TE/Prabhupada 0106 - భక్తి లిఫ్ట్ ను తీసుకోండి కృష్ణుడి దగ్గరకు నేరుగా వెళ్ళటానికి: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0106 - in all Languages Category:TE-Quotes - 1972 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 6: Line 6:
[[Category:TE-Quotes - in India, Hyderabad]]
[[Category:TE-Quotes - in India, Hyderabad]]
[[Category:TE-Quotes - in India]]
[[Category:TE-Quotes - in India]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0105 - ఈ శాస్త్రము గురు శిష్య పరంపరలో అర్థమవుతుంది|0105|TE/Prabhupada 0107 - మరల భౌతిక శరీరమును అంగీకరించ వద్దు|0107}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 16: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|GQ1WAbEwK4M|భక్తి లిఫ్ట్.ను తీసుకోండి కృష్ణుడి దగ్గరకు నేరుగా వెళ్ళటానికి<br />- Prabhupāda 0106}}
{{youtube_right|iK6LIzRuQfE|భక్తి లిఫ్ట్.ను తీసుకోండి కృష్ణుడి దగ్గరకు నేరుగా వెళ్ళటానికి<br />- Prabhupāda 0106}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


Line 28: Line 30:


<!-- BEGIN TRANSLATED TEXT -->     
<!-- BEGIN TRANSLATED TEXT -->     
mama vartmānuvartante అంటే, అమెరికాలో చాలా ఆకాశహర్మ్యం భవనాలు చాల వున్నాయి . నూట ఐదు అంతస్తులు. నేను అది తాజాది అని అనుకుంటున్నాను. మీరు అత్యధిక అపార్ట్మెంట్కు (105వ)వెళ్ళాలి అనుకుందాం. అక్కడ మెట్ల ఉన్నాయి ప్రతి ఒక్కరూ వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఎవరైనా ఉదాహరణకు, పది అడుగులు ముందుకు వెళ్లారు. మరోకరు ఉదాహరణకు, యాభై అడుగులు, మరొకరు వంద అడుగులు వెళ్లారు. కానీ మీరు మొత్తం రెండు వేల అడుగులను, ఉదాహరణకు, అధిరోహించాలి. మెట్లదారి ఒకటే. Mama vartmānuvartante. లక్ష్యం అత్యధిక అపార్ట్మెంట్కు వెళ్ళలి కనుక. కానీ పది అడుగులు ముందుకు వెళ్ళినవారు, యాభై అడుగులు ముందుకు వెళ్ళిన వారికంటే తక్కువ ఎత్తులో ఉన్నాడు. మరియు యాభై అడుగులు ముందుకు వెళ్ళినవారు, వంద అడుగులు ముందుకు వెళ్ళిన వారికంటే తక్కువ ఎత్తులో ఉన్నాడు. అదే విధంగా, వివిధ పద్దతులు ఉన్నాయి. కానీ అన్ని పద్ధతులు ఒక్కటే కాదు. వారు ఒక్కటే లక్ష్యమునకు గురి పెడ్డుతున్నారు, కర్మ, జ్ఞాన, యోగ, భక్తి , కానీ భక్తి అత్యధికమైనది మీరు భక్తిలోకి వచ్చినప్పుడు, మీరు కృష్ణడుని అని అర్థం చేసుకుంటారు. కర్మ, జ్ఞాన, యోగ ద్వారా. అది సాధ్యం కాదు. మీరు లక్ష్యం దిశగా వెళ్తున్నారు. మీరు ప్రయత్నిస్తున్నారు కృష్ణడు చెప్పుతున్నారు . bhaktyā mām abhijānāti ([[Vanisource:BG 18.55|BG 18.55]]). జ్ఞానము ద్వారా, కర్మ ద్వారా యోగా ద్వారా అని కృష్ణుడు తెలపలేదు వారు అర్థం చేసుకోలేదు. మీరు ముందుకు వెళ్ళవచ్చు. కానీ మీరు కృష్ణుడిని తెలుసుకోవాలనుకుంటే, అప్పుడు భక్తి. Bhaktyā mām abhijānāti yāvān yaś cāsmi tattvataḥ ([[Vanisource:BG 18.55|BG 18.55]]). ఇది సరైన పద్ధతి. అందువలన mama vartmānuvartante అంటే "ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మీద ఆధారపడి, నా దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ నిజంగా నన్ను అర్ధము చేసుకోవాలంటే, సాధారణ పద్ధతి ఏమిటంటే మెట్లదారి వున్నది ఈ దేశంలో కాదు, యూరోప్ అమెరికా దేశాల్లో ప్రక్కనే ఎలివేటర్, లిఫ్ట్ కుడా ఉంటుంది. పై అంతస్తుకు వెళ్ళాలంటే ఒక్కొక అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళే బదులు, మీరు లిఫ్ట్ సహాయము తీసుకోండి. మీరు వెంటనే వెళ్లుతారు. ఒక్క క్షణములో మీరు భక్తి లిఫ్ట్ తీసుకుంటే, వెంటనే మీరు నేరుగా కృష్ణడుతో కలుస్తారు. అడుగులో అడుగు, ఒక్కొక అడుగు వేసుకుంటు ఎందుకు వెళ్ళాలి అందువల్ల కృష్ణడు చెప్పుతున్నారు Therefore కృష్ణడు says, sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ vraja: ([[Vanisource:BG 18.66|BG 18.66]]) మీరు నాకు శరణు పొందండి. మీ కర్తవ్యము పూర్తి అవుతుంది అడుగులో అడుగు, ఒక్కొక అడుగు వేసుకుంటు ఎందుకు కష్టపడాలి                 
mama vartmānuvartante అంటే, అమెరికాలో చాలా ఆకాశహర్మ్యం భవనాలు చాల వున్నాయి . నూట ఐదు అంతస్తులు. నేను అది తాజాది అని అనుకుంటున్నాను. మీరు అత్యధిక అపార్ట్మెంట్కు (105వ)వెళ్ళాలి అనుకుందాం. అక్కడ మెట్ల ఉన్నాయి ప్రతి ఒక్కరూ వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఎవరైనా ఉదాహరణకు, పది అడుగులు ముందుకు వెళ్లారు. మరోకరు ఉదాహరణకు, యాభై అడుగులు, మరొకరు వంద అడుగులు వెళ్లారు. కానీ మీరు మొత్తం రెండు వేల అడుగులను, ఉదాహరణకు, అధిరోహించాలి. మెట్లదారి ఒకటే. Mama vartmānuvartante. లక్ష్యం అత్యధిక అపార్ట్మెంట్కు వెళ్ళలి కనుక. కానీ పది అడుగులు ముందుకు వెళ్ళినవారు, యాభై అడుగులు ముందుకు వెళ్ళిన వారికంటే తక్కువ ఎత్తులో ఉన్నాడు. మరియు యాభై అడుగులు ముందుకు వెళ్ళినవారు, వంద అడుగులు ముందుకు వెళ్ళిన వారికంటే తక్కువ ఎత్తులో ఉన్నాడు. అదే విధంగా, వివిధ పద్దతులు ఉన్నాయి. కానీ అన్ని పద్ధతులు ఒక్కటే కాదు. వారు ఒక్కటే లక్ష్యమునకు గురి పెడ్డుతున్నారు, కర్మ, జ్ఞాన, యోగ, భక్తి , కానీ భక్తి అత్యధికమైనది మీరు భక్తిలోకి వచ్చినప్పుడు, మీరు కృష్ణడుని అని అర్థం చేసుకుంటారు. కర్మ, జ్ఞాన, యోగ ద్వారా. అది సాధ్యం కాదు. మీరు లక్ష్యం దిశగా వెళ్తున్నారు. మీరు ప్రయత్నిస్తున్నారు కృష్ణడు చెప్పుతున్నారు . bhaktyā mām abhijānāti ([[Vanisource:BG 18.55 (1972)|BG 18.55]]). జ్ఞానము ద్వారా, కర్మ ద్వారా యోగా ద్వారా అని కృష్ణుడు తెలపలేదు వారు అర్థం చేసుకోలేదు. మీరు ముందుకు వెళ్ళవచ్చు. కానీ మీరు కృష్ణుడిని తెలుసుకోవాలనుకుంటే, అప్పుడు భక్తి. Bhaktyā mām abhijānāti yāvān yaś cāsmi tattvataḥ ([[Vanisource:BG 18.55 (1972)|BG 18.55]]). ఇది సరైన పద్ధతి. అందువలన mama vartmānuvartante అంటే "ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మీద ఆధారపడి, నా దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ నిజంగా నన్ను అర్ధము చేసుకోవాలంటే, సాధారణ పద్ధతి ఏమిటంటే మెట్లదారి వున్నది ఈ దేశంలో కాదు, యూరోప్ అమెరికా దేశాల్లో ప్రక్కనే ఎలివేటర్, లిఫ్ట్ కుడా ఉంటుంది. పై అంతస్తుకు వెళ్ళాలంటే ఒక్కొక అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళే బదులు, మీరు లిఫ్ట్ సహాయము తీసుకోండి. మీరు వెంటనే వెళ్లుతారు. ఒక్క క్షణములో మీరు భక్తి లిఫ్ట్ తీసుకుంటే, వెంటనే మీరు నేరుగా కృష్ణడుతో కలుస్తారు. అడుగులో అడుగు, ఒక్కొక అడుగు వేసుకుంటు ఎందుకు వెళ్ళాలి అందువల్ల కృష్ణడు చెప్పుతున్నారు Therefore కృష్ణడు says, sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ vraja: ([[Vanisource:BG 18.66 (1972)|BG 18.66]]) మీరు నాకు శరణు పొందండి. మీ కర్తవ్యము పూర్తి అవుతుంది అడుగులో అడుగు, ఒక్కొక అడుగు వేసుకుంటు ఎందుకు కష్టపడాలి                 


