TE/Prabhupada 1042 - మీ మారిషస్ లో చూసాను మీరు ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేయడానికి కావలసినంత భూమిని పొందారు: Difference between revisions

 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 8: Line 8:
[[Category:Telugu Language]]
[[Category:Telugu Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 1041 - Simplement par un traitement symptomatique vous ne pouvez pas guérir l'homme|1041|FR/Prabhupada 1043 - Nous ne buvons pas de coca-cola. Nous ne buvons pas de pepsi-cola. Nous ne fumons pas|1043}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 1041 - కేవలము లక్షణములకు మాత్రమే చికిత్స ఇవ్వడము ద్వారా మీరు మానవుణ్ణి ఆరోగ్యంగా చేయలేరు|1041|TE/Prabhupada 1043 - మనము కోకా-కోలా పానీయం త్రాగము. మనము పెప్సి-కోలా పానీయము త్రాగము|1043}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 19: Line 19:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|uGPtlwru3o4|మీ మారిషస్ లో చూసాను మీరు ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేయడానికి కావలసినంత భూమిని పొందారు  <br/>- Prabhupāda 1042}}
{{youtube_right|-WHgSZreZ9I|మీ మారిషస్ లో చూసాను మీరు ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేయడానికి కావలసినంత భూమిని పొందారు  <br/>- Prabhupāda 1042}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:45, 1 October 2020



751002 - Lecture SB 07.05.30 - Mauritius


నేను మీ మారిషస్ లో చూసాను, మీరు ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేయడానికి కావలసినంత భూమిని పొందారు. కాబట్టి వారు పాపభరితమైన కార్యక్రమాల్లో ఎలా నిమగ్నమయ్యారో గమనించాలి. పరిష్కారం భగవద్గీత లో ఇవ్వబడింది, "ఆహార ధాన్యాన్ని ఉత్పత్తి చేయండి." Annad bhavanti bhutani ( BG 3.14) నేను ఈ మారిషస్ భూమిలో చూస్తున్నాను. మీరు ఆహార ధాన్యాలు ఉత్పత్తి చెయ్యడానికి తగినంత భూమిని పొందారు. కాబట్టి.... మీరు ఆహార ధాన్యాన్ని ఉత్పత్తి చేయండి. ఆహార ధాన్యాలకు బదులుగా, మీరు ఎగుమతికి చెరుకు పెంచుతున్నారని నేను అర్థం చేసుకున్నాను. ఎందుకు? మీరు ఆహార ధాన్యాలపై ఆధారపడి ఉంటారు, బియ్యం, గోధుమ మొదలైనవి. ఎందుకు? ఎందుకు ఈ ప్రయత్నం? మొదట మీరు మీ సొంత తినుబండారాలు పెంచండి. ఇంకా మీకు సమయం ఉంటే మీ జనాభాకు తగినంత ఆహారధాన్యాలు ఉంటే, అప్పుడు మీరు ఎగుమతి కోసం ఇతర పండ్లు, కూరగాయలు పెంచటం ప్రయత్నించవచ్చు. మొదటి అవసరం మీరు స్వయం సమృద్ధి కలిగి ఉండాలి. అది భగవంతుని ఏర్పాటు. ప్రతిచోటా ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేయడానికి తగినంత భూమి ఉంది. మీ దేశంలోనే కాదు; నేను ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించాను. ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇతర, అమెరికాలో కూడా. చాలా భూమి ఖాళీగా ఉన్నది, మనము ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేస్తే, ప్రస్తుత జనాభా కంటే మనం పదిరెట్లు ఎక్కువ జనాభాకు పంచగలము. కొరత గురించి ప్రశ్నేలేదు. మొత్తం సృష్టి కృష్ణుడిచే అలా తయారు చేయబడింది. ప్రతిదీ పూర్ణం, పూర్ణం. purnam idam purnam adah purnat purnam udacyate, purnasya purnam adaya purnam eva vasisyate (ఈశోపనిషత్తు మంగళాచరణము) (Īśo Invocation) మనము ఆహార ధాన్యం ఉత్పత్తి చేయకపోతే - మీకు అవసరం- అనవసరంగా మనుషులకు కొరత కలిగిస్తే, అది పాపం. అది పాపం.