TE/Prabhupada 0499 - వైష్ణవుడు చాలా దయగలవాడు, కృపగలవాడు, ఎందుకంటే ఆయన ఇతరుల బాధను అనుభూతి చెందుతాడు: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0499 - in all Languages Category:TE-Quotes - 1972 Category:TE-Quotes - Le...")
 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in India, Hyderabad]]

<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0498 - Au moment où je quitte ce corps, c’en est finit de mes grattes-ciel et de mon business|0498|FR/Prabhupada 0500 - Vous ne pouvez pas trouver le bonheur pour toujours dans ce monde matériel|0500}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0498 - నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టిన వెంటనే,నా ఆకాశహార్మ్యభవనం, కర్తవ్యము సమాప్తమైపోతాయి|0498|TE/Prabhupada 0500 - మీరు భౌతిక ప్రపంచంలో శాశ్వత ఆనందాన్ని ఆశించలేరు|0500}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->

Line 18: Line 18:

<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|eaWjW2pcuv0|వైష్ణవుడు చాలా దయగలవాడు, కృపగలవాడు, ఎందుకంటే ఆయన ఇతరుల బాధను అనుభూతి చెందుతాడు  <br />- Prabhupāda 0499}}
{{youtube_right|oemmNcy-enM|వైష్ణవుడు చాలా దయగలవాడు, కృపగలవాడు, ఎందుకంటే ఆయన ఇతరుల బాధను అనుభూతి చెందుతాడు  <br />- Prabhupāda 0499}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->

Line 37: Line 37:
:śuni caiva śva-pāke ca
:śuni caiva śva-pāke ca
:paṇḍitāḥ sama-darśinaḥ
:paṇḍitāḥ sama-darśinaḥ
:([[Vanisource:BG 5.18|BG 5.18]])
:([[Vanisource:BG 5.18 (1972)|BG 5.18]])

అది అవసరం. అది ఆధ్యాత్మిక దృష్టి. Paṇḍitāḥ sama-darśinaḥ. అందువలన ఒక భక్తుడు మొదటి-తరగతి పండితుడు. ఒక భక్తుడు. ఎందుకంటే ఆయన సమ-దర్శినః. Sama-darśinaḥ అంటే ఆయన ఇతరుల కొరకు బాధ పడుతున్నాడు, ఒక వైష్ణవుడు... Para-duḥkha-duḥkhī, kṛpāmbudhir yaḥ. వైష్ణవుడు చాలా దయగలవాడు, కృపగలవాడు, ఎందుకంటే ఆయన ఇతరుల బాధను అనుభూతి చెందుతాడు. ఆయన ఇతరుల బాధను అనుభూతి చెందుతాడు, దాని అర్థము ఏమిటంటే ఆయనకు తెలుసు ఆయన ఏమిటో అని. ఆయన ప్రతి జీవిని భగవంతుని యొక్క భాగముగా చూస్తాడు: ఇప్పుడు, ఇక్కడ భగవంతుని యొక్క భాగం ఉంది. ఆయన భగవద్ ధామమునకు తిరిగి వెళ్ళవచ్చు, భగవంతుని దగ్గరకు, ఆయనతో నృత్యం చేయవచ్చు, చాలా చక్కగా నివసించవచ్చు, శాశ్వతముగా, ఆనందముగా. ఇప్పుడు ఆయన ఒక పంది, లేదా ఒక మానవునిగా, లేదా ఒక రాజుగా కుళ్ళిపోతున్నాడు. అదే విషయము. ఇది కొన్ని సంవత్సరాలు మాత్రమే. " అందువల్ల భక్తుడు ఈ భ్రమ నుండి బయటకు తీసుకు రావడానికి ప్రయత్నిస్తాడు. అందువలన, ఆయన పర-దుఃఖ-దుఃఖీ అని పిలువ బడతాడు. ఆయన వాస్తవముగా ఇతరుల దుఃఖ పరిస్థితిని అనుభూతి చెందుతాడు ఈ రాజకీయ నాయకులు లేదా సామాజిక... వారు ఏమి చెయ్యగలరు? వారు తమ సొంత లాభమును చేసుకుంటారు. అంతే. లేదా ఆ లాభము ఏమిటి? అది దురదృష్టకరం. ఎవరైనా ఆలోచించినట్లయితే "నేను కొంత డబ్బు కలిగి ఉన్నాను, నేను చాలా అదృష్ట వంతుడిని." వాస్తవానికి ఇది అదృష్టం కాదు. కృష్ణ ఆత్మ చైతన్యంలో పురోభివృద్ధి చెందుతున్న వాడు, అతడు వాస్తవానికి అదృష్ట వంతుడు. ఆయన అదృష్ట వంతుడు. లేకపోతే, అందరు దురదృష్ట వంతులు. అందరు దురదృష్ట వంతులు.  

