:nāśayāmy ātma-bhāva-stho
:nāśayāmy ātma-bhāva-stho
:jñāna-dīpena bhāsvatā
:jñāna-dīpena bhāsvatā
:([[Vanisource:BG 10.11|BG 10.11]])
:([[Vanisource:BG 10.11 (1972)|BG 10.11]])


ఎల్లప్పుడూ నా సేవలో నిమగ్నులై వున్నవారు, కేవలము వారికి ప్రత్యేక సహాయాన్ని చూపించడానికి, tesam evanukampartham, aham ajnana - jam tamah nasayami. జ్ఞానము అనే కాంతి ద్వారా అజ్ఞానము అనే అంధకారాన్ని నశింపచేసెదను. కాబట్టి కృష్ణుడు మీలో ఉన్నాడు. భక్తి పద్ధతి ద్వారా కృష్ణుడిని మీరు నిజాయితీగా శోధిస్తున్నప్పుడు, ఇది భగవద్గీతలో చెప్పబడింది, మీరు పద్దెనిమిదవ అధ్యాయంలో, bhaktya mam abhjanati ([[Vanisource:BG 18.55 | BG 18.55]]) ఈ భక్తి పద్ధతి ద్వారా నన్ను సులువుగా అర్థం చేసుకోవచ్చు. Bhaktya భక్తి అంటే ఏమిటి? భక్తి ఈ విధంగా ఉంది. Sravanam kirtanam visnoh ([[Vanisource:SB 7.5.23 | SB 7.5.23]]) కేవలము విష్ణువు గురించి వినటం, కీర్తించటం. ఇది భక్తి యొక్క ఆరంభం.  
ఎల్లప్పుడూ నా సేవలో నిమగ్నులై వున్నవారు, కేవలము వారికి ప్రత్యేక సహాయాన్ని చూపించడానికి, tesam evanukampartham, aham ajnana - jam tamah nasayami. జ్ఞానము అనే కాంతి ద్వారా అజ్ఞానము అనే అంధకారాన్ని నశింపచేసెదను. కాబట్టి కృష్ణుడు మీలో ఉన్నాడు. భక్తి పద్ధతి ద్వారా కృష్ణుడిని మీరు నిజాయితీగా శోధిస్తున్నప్పుడు, ఇది భగవద్గీతలో చెప్పబడింది, మీరు పద్దెనిమిదవ అధ్యాయంలో, bhaktya mam abhjanati ([[Vanisource:BG 18.55 | BG 18.55]]) ఈ భక్తి పద్ధతి ద్వారా నన్ను సులువుగా అర్థం చేసుకోవచ్చు. Bhaktya భక్తి అంటే ఏమిటి? భక్తి ఈ విధంగా ఉంది. Sravanam kirtanam visnoh ([[Vanisource:SB 7.5.23 | SB 7.5.23]]) కేవలము విష్ణువు గురించి వినటం, కీర్తించటం. ఇది భక్తి యొక్క ఆరంభం.  

Latest revision as of 23:38, 1 October 2020



Lecture on BG 6.13-15 -- Los Angeles, February 16, 1969


ప్రభుపాద: అవును!

భక్తుడు: ప్రభుపాద, మీరు చెప్పారు కృష్ణునికి అవయవాలు లేవు అని, కళ్లు లేవు, మనము గ్రహించగలిగే రూపము కాదు. అప్పుడు చిత్రాలలో, అర్చామూర్తులలో మనకు ఇచ్చిన కృష్ణుడి రూపాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి?

ప్రభుపాద: అవును, అది నేను వివరించాను. మీరు ఆయనను చక్కగా సేవిస్తే ఆయన వెల్లడి చేస్తాడు. మీ ఆరోహణ పద్ధతి ద్వారా మీరు కృష్ణుడిని అర్థం చేసుకోలేరు. మీరు కృష్ణుడిని సేవించాలి కృష్ణుడు వెల్లడి చేస్తారు. ఇది భగవద్గీతలో చెప్పబడింది, మీరు పదవ అధ్యాయంలో చూస్తారు.

teṣām evānukampārtham
aham ajñāna-jaṁ tamaḥ
nāśayāmy ātma-bhāva-stho
jñāna-dīpena bhāsvatā
(BG 10.11)

ఎల్లప్పుడూ నా సేవలో నిమగ్నులై వున్నవారు, కేవలము వారికి ప్రత్యేక సహాయాన్ని చూపించడానికి, tesam evanukampartham, aham ajnana - jam tamah nasayami. జ్ఞానము అనే కాంతి ద్వారా అజ్ఞానము అనే అంధకారాన్ని నశింపచేసెదను. కాబట్టి కృష్ణుడు మీలో ఉన్నాడు. భక్తి పద్ధతి ద్వారా కృష్ణుడిని మీరు నిజాయితీగా శోధిస్తున్నప్పుడు, ఇది భగవద్గీతలో చెప్పబడింది, మీరు పద్దెనిమిదవ అధ్యాయంలో, bhaktya mam abhjanati ( BG 18.55) ఈ భక్తి పద్ధతి ద్వారా నన్ను సులువుగా అర్థం చేసుకోవచ్చు. Bhaktya భక్తి అంటే ఏమిటి? భక్తి ఈ విధంగా ఉంది. Sravanam kirtanam visnoh ( SB 7.5.23) కేవలము విష్ణువు గురించి వినటం, కీర్తించటం. ఇది భక్తి యొక్క ఆరంభం.

కావున మీరు కేవలం సద్భావంతో, విధేయతతో విన్నప్పుడు, అప్పుడు మీరు కృష్ణుడిని అర్థం చేసుకుంటారు. కృష్ణుడు మీకు వెల్లడి అవుతాడు. sravanam kirtanam visnoh smaranam pada - sevanam archanam vandanam dasyam, విభిన్నమైన తొమ్మిది రకాల రకాలు ఉన్నాయి. కాబట్టి వందనం, ప్రార్థనలు అందించటం, అది కూడా భక్తి. శ్రవణం, దాని గురించి వినటం. ఉదాహరణకు మనము ఈ భగవద్గీత నుండి కృష్ణుని గురించి వింటున్నట్లుగా. ఆయన మహిమను కీర్తించటం, హరే కృష్ణ. ఇది ఆరంభం. sravanam kirtanam visnoh ( SB 7.5.23) విష్ణువు అంటే, ఇది..... అంతా విష్ణువు. ధ్యానం విష్ణువు. భక్తి అనేది విష్ణువు. విష్ణువు లేకుండా కాదు. కృష్ణుడు విష్ణువు యొక్క వాస్తవ రూపం. Krsnas tu bhagavan svayam ( SB 1.3.25) దేవాదిదేవుని వాస్తవ రూపం. కాబట్టి మనం ఈ పద్ధతిని అనుసరిస్తే మనం ఎట్టి సందేహం లేకుండా అర్థం చేసుకోవచ్చు.