TE/Prabhupada 0617 - కొత్త సూత్రం లేదు,అదే వ్యాస-పూజ, అదే తత్వము: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0617 - in all Languages Category:TE-Quotes - 1976 Category:TE-Quotes -...")
 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 1: Line 1:
<!-- BEGIN CATEGORY LIST -->
<!-- BEGIN CATEGORY LIST -->
[[Category:1080 Telugu   Pages with Videos]]
[[Category:1080 Telugu Pages with Videos]]
[[Category:Prabhupada 0617 - in all Languages]]
[[Category:Prabhupada 0617 - in all Languages]]
[[Category:TE-Quotes - 1976]]
[[Category:TE-Quotes - 1976]]
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in India, Hyderabad]]
[[Category:TE-Quotes - in India, Hyderabad]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0616 - Brāhmaṇa, Kṣatriya, Vaiśya, Sūdra — Ce sont les divisions naturelles|0616|FR/Prabhupada 0618 - Le maître spirituel est très satisfait si un disciple progresse plus que lui|0618}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0616 - బ్రాహ్మణ, క్షత్రియులు, వైశ్యులు, శుద్రులు -ఇది సహజ విభజన|0616|TE/Prabhupada 0618 - ఈ బాలుడు నాకన్నా ఎక్కువ పురోగమించాడు అని ఆధ్యాత్మిక గురువు చాలా ఆనందించాడు|0618}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 18: Line 18:

<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|Sw30IktRP8c|కొత్త సూత్రం లేదు,అదే వ్యాస-పూజ, అదే తత్వము  <br />- Prabhupāda 0617}}
{{youtube_right|Qli6Tt9-Ds8|కొత్త సూత్రం లేదు,అదే వ్యాస-పూజ, అదే తత్వము  <br />- Prabhupāda 0617}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->

Line 30: Line 30:

<!-- BEGIN TRANSLATED TEXT -->
<!-- BEGIN TRANSLATED TEXT -->
ప్రభుపాద: నలభై సంవత్సరాల క్రితము. ఇది 1922 లో నేను అదే విషయమును గుర్తుంచుకున్నాను, ఇంకా అదే విషయము కొనసాగుతోంది. క్రొత్తది ఏదీ లేదు. మనకు క్రొత్తగా చేయవలసినది ఏమీ లేదు. యధాతథముగా మనము కేవలము ప్రచారము చేద్దాము; అది విజయవంతమవుతుంది. ఏదీ లేదు... మీరు చూడండి. నా రచన యొక్క స్పూర్తి అదే. మనము తప్పుదారి పట్టాము, అన్ని తప్పుదోవ పడుతున్నాయి. ఈ ఆత్మను-చంపే నాగరికత మనల్ని తప్పుదోవ పట్టిస్తుంది. చాలా తప్పుదోవ పట్టిస్తున్న ఈ నాగరికత గురించి మనము తెలుసుకోవాలి. మన ఆధ్యాత్మిక గుర్తింపును అర్ధం చేసుకోవడం మన జీవితము యొక్క వాస్తవమైన లక్ష్యం కృష్ణుడు,దేవుడితో మన సంబంధాన్ని శోధించడము, మన వాస్తవమైన కర్తవ్యము. కాని ఈ ఆధునిక నాగరికత మనను వివిధ మార్గాల్లో తప్పుదోవ పట్టిస్తున్నది. కావున నేను దీనిని వ్రాసాను, "మనం తప్పుదారి పట్టాము, అందరము తప్పుదోవలో వెళ్ళుతున్నాము. రక్షించండి ప్రభూ. మన ఉత్సాహవంతమైన ప్రార్ధన. మా ముఖాన్ని తిప్పటానికి మీ పద్ధతులు అద్భుతము, మీ పాదాలను పూజిస్తాము, మీ దివ్య కృప" ఈ భాగం ఆయన ఎంతో ప్రశంసించారు.  

