TE/Prabhupada 0573 - ఏ భగవంతుని చైతన్యమును కలిగిన మనిషితో అయినా నేను మాట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నాను: Difference between revisions
(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0573 - in all Languages Category:TE-Quotes - 1968 Category:TE-Quotes - In...") |
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->") |
||
Line 7: | Line 7: | ||
[[Category:TE-Quotes - in USA, Los Angeles]] | [[Category:TE-Quotes - in USA, Los Angeles]] | ||
<!-- END CATEGORY LIST --> | <!-- END CATEGORY LIST --> | ||
<!-- BEGIN NAVIGATION BAR -- | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{1080 videos navigation - All Languages| | {{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0572 - నీవు ఎందుకు చెప్పాలి ఓ, నేను నా చర్చిలో మాట్లాడటానికి మిమ్మల్ని అంగీకరించను|0572|TE/Prabhupada 0574 - మీరు అనుమతి లేకుండా శరీరమును చంపలేరు. అది పాపం|0574}} | ||
<!-- END NAVIGATION BAR --> | <!-- END NAVIGATION BAR --> | ||
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK--> | <!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK--> | ||
Line 18: | Line 18: | ||
<!-- BEGIN VIDEO LINK --> | <!-- BEGIN VIDEO LINK --> | ||
{{youtube_right| | {{youtube_right|r9cwaH1j0IE|ఏ భగవంతుని చైతన్యమును కలిగిన మనిషితో అయినా నేను మాట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నాను <br />- Prabhupāda 0573}} | ||
<!-- END VIDEO LINK --> | <!-- END VIDEO LINK --> | ||
Latest revision as of 23:37, 1 October 2020
Press Interview -- December 30, 1968, Los Angeles
ప్రభుపాద: ఇప్పుడు నేను ఒక లేఖను పోప్ కు వ్రాశాను. మీరు దాన్ని చూసారా? ఆ కాగితం ఎక్కడ ఉంది?
హయగ్రీవ: ఇది ఇక్కడ ఉంది.
విలేఖరి:, పోప్ కు ఒక లేఖ రాసినారా. ఆయన సమాధానం ఇచ్చారా?
ప్రభుపాద: లేదు, నేను ఏ సమాధానం పొందలేదు. అది దినపత్రిక వచ్చిందా? లేదు, ఈ దినపత్రిక రాలేదు. తాజాది ఎక్కడ ఉంది? ఎవరక్కడ? తాజాదాన్ని తీసుకురమ్మని చెప్పండి. ఒక తాజా దానిని, అవును. కాబట్టి మనము ఆ లేఖ రాసాము, కానీ దురదృష్టవశాత్తు, నేను ఏ సమాధానం అందుకోలేదు. ఎలా ఉంది? [విరామం...]
ప్రభుపాద: నేను ప్రతి ఒక్కరితో సహకరించాలని అనుకుంటున్నాను, కానీ వారు తిరస్కరిస్తున్నారు. నేను ఏమి చెయ్యగలను? ఏ భగవంతుని చైతన్యమును కలిగిన మనిషితో అయినా నేను మాట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రజలు ప్రయోజనమును పొందడానికి మనము ఒక కార్యక్రమమును తయారు చేద్దాము, కానీ వారు తమ సొంత మూసపోత మార్గంలో వెళ్లాలని అనుకుంటున్నారు. మనము కనుక చూస్తే, ఒక నిర్దిష్టమైన మత సూత్రమును అనుసరించడము వలన, ఒకరు భగవంతుని ప్రేమను అభివృద్ధి చేసుకోగలిగితే, ఇది మొదటి-తరగతి ధర్మము. కానీ ఒక వ్యక్తి రాక్షసుడు లేదా ధనపిశాచి కోసం తన ప్రేమను అభివృద్ధి చేసుకుంటూ ఉంటే, అప్పుడు ధర్మము ఎక్కడ ఉంది?
విలేఖరి: సత్యము.
ప్రభుపాద: (నవ్వుతూ) మీరు చూడండి. అది మనకు పరీక్ష. మీరు అభివృద్ధి చేసుకున్నట్లైతే... క్రైస్తవ ధర్మము లేదా ముహమ్మదీయ ధర్మము లేదా యూదుత్వం లేదా హిందూధర్మము అనుసరించమని మనము చెప్పము - మనము చెప్పము. మీరు భగవంతుని పట్ల మీ ప్రేమను అభివృద్ధి చేస్తుకుంటున్నారా లేదా. కానీ వారు తిరస్కరిస్తారు", నేనే భగవంతుడిని, భగవంతుడెవరు? నేను భగవంతుడిని." మీరు చూడండి? ప్రతి ఒక్కరూ భగవంతుడు అని ప్రతి ఒక్కరికి బోధిస్తున్నారు. ఎంత పిచ్చితనమో కేవలము చూడండి. అందరూ భగవంతుడే. మీరు ఇలా భావిస్తున్నారా?
