TE/Prabhupada 0248 - కృష్ణుడు 16,108 మంది భార్యలను పొందటానికి పోరాడవలసి వచ్చిoది: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0248 - in all Languages Category:TE-Quotes - 1973 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 6: Line 6:
[[Category:TE-Quotes - in United Kingdom]]
[[Category:TE-Quotes - in United Kingdom]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0247 - La vrai religion signifie aimer Dieu|0247|FR/Prabhupada 0249 - Pourquoi la guerre?|0249}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0247 - వాస్తవ ధర్మము అంటే దేవుడిని ప్రేమించటము|0247|TE/Prabhupada 0249 - యుద్ధం ఎందుకు జరుగుతుంది అని ప్రశ్నించబడింది|0249}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 17: Line 17:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|60JIzGMct3Q|కృష్ణుడు 16,108 మంది భార్యలను కలిగి ఉన్నాడు  దాదాపు ప్రతి సారి అయిన  భార్యను పొందటానికి పోరాడవలసి వచ్చేది  <br />- Prabhupāda 0248}}
{{youtube_right|yy0uNcB4-J4|కృష్ణుడు 16,108 మంది భార్యలను కలిగి ఉన్నాడు  దాదాపు ప్రతి సారి అయిన  భార్యను పొందటానికి పోరాడవలసి వచ్చేది  <br />- Prabhupāda 0248}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 18:57, 8 October 2018



Lecture on BG 2.6 -- London, August 6, 1973


ప్రద్యుమ్న: "ఎది మంచిదో మాకు తెలియదు - వారిని జయించటమా లేదా వారి చేత జయించ బడటమా. ద్రుతరాష్ట్రుని కుమారులు - మనము ఎవరిని చంపినా, మనం జీవిస్తూ ఉండకూడదు - ఈ యుద్ధభూమిలో మన ముందు నిలబడి ఉన్నారు. "

ప్రభుపాద: ఈ రెండు వర్గాల సోదరులు ... పాండు మహారాజుకు ఐదగురు కుమారులు ఉన్నారు ద్రుతరాష్ట్రునికి వంద మంది కుమారులు ఉన్నారు. ఇది కుటుంబం, అదే కుటుంబం, వారి మధ్య అవగాహన ఉంది, కుటుంబం బయిట నుండి ఇతరులు వారి పై దాడికి వచ్చినప్పుడు, వారు 105 మంది సోదరులు, పోరాడతారు. కానీ తమలో తామ మధ్య యుద్ధo ఉన్నప్పుడు - ఒక వైపు, వంద మంది సోదరులు; ఒక వైపు, ఐదుగురు సోదరులు. ఎందుకంటే ఒక క్షత్రియ కుటుంబము, వారు యుద్ధము చేస్తూ ఉండాలి. వారి వివాహంలో కూడా పోరాటము ఉంటుంది పోరాటము లేకుండా, క్షత్రియ కుటుంబంలో ఏ వివాహం జరగదు. కృష్ణుడు 16,108 మంది భార్యలను కలిగి ఉన్నాడు దాదాపు ప్రతి సారి అయిన భార్యను పొందటానికి పోరాడవలసి వచ్చేది ఇది ఒక క్రీడ. క్షత్రియుడు పోరాడటానికి, అది ఒక క్రీడ. అందువల్ల అతడు ఈ రకమైన యుద్ధము ప్రోత్సహించాలా లేదా అని అయిన కలవరపడతాడు.