కాబట్టి మనము ప్రస్తుత ప్రవాహమును తిప్పటానికి మార్గములను మనం తెలుసుకోవాలి. ప్రవాహము ఇంద్రియ ఆనందము. భౌతిక జీవితము అంటే ప్రవాహము ఇంద్రియానందము, ప్రవాహమును కృష్ణుడి యొక్క ఇంద్రియ ఆనందముగా మార్చాలి ఇంద్రియ ఆనందం ఉంది, కాని భౌతిక నాగరికత, తప్పుదోవ పట్టిన నాగరికత, ఇంద్రియ తృప్తి వ్యక్తిగతముగా తీసుకొనబడినది ఈ ఇంద్రియ తృప్తిని కృష్ణుడి వైపుకు మార్చినప్పుడు, అప్పుడు మన జీవితం విజయవంతమవుతుంది. ఉదాహరణకు గోపీకల వలె. పైకి అనిపిస్తుంది గోపికలు , వారు చిన్న బాలుడు అయిన, కృష్ణుడిచే ఆకర్షించబడ్డారు, వారి ఇంద్రియ తృప్తి కోసం వారు కృష్ణుడితో స్నేహం చేసారు. కాదు. అది వాస్తవం కాదు. వాస్తవానికి గోపికలు చాలా చక్కగా దుస్తులు ధరించేవారు, ఎందుకంటే వారిని చూడగానే కృష్ణుడు సంతృప్తి చెందుతాడు, వారి ఇంద్రియ తృప్తి కొరకు కాదు. సాధారణంగా ఒక అమ్మాయి దుస్తులు చక్కగా ధరిస్తుంది కూడా, ఒక ఆబ్బాయి దృష్టిని ఆకర్షించడానికి. అందువల్ల అదే విషయము ఉంది, కాని అది కృష్ణుడి యొక్క ఇంద్రియ తృప్తికి, గోపికలకు కాదు. గోపికలకు ఏదీ అవసరం లేదు. కాని కృష్ణుడు సంతృప్తి చెందుతాడు. అది కామము ​​ ప్రేమ మధ్య తేడా. ప్రేమ ఉంది కృష్ణుడు వైపు మళ్లించినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అది ప్రేమ. ఆ పై - ఆ పై కాదు, దాని క్రింద - ప్రతిదీ కామము ఉంది. మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఇంద్రియాలను నిలిపివేయలేదు, కాని ఇంద్రియాల తృప్తిని కృష్ణుడి వైపుకి మార్చినట్లయితే, అది భక్తి లేదా ప్రేమ. ఇంద్రియ తృప్తిని వ్యక్తిగత తృప్తి వైపుకు మారుస్తే, అది కామం అవుతుంది. ఇది కామము మరియు ప్రేమ మధ్య తేడా. కాబట్టి శ్రీల భక్తి సిద్ధాoత సరస్వతి ఠాకురాకు ఈ కళ తెలుసు, కృష్ణుడి సంతృప్తి కోసం మన కార్యక్రమాలను ఎలా తిప్పాలి. ఇది కృష్ణ చైతన్య ఉద్యమము. అందువలన నేను ... మా ముఖాన్ని తిప్పటానికి మీ పద్ధతులు అద్భుతము, మీ పాదాలను పూజిస్తాము, మీ దివ్య కృప మాత్రమే. కృష్ణుడిని మరచి పోయాము, మనము పతితులైన ఆత్మలము. ఎందుకు మనము పతనమయ్యాము? ఎందుకంటే మనము మర్చిపోయాము. కృష్ణుడితో మన సంబంధం శాశ్వతమైనది. అది శాశ్వతమైనది కాకపోతే, పాశ్చాత్య ప్రజలు మీరు ఎలా కృష్ణ భక్తులు అయ్యారు? కృత్రిమంగా కృష్ణుడి భక్తుడిగా మీరు ఉండలేరు. సంబంధము శాశ్వతంగా ఉంది. Nitya-siddha kṛṣṇa-bhakti. పద్ధతి ద్వారా అది ఇప్పుడు జాగృతం చేయబడింది. Śravaṇādi-śuddha-citte karaye udaya ([[Vanisource:CC Madhya 22.107|CC Madhya 22.107]]) ఇది జాగృతం అయింది. యువతి యువకుల మధ్య ప్రేమ, ఇది కృత్రిమము కాదు. ఇది ఉంది. కాని కొన్ని సందర్భాల్లో, వాతావరణము ప్రకారము ప్రేమ వ్యక్తమవుతుంది. అదేవిధముగా, కృష్ణుడి మీద మన ప్రేమ, కృష్ణుడితో మన సంబంధం, శాశ్వతమైనది. Jīvera svarūpa haya nitya kṛṣṇa-dāsa ([[Vanisource:CC Madhya 20,108-109|CC Madhya 20,108 à 109]]) కాని అటువoటి పరిస్థితిని మనము తయారు చేయాలి శాశ్వత సంబంధము జాగృతం అయ్యేటట్లు. అది కళ. అది కావలసినది.  