విలేఖరి: మీకు తెలుసా మెహర్ బాబా నుండి ?
ప్రభుపాద: ఆయన కూడా మరొక మూర్ఖుడు.ప్రతి ఒక్కరూ భగవంతుడు అని ఆయన బోధిస్తున్నాడు.
విలేఖరి: ఆయన భగవంతుడు అని ఆయన చెప్తాడు.
ప్రభుపాద: ఆయన భగవంతుడు. చూడండి. ఇది జరుగుతోంది.
విలేఖరి: మీకు ఆయన తెలుసా?
ప్రభుపాద: నేను ఆయన పేరు విన్నాను. ఇటువంటి వారిని గురించి తెలుసుకోవడానికి నేను పట్టించుకోను. ఆయన తను భగవంతుడని ప్రచారము చేసుకుంటున్నాడు.
విలేఖరి: అతడు నలభై సంవత్సరాలు లేదా నలభై ఐదు సంవత్సరాలు మాట్లాడలేదు అని చెప్పాడు.
ప్రభుపాద: అంటే, భగవంతుడు అంటే ఏమిటో ప్రజలకు తెలియదు. నేను మీ దగ్గరకు వచ్చినట్లయితే, నేను అధ్యక్షుడు జాన్సన్ అని చెప్పినట్లయితే మీరు నన్ను అంగీకరిస్తారా?
విలేఖరి: లేదు (నవ్వుతూ) నేను అంగీకరిస్తాను అని నేను అనుకోను. ప్రభుపాద: కానీ ఈ ప్రజలు, దుష్టులు, ఆయనను భగవంతునిగా అంగీకరించారు ఎందుకనగా వారికి భగవంతుడు అంటే ఏమిటో తెలియదు. అది లోపము. భగవంతుడు అంటే మనకు తెలుసు, అందుచేత మనము భగవంతుడు అని చెప్పుకుంటున్న వారిని మనము అంగీకరించలేము. ఇది తేడా.
విలేఖరి: ఇది పూర్తిగా అసంబద్ధం, ఎవరో వచ్చి మీకు ఆయన భగవంతుడు అని చెబుతాడు.
ప్రభుపాద: కాని అతనిని భగవంతునిగా అంగీకరించిన వ్యక్తి ఎంత తెలివి తక్కువ వాడో. ఆయన మూర్ఖులలో మొదటి వాడు. ఆయన ఒక మోసగాడు ఆయనచే మోసగింపబడిన వ్యక్తి ఆయన మరొక మూర్ఖుడు. భగవంతుడు అంటే ఏమిటో ఆయనకు తెలియదు. ఎవ్వరైనా భగవంతునిగా వస్తారు, భగవంతుడు చాలా చౌక అయినాడు అది మార్కెట్లో అందుబాటులో ఉండటానికి, ప్రతిచోటా.
విలేఖరి: భగవంతుని రూపముతో మనిషి సృష్టించబడినాడు అని పాశ్చాత్య భావన, తత్ఫలితంగా భగవంతుడు మనిషి వలె కనిపించాలి అనేది ఒక విషయము అయితే , అందువలన ఏ వ్యక్తి అయినా భగవంతుడు కావచ్చు.
ప్రభుపాద: అది సరియైనది. మీకు చాలా శాస్త్రవేత్తలు ఉన్నారు. కేవలం భగవంతుని రూపము ఏమిటో అడిగి తెలుసుకోండి, ఆయన రూపం అవునా కాదా లేదా.. ఆ విభాగం ఎక్కడ ఉంది? మీకు అలాంటి విభాగం లేదు. మీరు చాలా శాఖలు, సాంకేతిక విభాగములు ఉన్నాయి, ఈ విభాగం ఉంది. ఆ విభాగం ఎక్కడ ఉంది, భగవంతుడు అంటే ఎవరు అని తెలుసుకునేందుకు? ఏ విజ్ఞాన విభాగం అయినా ఉందా? విలేఖరి: నాకు తెలియదు... ఈ రాత్రి వరకు భగవంతుని విభాగం పని చేయడము లేదు. నేను ఇప్పుడు చెప్తాను.
ప్రభుపాద: ఇది ఇబ్బంది. ఇక్కడ ఉంది, ఇక్కడ కృష్ణ చైతన్య ఉద్యమము భగవంతుని గురించి ఎలా తెలుసుకోవాలో అనే విజ్ఞాన విభాగం. అప్పుడు మీరు ఏ దుష్టుడిని భగవంతునిగా అంగీకరించరు, మీరు భగవంతుని మాత్రమే భగవంతునిగా అంగీకరిస్తారు. (ముగింపు)