Latest revision as of 23:38, 1 October 2020

Lecture on BG 2.15 -- Hyderabad, November 21, 1972

Brahma-bhūtaḥ prasannātmā na śocati na kāṅkṣati ( BG 18.54) ఆ సమయంలో, మీరు ప్రతి జీవి ఖచ్చితముగా మీలాగే ఉంది అని భావిస్తారు. ఆయన జ్ఞానవంతుడైన బ్రాహ్మణుడా లేక ఒక్క కుక్క కాదా అనే విషయము పట్టింపు లేదు, ఆయన ఒక చండాలుడా లేక, ఆయన ఒక ఏనుగా .

vidyā-vinaya-sampanne
brāhmaṇe gavi hastini
śuni caiva śva-pāke ca
paṇḍitāḥ sama-darśinaḥ
(BG 5.18)

అది అవసరం. అది ఆధ్యాత్మిక దృష్టి. Paṇḍitāḥ sama-darśinaḥ. అందువలన ఒక భక్తుడు మొదటి-తరగతి పండితుడు. ఒక భక్తుడు. ఎందుకంటే ఆయన సమ-దర్శినః. Sama-darśinaḥ అంటే ఆయన ఇతరుల కొరకు బాధ పడుతున్నాడు, ఒక వైష్ణవుడు... Para-duḥkha-duḥkhī, kṛpāmbudhir yaḥ. వైష్ణవుడు చాలా దయగలవాడు, కృపగలవాడు, ఎందుకంటే ఆయన ఇతరుల బాధను అనుభూతి చెందుతాడు. ఆయన ఇతరుల బాధను అనుభూతి చెందుతాడు, దాని అర్థము ఏమిటంటే ఆయనకు తెలుసు ఆయన ఏమిటో అని. ఆయన ప్రతి జీవిని భగవంతుని యొక్క భాగముగా చూస్తాడు: ఇప్పుడు, ఇక్కడ భగవంతుని యొక్క భాగం ఉంది. ఆయన భగవద్ ధామమునకు తిరిగి వెళ్ళవచ్చు, భగవంతుని దగ్గరకు, ఆయనతో నృత్యం చేయవచ్చు, చాలా చక్కగా నివసించవచ్చు, శాశ్వతముగా, ఆనందముగా. ఇప్పుడు ఆయన ఒక పంది, లేదా ఒక మానవునిగా, లేదా ఒక రాజుగా కుళ్ళిపోతున్నాడు. అదే విషయము. ఇది కొన్ని సంవత్సరాలు మాత్రమే. " అందువల్ల భక్తుడు ఈ భ్రమ నుండి బయటకు తీసుకు రావడానికి ప్రయత్నిస్తాడు. అందువలన, ఆయన పర-దుఃఖ-దుఃఖీ అని పిలువ బడతాడు. ఆయన వాస్తవముగా ఇతరుల దుఃఖ పరిస్థితిని అనుభూతి చెందుతాడు ఈ రాజకీయ నాయకులు లేదా సామాజిక... వారు ఏమి చెయ్యగలరు? వారు తమ సొంత లాభమును చేసుకుంటారు. అంతే. లేదా ఆ లాభము ఏమిటి? అది దురదృష్టకరం. ఎవరైనా ఆలోచించినట్లయితే "నేను కొంత డబ్బు కలిగి ఉన్నాను, నేను చాలా అదృష్ట వంతుడిని." వాస్తవానికి ఇది అదృష్టం కాదు. కృష్ణ ఆత్మ చైతన్యంలో పురోభివృద్ధి చెందుతున్న వాడు, అతడు వాస్తవానికి అదృష్ట వంతుడు. ఆయన అదృష్ట వంతుడు. లేకపోతే, అందరు దురదృష్ట వంతులు. అందరు దురదృష్ట వంతులు.