కాబట్టి మనము ప్రస్తుత ప్రవాహమును తిప్పటానికి మార్గములను మనం తెలుసుకోవాలి. ప్రవాహము ఇంద్రియ ఆనందము. భౌతిక జీవితము అంటే ప్రవాహము ఇంద్రియానందము, ప్రవాహమును కృష్ణుడి యొక్క ఇంద్రియ ఆనందముగా మార్చాలి ఇంద్రియ ఆనందం ఉంది, కాని భౌతిక నాగరికత, తప్పుదోవ పట్టిన నాగరికత, ఇంద్రియ తృప్తి వ్యక్తిగతముగా తీసుకొనబడినది ఈ ఇంద్రియ తృప్తిని కృష్ణుడి వైపుకు మార్చినప్పుడు, అప్పుడు మన జీవితం విజయవంతమవుతుంది. ఉదాహరణకు గోపీకల వలె. పైకి అనిపిస్తుంది గోపికలు , వారు చిన్న బాలుడు అయిన, కృష్ణుడిచే ఆకర్షించబడ్డారు, వారి ఇంద్రియ తృప్తి కోసం వారు కృష్ణుడితో స్నేహం చేసారు. కాదు. అది వాస్తవం కాదు. వాస్తవానికి గోపికలు చాలా చక్కగా దుస్తులు ధరించేవారు, ఎందుకంటే వారిని చూడగానే కృష్ణుడు సంతృప్తి చెందుతాడు, వారి ఇంద్రియ తృప్తి కొరకు కాదు. సాధారణంగా ఒక అమ్మాయి దుస్తులు చక్కగా ధరిస్తుంది కూడా, ఒక ఆబ్బాయి దృష్టిని ఆకర్షించడానికి. అందువల్ల అదే విషయము ఉంది, కాని అది కృష్ణుడి యొక్క ఇంద్రియ తృప్తికి, గోపికలకు కాదు. గోపికలకు ఏదీ అవసరం లేదు. కాని కృష్ణుడు సంతృప్తి చెందుతాడు. అది కామము ​​ ప్రేమ మధ్య తేడా. ప్రేమ ఉంది కృష్ణుడు వైపు మళ్లించినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అది ప్రేమ. ఆ పై - ఆ పై కాదు, దాని క్రింద - ప్రతిదీ కామము ఉంది. మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఇంద్రియాలను నిలిపివేయలేదు, కాని ఇంద్రియాల తృప్తిని కృష్ణుడి వైపుకి మార్చినట్లయితే, అది భక్తి లేదా ప్రేమ. ఇంద్రియ తృప్తిని వ్యక్తిగత తృప్తి వైపుకు మారుస్తే, అది కామం అవుతుంది. ఇది కామము మరియు ప్రేమ మధ్య తేడా. కాబట్టి శ్రీల భక్తి సిద్ధాoత సరస్వతి ఠాకురాకు ఈ కళ తెలుసు, కృష్ణుడి సంతృప్తి కోసం మన కార్యక్రమాలను ఎలా తిప్పాలి. ఇది కృష్ణ చైతన్య ఉద్యమము. అందువలన నేను ... మా ముఖాన్ని తిప్పటానికి మీ పద్ధతులు అద్భుతము, మీ పాదాలను పూజిస్తాము, మీ దివ్య కృప మాత్రమే. కృష్ణుడిని మరచి పోయాము, మనము పతితులైన ఆత్మలము. ఎందుకు మనము పతనమయ్యాము? ఎందుకంటే మనము మర్చిపోయాము. కృష్ణుడితో మన సంబంధం శాశ్వతమైనది. అది శాశ్వతమైనది కాకపోతే, పాశ్చాత్య ప్రజలు మీరు ఎలా కృష్ణ భక్తులు అయ్యారు? కృత్రిమంగా కృష్ణుడి భక్తుడిగా మీరు ఉండలేరు. సంబంధము శాశ్వతంగా ఉంది. Nitya-siddha kṛṣṇa-bhakti. పద్ధతి ద్వారా అది ఇప్పుడు జాగృతం చేయబడింది. Śravaṇādi-śuddha-citte karaye udaya ([[Vanisource:CC Madhya 22.107|CC Madhya 22.107]]) ఇది జాగృతం అయింది. యువతి యువకుల మధ్య ప్రేమ, ఇది కృత్రిమము కాదు. ఇది ఉంది. కాని కొన్ని సందర్భాల్లో, వాతావరణము ప్రకారము ప్రేమ వ్యక్తమవుతుంది. అదేవిధముగా, కృష్ణుడి మీద మన ప్రేమ, కృష్ణుడితో మన సంబంధం, శాశ్వతమైనది. Jīvera svarūpa haya nitya kṛṣṇa-dāsa ([[Vanisource:CC Madhya 20.108-109|CC Madhya 20.108 & 109]]) కాని అటువoటి పరిస్థితిని మనము తయారు చేయాలి శాశ్వత సంబంధము జాగృతం అయ్యేటట్లు. అది కళ. అది కావలసినది.  