<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 18:36, 8 October 2018



Lecture on BG 18.67 -- Ahmedabad, December 10, 1972

mama vartmānuvartante అంటే, అమెరికాలో చాలా ఆకాశహర్మ్యం భవనాలు చాల వున్నాయి . నూట ఐదు అంతస్తులు. నేను అది తాజాది అని అనుకుంటున్నాను. మీరు అత్యధిక అపార్ట్మెంట్కు (105వ)వెళ్ళాలి అనుకుందాం. అక్కడ మెట్ల ఉన్నాయి ప్రతి ఒక్కరూ వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఎవరైనా ఉదాహరణకు, పది అడుగులు ముందుకు వెళ్లారు. మరోకరు ఉదాహరణకు, యాభై అడుగులు, మరొకరు వంద అడుగులు వెళ్లారు. కానీ మీరు మొత్తం రెండు వేల అడుగులను, ఉదాహరణకు, అధిరోహించాలి. మెట్లదారి ఒకటే. Mama vartmānuvartante. లక్ష్యం అత్యధిక అపార్ట్మెంట్కు వెళ్ళలి కనుక. కానీ పది అడుగులు ముందుకు వెళ్ళినవారు, యాభై అడుగులు ముందుకు వెళ్ళిన వారికంటే తక్కువ ఎత్తులో ఉన్నాడు. మరియు యాభై అడుగులు ముందుకు వెళ్ళినవారు, వంద అడుగులు ముందుకు వెళ్ళిన వారికంటే తక్కువ ఎత్తులో ఉన్నాడు. అదే విధంగా, వివిధ పద్దతులు ఉన్నాయి. కానీ అన్ని పద్ధతులు ఒక్కటే కాదు. వారు ఒక్కటే లక్ష్యమునకు గురి పెడ్డుతున్నారు, కర్మ, జ్ఞాన, యోగ, భక్తి , కానీ భక్తి అత్యధికమైనది మీరు భక్తిలోకి వచ్చినప్పుడు, మీరు కృష్ణడుని అని అర్థం చేసుకుంటారు. కర్మ, జ్ఞాన, యోగ ద్వారా. అది సాధ్యం కాదు. మీరు లక్ష్యం దిశగా వెళ్తున్నారు. మీరు ప్రయత్నిస్తున్నారు కృష్ణడు చెప్పుతున్నారు . bhaktyā mām abhijānāti (BG 18.55). జ్ఞానము ద్వారా, కర్మ ద్వారా యోగా ద్వారా అని కృష్ణుడు తెలపలేదు వారు అర్థం చేసుకోలేదు. మీరు ముందుకు వెళ్ళవచ్చు. కానీ మీరు కృష్ణుడిని తెలుసుకోవాలనుకుంటే, అప్పుడు భక్తి. Bhaktyā mām abhijānāti yāvān yaś cāsmi tattvataḥ (BG 18.55). ఇది సరైన పద్ధతి. అందువలన mama vartmānuvartante అంటే "ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మీద ఆధారపడి, నా దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ నిజంగా నన్ను అర్ధము చేసుకోవాలంటే, సాధారణ పద్ధతి ఏమిటంటే మెట్లదారి వున్నది ఈ దేశంలో కాదు, యూరోప్ అమెరికా దేశాల్లో ప్రక్కనే ఎలివేటర్, లిఫ్ట్ కుడా ఉంటుంది. పై అంతస్తుకు వెళ్ళాలంటే ఒక్కొక అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళే బదులు, మీరు లిఫ్ట్ సహాయము తీసుకోండి. మీరు వెంటనే వెళ్లుతారు. ఒక్క క్షణములో మీరు భక్తి లిఫ్ట్ తీసుకుంటే, వెంటనే మీరు నేరుగా కృష్ణడుతో కలుస్తారు. అడుగులో అడుగు, ఒక్కొక అడుగు వేసుకుంటు ఎందుకు వెళ్ళాలి అందువల్ల కృష్ణడు చెప్పుతున్నారు Therefore కృష్ణడు says, sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ vraja: (BG 18.66) మీరు నాకు శరణు పొందండి. మీ కర్తవ్యము పూర్తి అవుతుంది అడుగులో అడుగు, ఒక్కొక అడుగు వేసుకుంటు ఎందుకు కష్టపడాలి