బెంగాల్లో ఒక సామెత ఉంది,khābo ki khābo nā yadi khāo tu pauṣe. మీరు చింతిస్తున్నప్పుడు, నేను తినలా వద్ద అని తినిడము మంచిది కాదు. కొన్నిసార్లు మనము ఈ విషయాము ఆలోచిస్తాము, "నాకు ఆకలిగా లేదు. కానీ నేను తిన్నాలా లేదా?" ఉత్తమ మార్గం మీరు తిన వద్దు, తినాలి అని కాదు. కానీ మీరు తిoటే, డిసెంబర్ నెలలో మీరు తినవచ్చు Pauṣa.. ఎందుకు? ఇది ... బెంగాల్లో ... బెంగాల్ ఉష్ణమండల వాతావరణం, కానీ శీతాకాలంలో ఉన్నప్పుడు, "మీరు తినడం వలన అది హానికరం కాదు, ఎందుకంటే అది జీర్ణమవుతుంది" అని సూచించబడింది. రాత్రి చాలా పెద్దదిగా ఉంటుంది, లేదా చల్లని ఋతువు, జీర్ణ శక్తి, చాల బాగుంది. మీరు గందరగోళంగా ఉన్నప్పుడు, "చేయాలా లేదా అని," Jābo ki jābo nā yadi jāo tu śauce: "మీరు అలోచించినప్పుడు, నేను వెళ్ళాలా వద్ద అని ? ' వెళ్ళక పోవటము మంచిది. కానీ ప్రకృతి పిలిచినప్పుడు మల విసర్జనకు, మీరు తప్పక వెళ్ళాలి. " Jābo ki jābo nā yadi jāu tu śauce, khābo ki khābo nā yadi khāo tu pauṣe. ఇవి చాలా సాధారణ విషయములు. అదేవిధంగా, అర్జునుడు ఇప్పుడు కలవరపడ్డాడు, "నేను పోరాడాలా లేదా పోరాడాకూడదా?" ఇది ప్రతిచోటా ఉంది. ఆధునిక రాజకీయ నాయకుల మధ్య యుద్ధం ప్రకటించినప్పుడు, వారు ... హిట్లర్ యుద్ధానికి సిద్ధమైనప్పుడు, రెండవ ప్రపంచ యుద్ధంలో వలెనే ... హిట్లర్ ప్రతీకారం తీర్చుకుంటాడని ప్రతి ఒక్కరూ తెలుసు, ఎందుకంటే మొదటి యుద్ధంలో వారు ఓడిపోయారు. హిట్లర్ మరలా తయారు అవుతున్నాడు. ఒకరు, నా గురువుగారి శిష్యుడు, జర్మన్, అయిన భారతదేశంకు 1933 లో వచ్చారు. ఆ సమయంలో అయిన "యుద్ధం ఉండాలి. అని చెప్పారు హిట్లర్ భారీ సన్నాహాల్లో సిద్ధమవుతున్నాడు. యుద్ధం ఉండాలి. " ఆ సమయంలో, నేను అనుకుంటున్నాను, మీ దేశంలో ప్రధాన మంత్రి మిస్టర్ చంబెర్లిన్ అని. అయిన యుద్ధం ఆపడానికి హిట్లర్ను చూడడానికి వెళ్ళాడు. కానీ అయిన వల్ల కాలేదు. అదేవిధంగా, ఈ యుద్ధములో, చివరి వరకు, కృష్ణుడు యుద్ధాన్ని నివారించడానికి ప్రయత్నించాడు. అయిన దుర్యోధనుడితో "వారు క్షత్రియులు, మీ పిన తండ్రి కుమారులు. మీరు వారి రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పర్వాలేదు, మీరు ఎదో ఒక్క మార్గము ద్వార తీసుకున్నారు. కానీ వారు క్షత్రియులు. వారు జీవనోపాధి మార్గామును కలిగి ఉండాలి. అందువల్ల ఐదుగురు సోదరులకు, ఐదు గ్రామాలు ఇవ్వండి. మొత్తం ప్రపంచ సామ్రాజ్యం నుండి, మీరు వారికి ఐదు గ్రామాలు ఇవ్వండి. " అయిన ... "లేదు, నేను యుద్ధము లేకుండా అంగుళం భూమిని కూడా ఇవ్వను." అందువలన, అటువంటి పరిస్థితిలో, యుద్ధము ఉండాలి.