కృష్ణుడిని మరచి పోయి, మనం పతితులైన ఆత్మలము, చాలా ఎక్కువగా భ్రాంతికి పన్ను చెల్లిస్తున్నాము మనము కృష్ణుడిని మర్చిపోయాము, మనం భారీ, భారీ పన్ను చెల్లిస్తున్నాము ఆ పన్ను ఏమిటి? పన్ను అనేది nivartante mṛtyu-saṁsāra-vartmani ([[Vanisource:BG 9.3 | BG 9.3]]) ఈ మానవ జీవితం కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి ఉద్దేశించబడింది, కాని కృష్ణుడిని అర్ధం చేసుకోవడానికి బదులుగా మనం భౌతిక శాస్త్రం అని పిలువబడే దానిని అర్థం చేసుకుంటున్నాము. ఇది మన పరిస్థితి. కృష్ణుడిని అర్థం చేసుకోవటానికి ప్రకృతి ఇచ్చిన శక్తి, అది ఇంద్రియ తృప్తి కోసం ఏదో ఒకదానిని ఎలా తయారు చేయాలో అని ఉపయోగిస్తున్నాము. ఇది జరుగుతోంది. ఇది మాయా, భ్రాంతి. అందువల్ల ఇది "చాలా ఎక్కువగా భ్రాంతికి పన్ను చెల్లిస్తున్నాము." టోల్ పన్ను. మనము కృష్ణుడిని మర్చిపోయాము మనము చెల్లిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనము అణు ఆయుధం తయారు చేసాము- రష్యా, అమెరికా - మీరు భారీగా చెల్లించవలసి ఉంటుంది. వారు ఇప్పటికే భారీగా చెల్లిస్తున్నారు. ఆయుధ తయారీ జరుగుతోంది. ప్రభుత్వ ఆదాయంలో యాభై శాతం పైగా ఇప్పుడు ఈ ఆయుధాల కోసం ఖర్చు చేస్తున్నారు ..., భారీగా. ఇతర అవసరాలకు బదులుగా, ప్రతి దేశము సైనిక బలం కోసం ఖర్చు చేస్తున్నది. తద్వారా మనం భారీ మొత్తంలో చెల్లించుకుంటాము. యుద్ధం ఉన్నప్పుడు ఎటువoటి పరిమితి లేదు, ఈ విధ్వంసం కోసం ఎంత ఖర్చు చేస్తున్నాము. ఎందుకు? ఎందుకంటే మనము కృష్ణుడిని మర్చిపోయాము. ఇది సత్యము.  