కాబట్టి ఈ విధముగా, ఒకరు ఆధ్యాత్మిక అవగాహనకు రావాలి, లక్షణం ఏమిటంటే ఆయన భౌతిక ఆటుపోట్లకు చెదరడు. Yaṁ hi na vyathayanty ete puruṣaṁ puruṣarṣabha, sama-duḥkha-sukham. లక్షణం sama-duḥkha ... ఇది కలలు కనడము అని ఆయనకు తెలుసు కనుక. ఉదాహరణకు మీరు కలలు కంటున్నారు అని అనుకుందాం. కాబట్టి మీరు ఒక పులి సమక్షంలో బాధపడినా లేదా మీరు కలలో రాజుగా మారినా, విలువ ఏమిటి? అది ఒకటే విషయము. తేడా లేదు. ఏమైనప్పటికీ, ఇది కలలు కనడము. అందువలన sama-sukha-duḥkha. నేను చాలా సంతోషంగా ఉంటే నేను ఒక రాజుగా లేదా ఏదైనా గొప్ప వ్యక్తిగా మారినా అది కూడా కలయే నేను "నేను చాలా పేద వాడిని, నేను బాధపడుతున్నాను, నేను వ్యాధిని కలిగి ఉన్నాను," అది కూడా అదే విషయము. అందుచేత కృష్ణుడు మునుపటి శ్లోకాలలో అన్నాడు: tāṁs titikṣasva bhārata. కేవలము కొద్దిపాటి అభ్యాసం చేయండి సహించడానికి. మీ స్వంత పని చేయండి, కృష్ణ చైతన్యము. Yudhyasva mām anusmara ( BG 8.7) మన నిజమైన కర్తవ్యము, కృష్ణుడు చెప్పినట్లుగా, man-manā bhava mad-bhakto mad-yājī māṁ namaskuru ( BG 18.65) "ఎల్లప్పుడూ నా గురించి ఆలోచించండి." కాబట్టి ఈ అభ్యాసం కొనసాగాలి నేను నిరాశకు గురైనా లేదా సంతోషంగా ఉన్నా పట్టింపు లేదు. ఇక్కడ... చైతన్య-చరితామ్రుతంలో చెప్పబడింది, dvaite' bhadrābhadra-jñāna saba 'manodharma', 'ei bhāla ei manda' ei saba 'bhrama'. Dvaite, ఈ ద్వంద్వం లో, ద్వంద్వ ప్రపంచములో , ఇక్కడ, ఈ భౌతిక ప్రపంచంలో, "ఈ విషయము చాలా బాగుంటుంది, ఈ విషయము చాలా చెడ్డది," ఇది కేవలం మానసిక కల్పన. ఇక్కడ ప్రతిదీ చెడ్డది. ఏదీ మంచిది కాదు. కాబట్టి ఇది మన మానసిక సృష్టి మాత్రమే. "ఇది మంచిది, ఇది చెడ్డది." మనము అది చేస్తున్నాము. ఉదాహరణకు రాజకీయ రంగంలో వలె . "ఈ పార్టి మంచిది. ఈ పార్టి చెడ్డది కానీ ఏ పార్టి అధికారములోనికి వచ్చినా, మీ పరిస్థితి అదే రకముగా ఉంటుంది. వస్తువుల ధర పెరుగుతున్నాయి. ఇది తగ్గడం లేదు, మీరు ఈ పార్టిని లేదా ఆ పార్టీని మార్చినా. కాబట్టి ఇవి అన్ని కల్పనలు