Line 52: Line 51:

భక్తులు: జయ! (ముగింపు)  
భక్తులు: జయ! (ముగింపు)  
<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 23:37, 1 October 2020

His Divine Grace Srila Bhaktisiddhanta Sarasvati Gosvami Prabhupada's Disappearance Day, Lecture -- Hyderabad, December 10, 1976

ప్రభుపాద: నలభై సంవత్సరాల క్రితము. ఇది 1922 లో నేను అదే విషయమును గుర్తుంచుకున్నాను, ఇంకా అదే విషయము కొనసాగుతోంది. క్రొత్తది ఏదీ లేదు. మనకు క్రొత్తగా చేయవలసినది ఏమీ లేదు. యధాతథముగా మనము కేవలము ప్రచారము చేద్దాము; అది విజయవంతమవుతుంది. ఏదీ లేదు... మీరు చూడండి. నా రచన యొక్క స్పూర్తి అదే. మనము తప్పుదారి పట్టాము, అన్ని తప్పుదోవ పడుతున్నాయి. ఈ ఆత్మను-చంపే నాగరికత మనల్ని తప్పుదోవ పట్టిస్తుంది. చాలా తప్పుదోవ పట్టిస్తున్న ఈ నాగరికత గురించి మనము తెలుసుకోవాలి. మన ఆధ్యాత్మిక గుర్తింపును అర్ధం చేసుకోవడం మన జీవితము యొక్క వాస్తవమైన లక్ష్యం కృష్ణుడు,దేవుడితో మన సంబంధాన్ని శోధించడము, మన వాస్తవమైన కర్తవ్యము. కాని ఈ ఆధునిక నాగరికత మనను వివిధ మార్గాల్లో తప్పుదోవ పట్టిస్తున్నది. కావున నేను దీనిని వ్రాసాను, "మనం తప్పుదారి పట్టాము, అందరము తప్పుదోవలో వెళ్ళుతున్నాము. రక్షించండి ప్రభూ. మన ఉత్సాహవంతమైన ప్రార్ధన. మా ముఖాన్ని తిప్పటానికి మీ పద్ధతులు అద్భుతము, మీ పాదాలను పూజిస్తాము, మీ దివ్య కృప" ఈ భాగం ఆయన ఎంతో ప్రశంసించారు.

కాబట్టి మనము ప్రస్తుత ప్రవాహమును తిప్పటానికి మార్గములను మనం తెలుసుకోవాలి. ప్రవాహము ఇంద్రియ ఆనందము. భౌతిక జీవితము అంటే ప్రవాహము ఇంద్రియానందము, ప్రవాహమును కృష్ణుడి యొక్క ఇంద్రియ ఆనందముగా మార్చాలి ఇంద్రియ ఆనందం ఉంది, కాని భౌతిక నాగరికత, తప్పుదోవ పట్టిన నాగరికత, ఇంద్రియ తృప్తి వ్యక్తిగతముగా తీసుకొనబడినది ఈ ఇంద్రియ తృప్తిని కృష్ణుడి వైపుకు మార్చినప్పుడు, అప్పుడు మన జీవితం విజయవంతమవుతుంది. ఉదాహరణకు గోపీకల వలె. పైకి అనిపిస్తుంది గోపికలు , వారు చిన్న బాలుడు అయిన, కృష్ణుడిచే ఆకర్షించబడ్డారు, వారి ఇంద్రియ తృప్తి కోసం వారు కృష్ణుడితో స్నేహం చేసారు. కాదు. అది వాస్తవం కాదు. వాస్తవానికి గోపికలు చాలా చక్కగా దుస్తులు ధరించేవారు, ఎందుకంటే వారిని చూడగానే కృష్ణుడు సంతృప్తి చెందుతాడు, వారి ఇంద్రియ తృప్తి కొరకు కాదు. సాధారణంగా ఒక అమ్మాయి దుస్తులు చక్కగా ధరిస్తుంది కూడా, ఒక ఆబ్బాయి దృష్టిని ఆకర్షించడానికి. అందువల్ల అదే విషయము ఉంది, కాని అది కృష్ణుడి యొక్క ఇంద్రియ తృప్తికి, గోపికలకు కాదు. గోపికలకు ఏదీ అవసరం లేదు. కాని కృష్ణుడు సంతృప్తి చెందుతాడు. అది కామము ​​ ప్రేమ మధ్య తేడా. ప్రేమ ఉంది కృష్ణుడు వైపు మళ్లించినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అది ప్రేమ. ఆ పై - ఆ పై కాదు, దాని క్రింద - ప్రతిదీ కామము ఉంది. మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఇంద్రియాలను నిలిపివేయలేదు, కాని ఇంద్రియాల తృప్తిని కృష్ణుడి వైపుకి మార్చినట్లయితే, అది భక్తి లేదా ప్రేమ. ఇంద్రియ తృప్తిని వ్యక్తిగత తృప్తి వైపుకు మారుస్తే, అది కామం అవుతుంది. ఇది కామము మరియు ప్రేమ మధ్య తేడా. కాబట్టి శ్రీల భక్తి సిద్ధాoత సరస్వతి ఠాకురాకు ఈ కళ తెలుసు, కృష్ణుడి సంతృప్తి కోసం మన కార్యక్రమాలను ఎలా తిప్పాలి. ఇది కృష్ణ చైతన్య ఉద్యమము. అందువలన నేను ... మా ముఖాన్ని తిప్పటానికి మీ పద్ధతులు అద్భుతము, మీ పాదాలను పూజిస్తాము, మీ దివ్య కృప మాత్రమే. కృష్ణుడిని మరచి పోయాము, మనము పతితులైన ఆత్మలము. ఎందుకు మనము పతనమయ్యాము? ఎందుకంటే మనము మర్చిపోయాము. కృష్ణుడితో మన సంబంధం శాశ్వతమైనది. అది శాశ్వతమైనది కాకపోతే, పాశ్చాత్య ప్రజలు మీరు ఎలా కృష్ణ భక్తులు అయ్యారు? కృత్రిమంగా కృష్ణుడి భక్తుడిగా మీరు ఉండలేరు. సంబంధము శాశ్వతంగా ఉంది. Nitya-siddha kṛṣṇa-bhakti. పద్ధతి ద్వారా అది ఇప్పుడు జాగృతం చేయబడింది. Śravaṇādi-śuddha-citte karaye udaya (CC Madhya 22.107) ఇది జాగృతం అయింది. యువతి యువకుల మధ్య ప్రేమ, ఇది కృత్రిమము కాదు. ఇది ఉంది. కాని కొన్ని సందర్భాల్లో, వాతావరణము ప్రకారము ప్రేమ వ్యక్తమవుతుంది. అదేవిధముగా, కృష్ణుడి మీద మన ప్రేమ, కృష్ణుడితో మన సంబంధం, శాశ్వతమైనది. Jīvera svarūpa haya nitya kṛṣṇa-dāsa (CC Madhya 20.108 & 109) కాని అటువoటి పరిస్థితిని మనము తయారు చేయాలి శాశ్వత సంబంధము జాగృతం అయ్యేటట్లు. అది కళ. అది కావలసినది.

కృష్ణుడిని మరచి పోయి, మనం పతితులైన ఆత్మలము, చాలా ఎక్కువగా భ్రాంతికి పన్ను చెల్లిస్తున్నాము మనము కృష్ణుడిని మర్చిపోయాము, మనం భారీ, భారీ పన్ను చెల్లిస్తున్నాము ఆ పన్ను ఏమిటి? పన్ను అనేది nivartante mṛtyu-saṁsāra-vartmani ( BG 9.3) ఈ మానవ జీవితం కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి ఉద్దేశించబడింది, కాని కృష్ణుడిని అర్ధం చేసుకోవడానికి బదులుగా మనం భౌతిక శాస్త్రం అని పిలువబడే దానిని అర్థం చేసుకుంటున్నాము. ఇది మన పరిస్థితి. కృష్ణుడిని అర్థం చేసుకోవటానికి ప్రకృతి ఇచ్చిన శక్తి, అది ఇంద్రియ తృప్తి కోసం ఏదో ఒకదానిని ఎలా తయారు చేయాలో అని ఉపయోగిస్తున్నాము. ఇది జరుగుతోంది. ఇది మాయా, భ్రాంతి. అందువల్ల ఇది "చాలా ఎక్కువగా భ్రాంతికి పన్ను చెల్లిస్తున్నాము." టోల్ పన్ను. మనము కృష్ణుడిని మర్చిపోయాము మనము చెల్లిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనము అణు ఆయుధం తయారు చేసాము- రష్యా, అమెరికా - మీరు భారీగా చెల్లించవలసి ఉంటుంది. వారు ఇప్పటికే భారీగా చెల్లిస్తున్నారు. ఆయుధ తయారీ జరుగుతోంది. ప్రభుత్వ ఆదాయంలో యాభై శాతం పైగా ఇప్పుడు ఈ ఆయుధాల కోసం ఖర్చు చేస్తున్నారు ..., భారీగా. ఇతర అవసరాలకు బదులుగా, ప్రతి దేశము సైనిక బలం కోసం ఖర్చు చేస్తున్నది. తద్వారా మనం భారీ మొత్తంలో చెల్లించుకుంటాము. యుద్ధం ఉన్నప్పుడు ఎటువoటి పరిమితి లేదు, ఈ విధ్వంసం కోసం ఎంత ఖర్చు చేస్తున్నాము. ఎందుకు? ఎందుకంటే మనము కృష్ణుడిని మర్చిపోయాము. ఇది సత్యము.

కాబట్టి ఈ ప్రజలు, వారు యునైటెడ్ నేషన్ చేసారు, అనవసరంగా కుక్కల వలె పోరాటము చేస్తున్నాము. కాబట్టి ఇది సమస్యలను పరిష్కరించదు. మొత్తం ప్రపంచము, ఈ ప్రపంచాన్ని మాత్రమే కాకుండా, ఒక తీర్మానాన్ని ఆమోదించినట్లయితే సమస్య పరిష్కారమవుతుంది ... కృష్ణుడు చెప్తాడు, sarva-loka maheśvaram ( BG 5.29) కృష్ణుడు యజమాని, కాబట్టి ఎందుకు అంగీకరించరు? వాస్తవమునకు ఆయన యజమాని. ఎవరు ఈ లోకమును సృష్టించారు? మనము సృష్టించామా లేదా మన తండ్రి సృష్టించాడా? లేదు. కృష్ణుడు సృష్టించాడు. కాని మనము చెప్తున్నాము, "ఈ భాగం అమెరికన్, ఈ భాగం ఇండియన్, ఈ భాగం పాకిస్తానీ." అనవసరమైన. ఈ హక్కు యొక్క విలువ ఏమిటి? మనము దానిని యాభై లేదా అరవై లేదా వంద సంవత్సరాలు హక్కుగా కలిగి ఉండవచ్చు, ఆ తరువాత, ఒక కిక్: "బయటపడండి." మీ హక్కు ఎక్కడ ఉంది? కాని వారు ఈ తత్వాన్ని అర్థం చేసుకోలేరు. వారు పోరాడుతున్నారు అంతే, అది "ఇది నాది, ఇది నా భూమి," "ఇది నా భూమి." వారికి తెలియదు. కృష్ణుడు చెప్పుతారు,tathā dehāntara prāptiḥ ( BG 2.13) నీవు నేడు అమెరికా వాడివి. రేపు, అమెరికాలో మీరు అవ్వవచ్చు కూడా ఒక అమెరికన్ ఆవు లేదా అమెరికన్ జంతువు , ఎవరు మిమల్ని పట్టించుకోరు. మీ రాజకీయాలను ఎవరు పట్టించుకోరు. "కాని ఈ కళ వారికి తెలియదు. ఈ శాస్త్రం వారికి తెలియదు. వారు భ్రమలో ఉన్నారు. వారు ఆలోచిస్తున్నారు "నేను అమెరికన్ గా కొనసాగుతాను, కాబట్టి నా అమెరికన్ ఆసక్తి కోసము నా సమయం వృధా చేసుకుంటాను," ఆసక్తి అని పిలవబడేది . ఏ ఆసక్తి ఉండకూడదు. Prakṛteḥ kriyamāṇāni guṇaiḥ karmāṇi sarvaśaḥ ( BG 3.27) ప్రతిదీ ప్రకృతి ద్వారా జరుగుతుంది, మనము కేవలం తప్పుగా ఆలోచిస్తూ ఉన్నాము, ahaṅkāra-vimūḍhātmā kartāham iti manyate. ఈ భ్రాంతి కొనసాగుతోంది. కృష్ణుడిని మరచి పోయి, మనం పతితులైన ఆత్మలము, చాలా ఎక్కువగా భ్రాంతికి పన్ను చెల్లిస్తున్నాము మనము చెల్లిస్తున్నాం, చెల్లిస్తున్నాం. చుట్టూ చీకటి, ఏమి కనబడటము లేదు. ఏకైక ఆశ, మీ దివ్య కృప మాత్రమే. ఈ సందేశం. కేవలము మనము చీకటిలో ఉన్నాము.

కావున మనం తరువాత మళ్ళీ చర్చిద్దాము. ఇప్పుడు కేవలం ... ఇపుడు సమయం ఎంత?

భక్తులు: పావు తక్కువ తొమ్మిది .

ప్రభుపాద: అయ్యో?

భక్తులు:పావు తక్కువ తొమ్మిది.

ప్రభుపాద: అవును. కాబట్టి మనం మళ్లీ చర్చిద్దాము. అదే విషయము, ఇది కృష్ణుడి చేత చెప్పబడింది, పరంపర పద్ధతి ద్వారా ఈ తత్వాన్ని మనము అర్థం చేసుకున్నాము. Evaṁ paramparā prāptam imaṁ rājarṣayo viduḥ ( BG 4.2) కాబట్టి ఈ పరంపర పద్ధతిని ఉంచండి. ఈ వ్యాస-పూజ అనేది పరంపర పద్ధతి. వ్యాస-పూజ అంటే ఈ పరంపర పద్ధతిని అంగీకరించడము అని అర్థం. Vyāsa. గురువు వ్యాస దేవుని ప్రతినిధి. ఎందుకంటే ఆయన దేనిని మార్పు చేయలేదు. వ్యాస పూజ ఏమిటి ... వ్యాసదేవుడు చెప్పినది ఏమిటి, మీ గురువు కూడా అదే విషయమును చెబుతున్నారు. అంతే కాని "అనేక వందల వేల సంవత్సరాల గడిచినవి; కాబట్టి నేను మీకు క్రొత్త సూత్రము ఇస్తాను. "లేదు. కొత్త సూత్రం లేదు. అదే వ్యాస-పూజ, అదే తత్వము. కేవలము మనము దానిని అంగీకరించాలి, అప్పుడు మన జీవితం విజయవంతమవుతుంది.

చాలా ధన్యవాదాలు.

భక్తులు: జయ! (ముగింపు)